సెక్స్ లో 7, 9 టెక్నిక్... వయాగ్రా కన్నా పవర్ ఫుల్

Written By:
Subscribe to Boldsky

చాలా మంది పెళ్లి అయిన వారు పోర్న్ లో చూపించినట్లుగా ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటూ ఉంటారు. కానీ బెడ్ పైకి వెళ్లేసరికి రెండుమూడు నిమిషాలకే వీర్య స్కలనం అయిపోతుంది. దీంతో చాలా ఆందోళన చెందుతారు చాలా మంది యువకులు.

సెక్స్ సామర్ధ్యం

సెక్స్ సామర్ధ్యం

తమలో ఎక్కువ సెక్స్ సామర్ధ్యం ఎక్కువగా ఉంటేనే తమ భాగస్వామిని సెక్స్ లో సంతృప్తిపరచగలం అని అనుకుంటారు చాలా మంది మగవారు. అయితే త్వరగా సెక్స్ ముగిస్తే తన భాగస్వామి ఎక్కడ సెక్స్ లో సంతృప్తి చెందదో అని చాలా మంది మగవారు అనుకుంటూ ఉంటారు.

స్టామినా తక్కువ ఉండడానికి

స్టామినా తక్కువ ఉండడానికి

మగవారు వారిలో సెక్స్ స్టామినా తక్కువ ఉండడానికి చాలా కారణాలుంటాయి. అనారోగ్య ఆహార అలవాట్లు, ఎక్కువగా మెడిసిన్స్ వాడడం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి వంటి వాటి వల్ల చాలా మంది మగవారిలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది.

సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి

సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి

కొన్ని రకాల మెడిసిన్స్ సెక్స్ విషయంలో చాలా దుష్ప్రభావాన్ని చూపుతాయి. సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అంగస్తంభన లేకుండా చేస్తాయి. వీర్య స్కలనం సమస్య ఏర్పడేలా చేస్తాయి.

సామర్థ్యం పెంచుకునేందుకు

సామర్థ్యం పెంచుకునేందుకు

అయితే పెళ్లి అయినా యువకులు చాలా మంది సెక్స్ సామర్థ్యం పెంచుకునేందుకు ఏమైనా మందులు ఉన్నాయా అని ఆరా తీస్తుంటారు. వీలైతే తమకు తెలిసిన వారిని అడిగి అలాంటి మందులను ఉపయోగించాలనుకుంటారు.

కాస్త ఫర్మామెన్స్ తక్కువైనా

కాస్త ఫర్మామెన్స్ తక్కువైనా

చాలా మంది మగవారు సెక్స్ లో కాస్త ఫర్మామెన్స్ తక్కువైనా వెంటనే మాత్రలను వేసుకోవాలనుకుంటారు. వాటి ద్వారా ఫుల్ గా సెక్స్ లో ఎంజాయ్ చేయొచ్చని పురుషుల భావన. మగవారు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని కొన్ని సర్వేల్లో వెల్లడైంది.

ఏవేవో మాత్రలు

ఏవేవో మాత్రలు

సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి వాజీకరణాలు, సెక్స్ స్టామినా పెంచే మందులు అంటూ బయటి మార్కెట్లో, ఆన్ లైన్ మార్కెట్లో ఏవేవో మాత్రలను అమ్ముతూ ఉన్నారు.

గంటపాటు సెక్స్

గంటపాటు సెక్స్

వాటికి సంబంధించిన యాడ్స్ కూడా మగవారిని ఆకర్షించేలా ఉంటాయి. ఒక్క మాత్ర వేసుకోగానే యాడ్ లో నటించే అతను దాదాపు గంటపాటు సెక్స్ సుఖాన్ని అనుభవించినట్లు చూపిస్తారు.

అలాంటి మాత్రలను ఉపయోగించాలనుకుంటారు

అలాంటి మాత్రలను ఉపయోగించాలనుకుంటారు

దీంతో పురుషులు అలాంటి మాత్రలను ఎక్కువగా ఉపయోగించడానికి మక్కువ చూపుతున్నారు. అయితే మగవారిలో అంగస్తంభన సమస్యకు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మగవారు ఉపయోగించే వయాగ్రా మాత్రలేనట.

ఇది సరైన పద్దతి కాదు

ఇది సరైన పద్దతి కాదు

చాలామంది సెక్స్ స్టామినా పెంచుకోవడానికి రకరకాల మాత్రలను ఉపయోగిస్తున్నారని ఇది సరైన పద్దతి కాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మాత్రలు వేసుకుంటే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొంటామనుకోవడం పొరపాటు.

ఆ క్షణంలో కాస్త ఆనందం

ఆ క్షణంలో కాస్త ఆనందం

సెక్స్ స్టామినా పెంచే మందులను వాడితే ఆ క్షణంలో కాస్త ఆనందాన్ని అనుభవించొచ్చుగానీ తర్వాత సెక్స్ కు పనికిరాకుండా అయిపోతారు. శృంగారంలో బాగా ఎంజాయ్ చేయాలంటే మీ పార్టనర్ పై మంచి ప్రేమ ఉండాలి.

