Latest Updates
-
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు!
ఏ సమయంలో సెక్స్ చేస్తే నా భార్య బాగా సంతృప్తి చెందుతుంది? ఆ టైమ్ లో మూడ్ బాగుంటుందా?
నాకు పెళ్లయి రెండేళ్లు అవుతుంది. నేను నా భార్యను సంతృప్తిపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాను. రకరకాల భంగిమల్లో ఆమెతో సెక్స్ చేస్తాను. అయినా కూడా ఆమెకు అందులో సంతృప్తి కలగడం లేదంటోంది.
ప్రశ్న : నాకు పెళ్లయి రెండేళ్లు అవుతుంది. నేను నా భార్యను సంతృప్తిపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాను. రకరకాల భంగిమల్లో ఆమెతో సెక్స్ చేస్తాను. అయినా కూడా ఆమెకు అందులో సంతృప్తి కలగడం లేదంటోంది. నేను రోజూ రాత్రి పూట ఎక్కువగా సెక్స్ చేస్తుంటాను. ఆ సమయంలో తను అంతగా మూడ్ ఉండదని నాకు అనిపిస్తోంది.

సెక్స్ చేయడం
తనకు బాగా మూడ్ ఉండే టైమ్ లో నేను తనతో సెక్స్ చేయడం లేదోమోనని డౌట్ వస్తుంది. సాధారణంగా ఆడవారికి ఏ సమయంలో సెక్స్ పాల్గొనాలని ఉంటుంది. ఏ టైమ్ లో సెక్స్ చేస్తే వాళ్లు బాగా సంతృప్తికి గురవుతారో కాస్త తెలపగలరు.

ఎప్పుడు మంచి మూడ్ వస్తే అప్పుడు
సమాధానం : ఫలానా సమయంలోనే సెక్స్ లో పాల్గొనాలని రూల్ ఏమీ లేదు. మీరిద్దరికీ ఎప్పుడు మంచి మూడ్ వస్తే అప్పుడు సెక్స్ లో పాల్గొనవొచ్చు. సెక్స్ కు ముందు ఇద్దరూ ఫోర్ ప్లేలో పాల్గొనండి. ఇద్దరిలో కోరికలు తారా స్థాయికి చేరుకున్న తర్వాత సెక్స్ లో పాల్గొనండి.

తెల్లవారుజామున సెక్స్ కోరికలు బాగుంటాయి
అయితే కొందరు ఆడవాళ్లకు తెల్లవారుజామున సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా మీ ఆవిడ అభిప్రాయం తెలుసుకుని ఆమెకు ఏ సమయంలో ఇష్టం ఉంటే ఆ సమయంలో సెక్స్ లో పాల్గొనేందుకు ట్రై చేయండి. పురుషులకు కూడా తెల్లవారుజామున మంచి సెక్స్ కోరికలుంటాయి.

అప్పుడు సెక్స్ లో పాల్గొనండి
మీ ఇద్దరికీ ఆ సమయంలో వీలైతే అప్పుడు సెక్స్ లో పాల్గొనండి. వేకువ జామున సెక్స్ లో పాల్గొంటే ఇద్దరూ బాగా సంతృప్తి పొందొచ్చు. అయితే ఫలానా టైమ్ లో సెక్స్ లో పాల్గొంటేనే మీ భార్య బాగా సంతృప్తిపడుతుందనుకోవడం పొరపాటు. ఇద్దరూ పరస్పరం ముద్దులుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం, యోని, పురుషాంగం చూషించుకున్న తర్వాత సెక్స్ లో పాల్గొంటే బాగా సంతృప్తి చెందొచ్చు.



Click it and Unblock the Notifications