Latest Updates
-
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి!
మా ఆవిడ మంచం కదలకుండా చిన్నగా చేయమని కోరుతుంది, ఆమెకు అది అంటే ఎందుకంతా అనాసక్తి
నా భార్య వారానికొకసారి అందుకు ఒప్పుకుంటుంది. అప్పుడు కూడా చాలా భయపడుతూ నా దగ్గరకు వస్తుంది. మంచం కదలకుండా చిన్నగా చేయమని కోరుతుంది. నేను ఆ పని చేస్తున్నంత సేపు కదలకుండా అలాగే పడుకోని ఉంటుంది.
ప్రశ్న : నా వయస్సు 30 ఏళ్లు. నా భార్య వయస్సు 25. మాకు పెళ్లయి మూడేళ్లవుతుంది. మాకు ఒక బాబు ఉన్నాడు. మా ఆవిడ పెళ్లయిన కొత్తలో అందుకు బాగా సహకరించేది. బాబు పుట్టిన తర్వాత నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. అందులో మాది జాయింట్ ఫ్యామిలీ. మా మా అమ్మనాన్నలతో పాటు అన్నవదినలు వారి పిల్లలంతా కూడా మాతో పాటు ఉంటారు.
నాకు రెగ్యులర్ గా అందులో పాల్గొనాలని ఉంటుంది. నా భార్యతో రాత్రంతా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ ఇంట్లో పరిస్థితులతో పాటు నా భార్య కూడా అందుకు సహకరించకపోవడంతో రోజూ ఇబ్బందిపడుతున్నాను.

వారానికొకసారి ఒప్పుకుంటుంది
నా భార్య వారానికొకసారి అందుకు ఒప్పుకుంటుంది. అప్పుడు కూడా చాలా భయపడుతూ నా దగ్గరకు వస్తుంది. మంచం కదలకుండా చిన్నగా చేయమని కోరుతుంది. నేను ఆ పని చేస్తున్నంత సేపు కదలకుండా అలాగే పడుకోని ఉంటుంది. నేను ఏం చేసినా చలించదు. ఎంత స్ట్రోక్స్ ఇచ్చినా కూడా ఏమీ అనకుండా పడుకుని ఉంటుంది.

సీరియస్ గా స్ట్రోక్స్ ఇచ్చే సమయంలో
నేను ఒకవైపు సెక్స్ లో పాల్గొంటుంటే తను మరో వైపు బాబు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను సీరియస్ గా స్ట్రోక్స్ ఇచ్చే సమయంలో తను ఏమండీ త్వరగా అయిపోగొట్టండి అంటుంది. తను అలా ఎందుకు ప్రవర్తిస్తుందో అస్సలు అర్థం కావడం లేదు. ఇక నా సెక్స్ లైఫ్ కు ఎండ్ కార్డ్ పడ్డట్టేనా? ఒక్క బాబు పుట్టేసరికి ఆ జీవితానికి దూరం కావాల్సిందేనా?

కొన్ని రోజులు ఎంజాయ్ చేయగానే
సమాధానం : చాలా మంది భర్తలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు ఎంజాయ్ చేయగానే పిల్లలు పుడతారు. తర్వాత భార్య దానిపై అనాసక్తి కనబరుస్తుంది. దీంతో భర్త చాలా ఇబ్బంది పడుతుంటాడు.

డైరెక్ట్ గా సెక్స్ లోకి దిగకుండా
ప్రస్తుతం మీ భార్య ఎక్కువగా బాబుతో గడపాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆమెకు ఆ ధ్యాస ఉండదు. కేవలం మీకోసం ఆమె బలవంతాన అందులో పాల్గొంటూ ఉంటుంది. ప్రస్తుతం మీపై మీ భార్యకు ఇష్టం పెరిగేలా చేసుకోవాలి. ఆమెతో అప్పుడప్పుడు మీరు లైంగిక విషయాలపై చర్చిస్తూ ఉండాలి. డైరెక్ట్ గా సెక్స్ లోకి దిగకుండా ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటివి చేస్తూ ఉండాలి.

లైంగిక కోరికలు పెంచేలా
ఇక మీది ఉమ్మడి కుటుంబం అంటున్నారు. మీరు ఏకాంతంగా గడిపేందుకు టైమ్ చాలా తక్కువ దొరుకుతుంది. ఆ తక్కువ సమయంలో మీరు ఆమెలో లైంగిక కోరికలు పెంచేలా ప్రవర్తించాలి. ఏదో డ్యూటీ చేస్తున్నట్లుగా ఆ పనిని చేయకండి. అలాగే ఆమెను ఎక్కువగా ఇబ్బందిపెట్టకండి. కొన్నాళ్లు ఆమె బాబుతో గడపాలనే ఆనందంలో ఉంటుంది.కొన్ని రోజుల వరకు ఆమెను మీరు డిస్ట్రబ్ చేయకండి. తర్వాత పరిస్థితులు మళ్లీ చక్కపడతాయి. ఆమెకు మీకు మళ్లీ సహకరిస్తుంది.



Click it and Unblock the Notifications