శోభనం రోజు రాత్రి నా భార్య చీర విప్పాను, బాడ్కావ్ బలిసిందారా బొక్కలిరగ్గొడతా అంది!

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు ఇటీవలే పెళ్లి అయ్యింది. అమ్మాయిది కరీంనగర్. నాది భద్రాచలం. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నా భార్య చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూడగానే నేను ఏమీ ఆలోచించకుండా పెళ్లికి ఒప్పుకున్నాను. పెళ్లి చూపుల రోజు నుంచి నేను నా శోభనం రోజు రాత్రి కోసం చాలా ఎదురు చూశాను.

అత్తగారింట్లో శోభనం

అత్తగారింట్లో శోభనం

నాకు పెళ్లి అయిపోగానే మరుసటి రోజు రాత్రి మా అత్తగారింట్లో శోభనం ఏర్పాటు చేశారు. ఎన్ని రోజుల నుంచి నేను ఎదురు చూసిన ఆ క్షణాలు రావడంతో నాలో ఎక్కడ లేని ఆనందం కలిగింది. నా భార్య గదిలోకి అడుగుపెట్టగానే ఆమెను అమాంతం చుట్టేసుకున్నా.

ఆమె చీర విప్పాను

ఆమె చీర విప్పాను

వెంటనే ఆమె మీద పడి ముద్దుల్లో ముంచెత్తాను. తర్వాత ఆమె చీర విప్పాను. తర్వాత ఆమె జాకెట్ విప్పడానికి ప్రయత్నించాను. వెంటనే నా భార్యకు చాలా కోపం వచ్చింది. బాడ్కావ్ బలిసిందారా... బొక్కలిరగ్గొడతా అంది. తర్వాత నాకు ఏం చెయ్యాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయాను.

ఫస్ట్ నైట్ రోజు రొమాన్స్ చెయ్యడం తప్పా?

ఫస్ట్ నైట్ రోజు రొమాన్స్ చెయ్యడం తప్పా?

అయినా నేను పెళ్లి చేసుకున్న భార్యతో నేను ఫస్ట్ నైట్ రోజు రొమాన్స్ చెయ్యడం తప్పా? అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కట్టుకున్న పెళ్లాంపై చెయ్యి వెస్తే కూడా ఆమె తిట్టడం నాకు చాలా బాధ వేసింది.

ఆమె చాలా బాగా సంతోషిస్తుందని

ఆమె చాలా బాగా సంతోషిస్తుందని

అసలు నా భార్య అలా అనడానికి కారణం ఏమిటో నాకు తెలియడం. భార్య వచ్చీరాగానే ఆమెను ముద్దుల్లో ముంచెత్తి వెంటనే రొమాన్స్ మొదలుపెడితే ఆమె చాలా బాగా సంతోషిస్తుందని నా ఫ్రెండ్స్ చెప్పారు. అందుకే నేను అలా చేశాను.

అదే డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది

అదే డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది

కానీ ఎందుకో ఈ విషయంలో నాకు ఇలా జరిగింది. నా భార్య ఇప్పటికీ కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. నాకు నా భార్యను చూసినప్పుడల్లా అదే డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది.

ఆ వయసులోనే సెక్స్ కోర్కెలు

ఆ వయసులోనే సెక్స్ కోర్కెలు

సమాధానం : పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో భార్యభర్తలయ్యేవారిలో ఒకరికొకరు అంతకుముందు పరిచయం ఉండదు కాబట్టి వారిలో ఎలాంటి మానసిక బంధం ఉండదు. ఇకపోతే మగపిల్లలకు 12 నుంచి 14 ఏళ్ల వయసులోనే సెక్స్ కోర్కెలు మొదలవుతాయి. ఆ తర్వాత పదేళ్లకు గాని వారికి పెళ్లికాదు. ఇప్పుడు 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

ఆమెతో సెక్స్ లో పాల్గొనాలని అనుకుంటాడు

ఆమెతో సెక్స్ లో పాల్గొనాలని అనుకుంటాడు

ఇక అన్నిరోజుల నుంచి సెక్స్ సుఖం చవిచూడాలని కాచుక కూచున్న పురుషుడు కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయకుండా ఆమెతో సెక్స్ లో పాల్గొనాలని అనుకుంటాడు. మొదటి రాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు.

