Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
తెల్లవారుజామున అంగం ఎందుకు స్తంభిస్తుంది? శృంగారంలో రాత్రే పాల్గొనాలా? అప్పుడు సెక్స్ వద్దంటోంది
నాకేమో రోజూ ఉదయమే పురుషాంగం బాగా స్తంభిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. శృంగారంలో కేవలం రాత్రి పూట మాత్రమే పాల్గొనాలా? తెల్లవారు జామున పాల్గొనకూడదు? ఏ సమయం శృంగారానికి అనుకూలం ?
ప్రశ్న : నా అంగం ప్రతి రోజూ ఉదయం బాగా స్తంభిస్తుంది. తెల్లవారు జామున నాకు రోజూ ఆ కోరికలు కలుగుతాయి. ఆ సమయంలో వాటిని నియంత్రించుకుంటూ ఉంటాను. నా భార్య వేకువజామున శృంగారానికి అస్సలు అంగీకరించదు.
పెళ్లయిన కొత్తలో కొన్నాళ్లు అందుకు ఒకే అంది. తర్వాత నుంచి తిడుతోంది. పాచి ముఖంతోటి అంత పవిత్రకార్యంలో పాల్గొంటావా అని చివాట్లు పెడుతోంది.

ఉదయమే పురుషాంగం స్తంభిస్తుంది
నాకేమో రోజూ ఉదయమే పురుషాంగం బాగా స్తంభిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. శృంగారంలో కేవలం రాత్రి పూట మాత్రమే పాల్గొనాలా? తెల్లవారు జామున పాల్గొనకూడదు? ఏ సమయం శృంగారానికి అనుకూలం ? రోజూ నాకు తెల్లవారు జామున పురుషాంగం ఎందుకు స్తంభిస్తుంది? ఆ సమయంలో నాలో ఎక్కువ కోరికలు కారణం ఏమిటి ? ఇదేమైనా సమస్యనా?

పురుషాంగం గట్టిపడడం కామన్
సమాధానం : పురుషులందరికీ తెల్లవారు జామున పురుషాంగం
గట్టిపడడం అనేది కామన్. అయితే ఈ విషయంపై ఎవరూ కూడా అంతగా ఫోకస్ పెట్టరు. యుక్త వయస్సు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హార్మోన్ల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. యువకులకు అయితే రాత్రి పడుకున్నాక నిద్రలో కూడా వారి అంగం గట్టిపడుతుంది. తర్వాత కొందరు వీర్యాన్ని కూడా నిద్రలోనే స్కలిస్తుంటారు.

ఆ సయమంలో స్తంభించదు
పురుషాంగానికి అవసరమైన ఆక్సిజన్ ఉదయం పూట బాగా అందుతుంది. అందువల్ల ఆసయమంలో అది బాగా గట్టిపడుతుంది. సాధారణంగా మనం రోజూ పగటిపూట ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. అందరితో కలిసి పని చేస్తుంటాం. మాట్లాడుతుంటాం. ఈ సయమంలో పురుషాంగం దాదాపుగా స్తంభించదు. అందుకు కారణం పురుషాంగం స్తంభించకుండా ఉండేందుకు మన బాడీ కొన్ని రకాల రసాయనాలు విడదలవుతాయి. ఇక రాత్రి ప్రశాంతంగా భార్యతో గడుపుదామనుకునే సమయంలో పురుషాంగం స్తంభిస్తుంది.

రాత్రి, ఉదయం సమయాల్లోనే
ఎప్పుడైతే మెదడు ప్రశాంతంగా ఉంటుందో ఆ సమయంలో ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో అంగం బాగా గట్టిపడుతుంది. పురుషాంగం ఉదయం స్తంభించడం వల్ల మీకు ఎలా నష్టం జరగదు. అలా స్తంభిచకపోతేనే ఆలోచించాలి గానీ అలా స్తంభిస్తుందంటే మీరు సెక్స్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నారని అర్థం. మీలో ఆ కోరికలు పుష్కలంగా ఉన్నాయని, మీ బాడీకి సెక్స్ బాగుందని అర్థం చేసుకోవాలి.

రాత్రి పాల్గొనాలని రూల్ ఏమీ లేదు
శృంగారంలో కేవలం రాత్రి పూట మాత్రమే పాల్గొనాలని రూల్ ఏమీ లేదు. ఆ సమయంలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా సెక్స్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది సెక్స్ కు అనువైన సమయం. మీరు రాత్రి పాల్గొని, మళ్లీ తెల్లవారుజామున పాల్గొన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాధారణంగా రాత్రి కన్నా తెల్లవారు జామునే పురుషులకు ఎక్కువగా కోరికలు కలుగుతాయి. ఆ సమయంలో కూడా సెక్స్ లో పాల్గొనవచ్చు

ఉదయం పూట ఆడవారు సెక్స్ కు నిరాకరిస్తారు
అయితే భార్యాభర్తలిద్దరికీ ఆ సమయం అనుకూలంగా ఉంటుందో లేదో కూడా ఆలోచించాలి. ఇద్దరికీ అనుకూలమైతే తెల్లవారుజామున సెక్స్ ప్లాన్ చేసుకోండి. అయితే చాలా మంది ఆడవారికి తెల్లవారుజామున నిద్ర బాగా ముంచుకొస్తుంది... బాగా బద్దకంగా ఉంటారు అందువల్ల చాలా మంది ఆడవారు సెక్స్ కు నిరాకరిస్తారు. రాత్రి పూట ఆడవారికి కోరికలు బాగా ఉంటాయి.

రాత్రి పాల్గొనడం అలవాటు చేసుకున్నారు
దాంతో మగాళ్లు కూడా సెక్స్ లో రాత్రి పూట పాల్గొనడం అలవాటు చేసుకున్నారు. అది అలా కంటిన్యూ అయిపోతూ ఉంది. సాధారణంగా మగవారికి తెల్లవారుజామున కోరికలు బాగా ఉన్నా ఆడవారు సహకరించకపోవడంతో వాటిని అణుచుకుంటూ ఉంటారు. భార్యాభర్తలిద్దరికీ అనుకూలంగా సమయాలన్నీ సెక్స్ కు అనుకూలమనీ గుర్తించుకోవాలి.



Click it and Unblock the Notifications