ప్లాన్ చేసుకోవాలి

ప్లాన్ చేసుకోవాలి

ఇద్దరూ సెక్స్ ను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకోవాలి. సెక్స్ స్టామినా కోసం మాత్రలను వేసుకోవాల్సి వస్తుందనే విషయాన్ని మీ భాగస్వామికి చెబితే ఆమె మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చెప్పవచ్చు.

ఓపెన్ గా

ఓపెన్ గా

శృంగారంలో మంచి ఆనందం పొందాలంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలి. భాగస్వామితో ప్రతి విషయాన్ని ప్రేమగా మాట్లాడాల్ని పలు రూపాల్లో సానిహిత్యం చూపాలి.

సెకన్లలో పూర్తి

సెకన్లలో పూర్తి

ఎప్పుడేగానీ సెక్స్ ను సెకన్లలో పూర్తి చేయకూడదు. అలాగే డైరెక్ట్ గా సెక్స్ లోకి వెళ్లిపోకూడదు. ముందుగా ఫోర్ ప్లే చేయాలి. ఇది చాలా అసవరం. ఆడవారంతా సెక్స్ లో ఈ ఫోర్ ప్లే ని ఎక్కువగా కోరుకుంటారు.

ల్యూబ్రికేషన్స్

ల్యూబ్రికేషన్స్

సెక్స్ సమయంలో ల్యూబ్రికేషన్ ఉంటే సెక్స్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయవచ్చు. ల్యూబ్రికేషన్లు నీటి ఆధారితమైన వాటినే వాడాలి. ఆయిల్ సంబంధితమైనవి వాటిని వాడకూడదు.

7 , 9 టెక్నిక్

7 , 9 టెక్నిక్

సెక్స్ చేసేటప్పుడు 7 , 9 టెక్నిక్ ని అనుసరించటం మంచిది. ఈ టెక్నిక్ ఎంటంటే సెక్స్ చేసే సమయంలో 7 ఫాస్ట్ స్ట్రోక్స్, 9 స్లో స్టోక్స్ ఇవ్వాలి. ఇలా పూర్తిగా సెక్స్ మొత్తం ఒక దాని తర్వాత ఒకటి ఇస్తూ అల్టెర్నేటివ్ గా చేయాలి. ఇలా చేయటం వల్ల మీ భాగస్వామి ఎక్కువ అనుభూతి పొందుతుంది.

ఒక పోజ్ లోనే వద్దు

ఒక పోజ్ లోనే వద్దు

సెక్స్ చేసేటప్పుడు మీరు ఒక పోజ్ లోనే చెయ్యకూడదు. రకరకాల భంగిమల్ని ప్రయత్నించాలి. ఇలా చేసినప్పుడు మీరు మీ భాగస్వామి ఎంతో సంతృప్తిని పొందుతారు. అంతేకాక మీకు వీర్య స్కలనం జరిగే సమయానికి ఓరల్ సెక్స్ కి అలాగే ఇంకా ఏదో సెక్స్ పోజ్ కి మీ పార్టనర్ ని మార్చటం వల్ల మీకు వీర్య స్కలనం కాదు.

బ్రేక్స్ తీసుకోండి

బ్రేక్స్ తీసుకోండి

సెక్స్ మధ్యలో మీరు కొన్ని బ్రేక్స్ తీసుకోవటం మంచిది. మీరు ఎప్పుడైతే మీరు మీ స్కలన స్థాయికి చేరుకుంటారని మీకు అనిపిస్తుందో అప్పుడు సెక్స్ ఆపండి. ఒకసారి మీకు ఆ సెన్సేషన్ తగ్గింది అనుకున్నప్పుడు ఆ తర్వాత మళ్లీ సెక్స్ స్టార్ట్ చేయండి.

మందులు అవసరం లేదు

మందులు అవసరం లేదు

ఇలా చేస్తే సెక్స్ సామర్థ్యం పెంచుకోవడానికి ఎలాంటి మందులు వాడనవసరంలేదు. మాత్రలు, మందులూ తీసుకున్నా కొన్నిసార్లు అంగస్తంభన సమస్యలు తలెత్తుతూనే ఉండవచ్చు. గాఢమైన వాంఛ, శారీరక ప్రేరణల వంటివి లేకపోతే మందులు తీసుకున్నా తృప్తి దక్కదు. ఇద్దరి మధ్య సెక్స్ పై అవగాహన ఉండి ప్లాన్ ప్రకారం సెక్స్ లో పాల్గొంటే చాలు.

English summary

which side effects can viagra cause

which side effects can viagra cause
Story first published: Thursday, March 15, 2018, 15:25 [IST]