మానసికంగా దగ్గరైతేనే

మానసికంగా దగ్గరైతేనే

అమ్మాయికి భయం, అసౌకర్యం ఉన్నా భర్త చెప్పినట్లు చేయమని పెద్దలు చెప్పి గదిలోకి పంపుతారు. కనుక ఆ రాత్రికి వాటిని భరించడానికి సిద్ధం అయి ఉంటుంది. కానీ మానసికంగా దగ్గరైతే కానీ శారీరకంగా దగ్గరవడానికి ఇష్టపడదు స్త్రీ.

ఒకరికొకరు కలుసుకుని

ఒకరికొకరు కలుసుకుని

పెద్దలు కుదిర్చే పెళ్లిలో ఒకరికొకరిని తెలుసుకునేందుకు అంతగా అవకాశం ఉండదు. కాబట్టి శోభనానికి ముందే భార్యభర్తలు ఒకరికొకరు కలుసుకుని, మనసు పంచుకునే అవకాశం ఇవ్వాలి.

సెక్స్ కోసం పడే హడావుడి

సెక్స్ కోసం పడే హడావుడి

ఇలాంటి అవకాశం లేనందునే మీరు కూడా మీ భార్య పడకగదిలోకి రాగానే ఆమెను మీ చేష్టలతో భయపడించారు. అలాగే మగవాడు సెక్స్ కోసం పడే హడావుడి, ఆడవారికి సెక్స్ అంటే ఉండే భయం ఉండడం, గర్భం వస్తుందేమోనన్న ఆందోళన, మరోవైపు సినిమాల్లోలాగా తొలిరాత్రి నాడే ఆ అనుభవం తప్పక చూడాలని మగవారు అనుకోవడం వల్ల శోభనం రోజు రాత్రి చివరికి గందరగోళంగా మారుతుంది.

భయాలు అర్థం చేసుకోవాలి

భయాలు అర్థం చేసుకోవాలి

దాంతో మధురమైన రాత్రిగా మిగలాల్సిన అనుభవం పీడకల అవుతుంది. కాబట్టి మొదటి రాత్రి భార్యతో మొదట మనస్సు విప్పి మాట్లాడాలి. తర్వాత ఆమెకు దగ్గర కావడానికి ప్రయత్నించాలి. ఇద్దరూ ఒకరి ఆలోచనలు, ఆశయాలు పంచుకుని సెక్స్ విషయంలో వారికున్నటువంటి భయాలు, సందేహాలు సరిగా అర్థం చేసుకోవాలి.

వ్యవహారాలన్నీ వేరుగా ఉండొచ్చు

వ్యవహారాలన్నీ వేరుగా ఉండొచ్చు

పెళ్లి చేసుకున్న ఆమెతో ఫస్ట్ నైట్ రోజు రొమాన్స్ తప్పుకాదు. కానీ దానికి ఒక పద్దతి ఉంటుంది. ఎలా అంటే ప్రవర్తించకూడదు. అంత వరకు ఆమె వేరే కుటుంబ విలువల్ని కలిగి ఉంటుంది. ఆమె పెరిగిన తీరు, ఆమె కుటుంబ వ్యవహారాలన్నీ వేరుగా ఉండొచ్చు.

మీరు తప్పు చేశారు

మీరు తప్పు చేశారు

అలాంటి సమయంలో మీరు భార్య గదిలోకి వచ్చీరాగానే ఎలా అంటే అలా ప్రవర్తిస్తే మీ భార్యకు ఏమీ అర్థంకాక కోప్పడుతుంది. భార్య వచ్చీరాగానే ఆమెను ముద్దుల్లో ముంచెత్తి వెంటనే రొమాన్స్ మొదలుపెడితే బాగా సంతోషిస్తుందని మీ ఫ్రెండ్స్ చెప్పిన సలహా పాటించి మీరు తప్పు చేశారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు.

ఆకర్షణ కలిగిన తర్వాత సెక్స్

ఆకర్షణ కలిగిన తర్వాత సెక్స్

మీరు ఫస్ట్ నైట్ రోజు మీ భార్యతో అలా వ్యవహరించడం సరికాదు. ఆమె మీద పడి ఇష్టాను సారంగా ముద్దులు పెట్టి, దుస్తులు తొలగించడం వల్ల ఆమెకు కోపం వచ్చింది. దాంతో ఆమె ఆ మాటలు అంది. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ, ఆకర్షణ కలిగిన తర్వాత సెక్స్ లో కలిస్తే తొలిరాత్రి మరపురానిదిగా మారుతుంది. అంతేకానీ మీలా వచ్చిరాగానే సెక్స్ స్టార్ట్ చెయ్యాలనే ఆతురత ఉండకూడదు.

English summary

what happens at first night after arranged marriage

what happens at first night after arranged marriage
Story first published: Monday, April 16, 2018, 16:30 [IST]