For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లికి ముందే నేను ఆ సుఖం చూశాను, నా భర్త డాక్టర్, మా ఆయనకు నేను చేసిన తప్పు తెలుస్తుందా?

నాకు ఇటీవల పెళ్లిచూపులు అయిపోయాయి. సంబంధం బాగుందని మా వాళ్లు వివాహానికి ఒకే చేసేశారు. అబ్బాయి డాక్టర్. దీంతో నాకు ఒక విషయంలో భయం వేస్తుంది. నేను గతేడాది నా బాయ్ ఫ్రెండ్ తో ఒక్కసారి సెక్స్ లో...

By
|

నాకు ఇటీవల పెళ్లిచూపులు అయిపోయాయి. సంబంధం బాగుందని మా వాళ్లు వివాహానికి ఒకే చేసేశారు. అబ్బాయి డాక్టర్. దీంతో నాకు ఒక విషయంలో భయం వేస్తుంది.
నేను గతేడాది నా బాయ్ ఫ్రెండ్ తో ఒక్కసారి సెక్స్ లో పాల్గొన్నాను.

నాకు ఇష్టం లేకున్నా అతను బలవంతం పెట్టడంతో సెక్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. అతను కండోమ్ యూజ్ చేసి నాతో అందులో పాల్గొన్నాడు. తర్వాత అతను నన్ను మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నాడు.

సెక్స్ లో పాల్గొన్నానని

సెక్స్ లో పాల్గొన్నానని

కానీ నాకు కాబోయే భర్త డాక్టర్ కావడంతో నాకు బాగా భయమేస్తుంది. పెళ్లయ్యాక తను నేను గతంలో సెక్స్ లో పాల్గొన్నానని కనుగొనే అవకాశం ఉందంటారా? ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొన్నపుడు నా కన్నెపొర చిట్లిపోయి ఉంటుంది కదా.

ఆయన కనుక్కోకుండా ఉండాలంటే

ఆయన కనుక్కోకుండా ఉండాలంటే

నేను కన్యను కాదనే విషయం ఆయన కనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయగలను. ఒకవేళ ఉంది అంటే నేను చేసిన తప్పును ముందే ఆయనకు చెప్పి క్షమాపణ కోరుతాను.

Most Read :నీ భార్యనే కదా, రాత్రంతా పక్కనే పడుకుంటాను, అంత త్వరగా ఎందుకు పని పూర్తి చేస్తావుMost Read :నీ భార్యనే కదా, రాత్రంతా పక్కనే పడుకుంటాను, అంత త్వరగా ఎందుకు పని పూర్తి చేస్తావు

సెక్స్ లో పాల్గొనకుండానే

సెక్స్ లో పాల్గొనకుండానే

సమాధానం : సెక్స్ లో పాల్గొనకుండానే చాలా మందికి కన్నెపొర చిట్లిపోతుంది. అందువల్ల మీరు భయడాల్సిన అవసరం లేదు. మీ అంతకు మీరు చెబితేనే ఆయనకు మీ విషయం తెలుస్తుంది. లేదంటే తెలియడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కన్నెపొరకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సలు కూడా చేస్తారు.

ఆయన అర్థం చేసుకునే తత్వం ఉన్న వ్యక్తి అయితే

ఆయన అర్థం చేసుకునే తత్వం ఉన్న వ్యక్తి అయితే

కానీ మీరు అలాంటి సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీ ఆయనకు విషయం చెప్పాలా అనేది మీపై ఆధారపడి ఉంటుంది. ఆయన అర్థం చేసుకునే తత్వం ఉన్న వ్యక్తి అయితే చెప్పండి. లేదంటే చెప్పకపోవడమే మంచిది. భవిష్యత్తులో ఎలాంటి అక్రమసంబంధాలు పెట్టుకోకుండా మీ ఆయనతో హ్యాపీగా బంధాన్ని కొనసాగించండి. లేదంటే మీ సంసారం జీవితం నాశనం అవుతుంది.

Most Read :ఆంటీని అలా చేశారని నా భార్య నాతో సెక్స్ చేయించుకునేది కాదు, నువ్వు నన్ను నలివేస్తావుMost Read :ఆంటీని అలా చేశారని నా భార్య నాతో సెక్స్ చేయించుకునేది కాదు, నువ్వు నన్ను నలివేస్తావు

English summary

will my husband find out I am not a virgin

will my husband find out I am not a virgin
Desktop Bottom Promotion