నా యోని చాలా టైట్.. ఆయనది అస్సలు పట్టడం లేదు.. ఏం చెయ్యమంటారు?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు ఇటీవల ఒక అబ్బాయితో పెళ్లి కుదిరింది. ఆయన చాలా అందంగా ఉంటాడు. నేను అతడి కంటే కాస్త అందంలో తక్కువే. మా ఎంగేజ్ మెంట్ అయిపోయింది. మా ఇద్దరి పెళ్లి డేట్స్ కూడా ఫిక్స్ చేశారు. ఆయన నాతో చాలా బాగా మాట్లాడుతున్నాడు.

సెక్స్ కావాలని కోరాడు

సెక్స్ కావాలని కోరాడు

నాకు కాబోయే వ్యక్తి మా బంధువుల అబ్బాయే. దాంతో ఈ మధ్య ఆయన మా ఇంటికి తరచూ వస్తున్నాడు. ఓ రోజు నాతో సెక్స్ కావాలని కోరాడు. నేను చాలా ఆలోచించా. అయినా పెళ్లి చేసుకునే వ్యక్తి కాబట్టి ఒకే అన్నాను.

అంగం యోనిలో ప్రవేశించలేదు

అంగం యోనిలో ప్రవేశించలేదు

మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు రమ్మని చెప్పాను. సరే అన్నాడు. ఒక రోజు ఎవరూ లేనప్పుడు మా ఇంటికి వచ్చాడు. ఇక అతను సెక్స్ చేయబోతుంటే నాకు భయం కలిగింది. తర్వాత తను అంగ ప్రవేశం చేయబోతే ఎంతకీ అతడి అంగం నా యోనిలో ప్రవేశించలేదు.

వక్షోజాలను బాగా పిండాడు

వక్షోజాలను బాగా పిండాడు

దాంతో అతను చాలా రకాలుగా ప్రయత్నించాడు. కానీ నా యోని బాగా టైట్ గా ఉండడంతో పని కాలేదు. ఇక చివరకు నా వక్షోజాలను అతను గట్టిగా పిండాడు. అవి ఎర్రగా మారిపోయాయి.

నొప్పి వచ్చింది

నొప్పి వచ్చింది

వక్షోజాలను అలా బాగా పిండితే ఆడవారికి మూడ్ వస్తుందని ఆయన చెప్పాడు. నాకు నొప్పి కలిగింది కానీ మూడు రాలేదు. ఎంతకూ అంగ ప్రవేశం కాలేదు. పైగా నా వక్షోజాలు, యోనిలో నొప్పి వచ్చింది.

పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే అవుతుందా

పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే అవుతుందా

అతడి అంగం బాగా పెద్దదిగా ఉంది. అయినా ఎందుకు నా యోనిలోకి వెళ్లలేదో నాకు అర్థంకావడం లేదు. పెళ్లాయ్యాక కూడా అతను అంగం నా యోనిలో ప్రవేశపెట్టలేకపోతే ఎలా అని నాకు భయం వేస్తూ ఉంటుంది. పెళ్లయిన తర్వాత కూడా ఇలాగే అవుతుందా అనేది నా భయం? అతన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా?

చిన్నగా ఉందనుకోవడం అపోహ

చిన్నగా ఉందనుకోవడం అపోహ

సమాధానం : యోని చిన్నది అని అనుకోవడం అపోహ. ఎందుకంటే యోని సాధారణ సమయాల్లో మూసుకుని చిన్నదిలా కనిపించినా సెక్స్ సమయంలో వ్యాకోచిస్తుంది. ఇక లోతు విషయానికి వస్తే సాధారణంగా 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఐతే అది స్త్రీని సెక్స్ పరంగా పురుషుడు స్పందింపజేసే దానిపై ఆధారపడి ఉంటుంది.

జైలోకైన్ జెల్లీ రాస్తే

జైలోకైన్ జెల్లీ రాస్తే

పెళ్లికి ముందు ఇలాంటివి మంచిది కాదు. వివాహం అయిన తర్వాత సెక్స్ చేసుకోవచ్చు. అప్పుడు సెక్సుకు ఉపక్రమించే దశలో యోని మార్గంలో జైలోకైన్ జెల్లీ రాస్తే బాధ లేకుండా అంగం యోనిలో ప్రవేశిస్తుంది. జెల్లీ రాయడం వల్ల యోని మార్గం మొద్దుబారడమే కాక జారుడుగా మారుతుంది.

అంగంపై జెల్లీ రాసుకోవాలి

అంగంపై జెల్లీ రాసుకోవాలి

అలా చేయడం వల్ల అంగ ప్రవేశం సులభమవుతుంది. అలాగే పురుషుడు కూడా తన అంగంపై జెల్లీ రాసుకుని సెక్సుకు ప్రయత్నిస్తే తేలికగా ప్రవేశిస్తుంది. ఇక స్తనాలను గట్టిగా పిండేయరాదు... సున్నితంగా నిమరాలి. అలా చేస్తే లైంగిక కోర్కెలు కలిగి సెక్సు పరంగా ఉత్తేజం పొందుతారు.

