Latest Updates
-
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం -
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.! -
మహిళలకు అమృతంతో సమానం.. ఎముకల పటిష్టతకు, రక్తహీనతను తరిమికొట్టే హెల్తీ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సమసప్తక యోగం: శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారి తలరాతే మారనుంది.! -
చాణక్య నీతి: భార్య తన భర్తకు తెలియకుండా చేయకూడని 4 పనులు.. లేదంటే కష్టాలు తప్పవు.! -
డెలివరీ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కలవడం సేఫ్?
నా భార్యను ఎలా సంతృప్తిపరచాలి? శృంగారం చేసేటప్పుడు ఈ ట్రిక్ పాటించండి, ఏ అమ్మాయైనా ఇక చాలు అంటుంది
నా భార్యను సెక్స్ లో బాగా సంతృప్తిపరచాలనుకుంటున్నాను. నేను బలంగా స్ట్రోక్స్ ఇస్తాను. అయినా ఆమెకు సంతృప్తి కలగదు. నేను వీర్యాన్ని స్కలించేటప్పుడు కూడా ఆమెకు ఏమీ కాదు. ఆమెను ఎలా సంతృప్తిపరచాలి.
ప్రశ్న : నా భార్యను సెక్స్ లో బాగా సంతృప్తిపరచాలనుకుంటున్నాను. నేను బలంగా స్ట్రోక్స్ ఇస్తాను. అయినా ఆమెకు సంతృప్తి కలగదు. నేను వీర్యాన్ని స్కలించేటప్పుడు కూడా ఆమెకు ఏమీ కాదు. ఆమెను ఎలా సంతృప్తిపరచాలో తెలియడం లేదు. దయజేసి సలహా ఇవ్వగలరు.
ఇద్దరూ అందులో మునిగితేలాలి
సమాధానం : చాలా మంది అబ్బాయిలకు సెక్స్ లో ట్రిక్స్ తెలియవు. కొందరేమో వీర్య స్కలనం పూర్తి కావడమే సెక్స్ గా భావిస్తారు. సెక్స్ అంటే కేవలం ఒక్కరే సంతృప్తి చెందడం కాదు. ఇద్దరూ అందులో మునిగితేలాలి. మగవారు వీర్యాన్ని స్కలించే కొన్ని క్షణాల ముందు విపరీతమైన సంతృప్తికి గురవుతారు. మరి ఆడవారు ఎప్పుడు ఇలాంటి సంతృప్తికి గురవుతారో తెలుసుకోవాలి.

క్లైటోరిస్ కు తాకుతూ ఉంటుంది
సెక్స్ చేస్తున్నపుడు బలంగా స్ట్రోక్స్ ఇచ్చే సమయంలో పురుషాంగం యోనిలోని క్లైటోరిస్ కు తాకుతూ ఉంటుంది. దీంతో రాపిడి మొదలై స్త్రీలు అందులో సంతోషానికి గురవుతారు. అంతేకానీ మగవారికి వీర్య స్కలనం అయితే ఆడవారికి సంతృప్తి కలగదు. కొందరు క్లిటోరిస్ ను సున్నితంగా స్పర్శించినా ఆనందానికి లోనవుతారు. ఇంకొందరు దాన్ని చాలా సేపు స్పర్శించాలని కోరుకుంటారు.

యోని దగ్గర శనగ గింజ అంత ఉండే
ఇక స్వయం తృప్తి చెందే అమ్మాయిలంతా యోని దగ్గర శనగ గింజ అంత ఉండే ఈ క్లైటోరిస్ ను రఫ్ చేసుకుంటూ సంతృప్తి చెందుతారు. కొందరు అమ్మాయిలు వైబ్రేటర్స్ ఉపయోగిస్తారు. మరికొందరు మరికొన్ని రకాల వస్తువులను ఉపయోగించి సంతృప్తి పొందుతారు.

క్లైటోరిస్ ను బాగా రాపిడికి గురి చేస్తే
సెక్స్ చేస్తున్నప్పుడు క్లైటోరిస్ ను బాగా రాపిడికి గురి చేస్తే ఆడవారు సంతృప్తి గురవుతారు. అందువల్ల మగవారు పురుషాంగంతోగానీ చేతి వేలితోగానీ దాన్ని బాగా రాపిడికి చేసేందుకు ప్రయత్నించాలి. కొందరు పురుషులు సెక్స్ చేస్తున్నప్పుడు కేవలం బలంగా స్ట్రోక్స్ ఇవ్వడంలోనే నిమగ్నమైపోతారు. అలాంటి సమయంలో ఆడవారు వెంటనే పురుషాంగం జారిపోయేలా చేస్తారు.

పురుషాంగం క్లైటారిస్ కు తగిలేలా
తర్వాత పురుషాంగం క్లైటారిస్ కు తగిలేలా చేసుకుంటారు. అలాగే యోనిలో కాస్త లోపల ఉండే జి స్పాట్ ను టచ్ చేస్తే కూడా ఆడవారు బాగా ఆనందిస్తారు. దాన్ని వేలితో లేదంటే అంగంతో రాపిడికి గురి చేస్తే ఆడవారు బాగా సంతృప్తి చెందగలుగుతారు. చాలా మంది మగవారికి ఈ టెక్నిక్ తెలియదు.

జి స్పాట్ బాగా ఉపయోగపడుతుంది
జి స్పాట్ ను ప్రేరేపిస్తూ సెక్స్ చేస్తే ఎలాంటి అమ్మాయైనా ఇక చాలు ఆపు అని అంటుంది. కొన్ని క్షణాల్లో చాలా సార్లు భావప్రాప్తికి కలగడానికి జి స్పాట్ బాగా ఉపయోగపడుతుంది. క్లైటోరిస్ చిన్న బుడిపలా ఉంటే, జీ స్పాట్ యోనిలోపల ఉంటుంది. ఈ రెండింటికి రాపిడి కలిగేలా సెక్స్ చేస్తే ఏ అమ్మాయి కూడా తట్టుకోలేదు.

సెక్స్ కూడా అవసరం లేదు
క్లైటోరిస్ పై సరిగ్గా ఒరిపిడి కలిగిస్తే ఆడవారు అసలు సెక్స్ కూడా అవసరం లేదంటారు. అంత థ్రిల్ అందులో లభిస్తుంది. శృంగారంలో మీ పార్ట్ నర్ ని సరిగ్గా సంతృప్తిపరచలేకపోతున్నాం అనుకునేవాళ్లంతా మొదట ఈ ట్రిక్ పాటించండి. తర్వాత సెక్స్ చేయండి. అయితే క్లైటారిస్ ను మీరు రాపిడికి గురి చేసే ముందు ఆమె అనుమతి కచ్చితంగా తీసుకోవడం మంచిది.

పర్మిషన్ తప్పనిసరి
డైరెక్ట్ గా మీరు చేతి వేలితో దాన్ని టచ్ చేశారంటే ఆమెకు కోపం వచ్చే అవకాశం ఉంది. సో.. ఆమె పర్మిషన్ తప్పనిసరి.
నువ్వు బాగా సంతృప్తి చెందాలనే ఉద్దేశంతోనే నేను ఇలా చేయడానికి ప్రయత్నిస్తున్నానని ఆమెకు స్పష్టంగా చెప్పాలి. అప్పుడు ఆమె మీకు బాగా సహకరిస్తుంది.



Click it and Unblock the Notifications