కండోమ్ వేసుకుని సెక్స్ చేస్తుంటే జారిపోతుంది! ఏం చెయ్యమంటారు?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నేను ఒక అమ్మాయిని చాలా రోజులుగా ప్రేమిస్తున్నాను. ఇద్దరం త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో మా పెళ్లి కాస్త వాయిదాపడింది. అయితే నేను తను రోజూ బైక్ పై తిరుగుతూ ఉంటాం. సినిమాలకు వెళ్తూ ఉంటాం.

ముద్దులతో సరిపెట్టుకునేవాళ్లం

ముద్దులతో సరిపెట్టుకునేవాళ్లం

ఇక నా రూమ్ కు అప్పుడప్పుడు తను వస్తూ ఉంటుంది. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం. మొదట మేమిద్దరం ముద్దులతో సరిపెట్టుకునేవాళ్లం. అయితే ఒకసారి ఇద్దరం అందులో అనుభూతిని చూద్దామని అనుకున్నాం.

కండోమ్ వేసుకుని సెక్స్

కండోమ్ వేసుకుని సెక్స్

అయితే సేఫ్టీ పాటిద్దామని తను కోరింది. ఆమె కోరిక మేరకే నేను కండోమ్ వేసుకుని సెక్స్ చేద్దామనుకున్నాను. నా అంగం స్తంభించిన కూడా కండోమ్ నా అంగానికి లూజ్ అయిపోయింది. ఇక కండోమ్ వేసుకుని సెక్స్ చేస్తుంటే అది చాలాసార్లు జారిపోయింది.

అంగ ప్రవేశం

అంగ ప్రవేశం

నా అంగం ప్రవేశాన్ని కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను. అస్సలు సెక్స్ చెయ్యలేకపోయాను. స్ట్రోక్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బందిపడ్డాను. నేను ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొన్నందుకు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నానా?

చిన్నగా ఉండడం వల్ల

చిన్నగా ఉండడం వల్ల

నా అంగం సైజ్ చిన్నగా ఉండడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తిందా? అని నాకు అనుమానంగా ఉంది. నా అంగం స్తంభిస్తే 4 అంగుళాల పైనే ఉంటుంది. మరి నా అంగానికి కండోమ్ ఎందుకు సరిపోవడం లేదో అర్థం కావడం లేదు.

లేనిపోని అనుమానాలు

లేనిపోని అనుమానాలు

నా అంగం చిన్నదా లేదంటే కండోమ్ ల సైజ్ లు పెద్దవిగా ఉంటాయా? ఫస్ట్ టైమ్ సెక్స్ అయినందుకు అలా ఇబ్బందిపడ్డానా? అని నేను ఎప్పుడూ సతమతం అవుతుంటారు. ఇక ఆ సంఘటనతో ఆ అమ్మాయి నాపై లేనిపోని అనుమానాలు పెట్టుకుంది.

అంగం కాస్త చిన్నదిగా మారే అవకాశం

అంగం కాస్త చిన్నదిగా మారే అవకాశం

సమాధానం : కొందరు కండోమ్ వేసుకుని సెక్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు మొదటిసారి సెక్స్ లో పాల్గొనడం వల్ల, లేదంటే సెక్స్ చేస్తున్నప్పుడు ఆందోళనకు గురికావడం వల్ల మీ అంగం కాస్త చిన్నదిగా మారే అవకాశం ఉంటుంది.

లూజ్ అయిపోయి

లూజ్ అయిపోయి

దాంతో మీ అంగానికి వేసుకున్న కండోమ్ లూజ్ గా అయిపోయి జారిపోయి ఉండొచ్చు. అంగం సైజ్ సమస్య కాదని తెలుస్తోంది. మీది సాధారణమైన పొడవే. మీ అంగం సైజ్ మరీ తక్కువగా ఉంటే మీకు మార్కెట్లో ప్రత్యేకమైన కండోమ్స్ కూడా దొరుకుతాయి.

పెళ్లి అయిన తర్వాత ప్రయత్నించండి

పెళ్లి అయిన తర్వాత ప్రయత్నించండి

ఇక మీరు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందకండి. అయినా మీరు పెళ్లికాక ముందే సెక్స్ లో పాల్గొనడం తప్పు. దీనివల్ల మీరు తప్పుచేస్తున్నామనే భావనలో సెక్స్ లో బాగా పాల్గొనలేరు. పెళ్లి అయిన తర్వాత సెక్స్ లో పాల్గొనడానికి ప్రయత్నించండి.

English summary

what to do if your condom keeps slipping off

what to do if your condom keeps slipping off
Story first published: Monday, April 2, 2018, 14:10 [IST]