వేజిలైన్‌ లేదా నూనె

వేజిలైన్‌ లేదా నూనె

మీరు ఇప్పటి నుంచి సెక్స్ లో పాల్గొనే ముందు వేజిలైన్‌ లేదా కొబ్బరి నూనె ఉపయోగించండి. అలాగే సెక్స్ పరంగా స్త్రీ విపరీతంగా ఉద్రేకం చెందుతున్నప్పుడు పురుషుడు తన పురుషాంగంతో స్త్రీ యోనిలో గట్టిగా స్ట్రోక్స్ ఇస్తుంటే యోని లోతు 20 నుంచి 23 సెంటీమీటర్ల వరకూ సాగుతుంది.

సెక్స్ కోరికలు కలిగితే

సెక్స్ కోరికలు కలిగితే

అయితే స్త్రీ కచ్చితంగా సెక్స్ పరంగా స్పందించాలి. ఆమెలో సెక్స్ కోరికలు కలిగితే ఆటోమేటిగ్గా అంగ ప్రవేశం సులువు అవుతుంది. అంతేకానీ, యోని చిన్నదనేది చాలా అరుదుగా ఉంటుంది.

యోని వద్ద కండరాలు బిగుతుగా

యోని వద్ద కండరాలు బిగుతుగా

అలాగే చాలా మందికి పెళ్లికి ముందే సెక్స్ అనేసరికి భయంతో యోని వద్ద కండరాలు బిగుతుగా అయి ఉంటాయి. అందువల్ల అంగ ప్రవేశం కుదరదు.

భర్త విసుక్కునే అవకాశం

భర్త విసుక్కునే అవకాశం

అలాగే చాలా మంది యువతులకు శోభనం రోజునే అంగ ప్రవేశం సాధ్యపడక పోవచ్చు. దీనికి కారణం యోని కండరాలు బిగుతుగా ఉండటం. తొలిసారి సెక్స్‌లో పాల్గొనే యువతిలో ఆందోళన, భయం ఉండటం వల్ల అనియంత్రితంగా యోని కండరాలు బిగించడం వల్ల అంగప్రవేశం సాధ్యపడదు. దీంతో భర్త విసుక్కునే అవకాశం ఉంటుంది.

సెక్స్ కౌన్సెలింగ్

సెక్స్ కౌన్సెలింగ్

ఇక కొత్తగా పెళ్లయిన యువతులకు అంగ ప్రవేశం చేసినప్పుడు నొప్పి పెడుతుందన్న భయంతో బిగుసుకుపోవడం వల్ల యోని కండరాలు యోని ద్వారం, రంధ్రం మూసుకుపోయి అంగప్రవేశం కలగడం జరగదు. దీనికి భార్యభర్తలిద్దరికీ సెక్స్ కౌన్సెలింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం.

ఫోర్‌ప్లే చేసి అంగ ప్రవేశం చేస్తే

ఫోర్‌ప్లే చేసి అంగ ప్రవేశం చేస్తే

అలాగే, యోనిలో హైమెన్ అనే పొర మందంగా ఉన్నా ఈ సమస్య తలెత్తుతుంది. దీనికి హైమెనెక్టమీ అనే ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. సెక్స్‌లో పాల్గొంటున్నామనే భయం వీడి.. యోనిలో ద్రవాలు ఊరే వరకు ఫోర్‌ప్లే చేసిన తర్వాత అంగ ప్రవేశం చేస్తే సమస్యకు పరిష్కారం లభించినట్టేనని చెపుతున్నారు.

పెళ్లికాకముందే ఇలాంటి ప్రయత్నాలు

పెళ్లికాకముందే ఇలాంటి ప్రయత్నాలు

కానీ యోని చిన్నదిగా ఉండటం, అంగం పెద్దగా ఉండి అంగప్రవేశం జరగక పోవడమంటూ ఉండదు. భార్యాభర్తలిద్దరూ పరస్పరం పలు విధాలుగా సెక్స్ కోరికలు పెంచుకోవాలి. ఆ తర్వాత సెక్స్ లో పాల్గొనాలి. ఇక మీరిద్దరూ పెళ్లికాకముందే ఇలాంటి ప్రయత్నాలు చెయ్యడం తప్పు. ఈ సూచనలన్నీ పాటిస్తే మీరు అతన్ని నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవొచ్చు. హ్యాపీగా సెక్స్ లో పాల్గొనవచ్చు.

English summary

why does the vagina tighten up during sex?

why does the vagina tighten up during sex?
Story first published: Monday, April 16, 2018, 10:01 [IST]