Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
మా ఆయన రోజూ అందులోనే లీనమైపోతాడు, నన్ను పట్టించుకోడు, కోరికల్ని అణుచుకోలేకచస్తున్న #mystory403
నేను నా కోరికను ఆయనతో చెబితే బుస్సుమంటాడు. కోప్పడుతాడు. ఒక్కోసారి నేనే తట్టుకోలేక ఆయన మీద పడి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఆయన అరుస్తాడు. కోప్పడుతాడు. అస్సలు సహకరించడు. పద్దతిగా చేసుకోవాలంటాడు.
నాకు పెళ్లయి ఏడాదవుతుంది. మా ఆయన చాలా మంచివారు. చాలా బుద్దివంతుడు. ఆయన మంచితనం వల్లే నాకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మా ఆయన భక్తిపరుడు. ప్రతి రోజూ గుడికి వెళ్తాడు. ఇంట్లో కూడా చాలా రకాల పూజలు చేస్తుంటాడు. ఇంటి నిండా రకరకాల పుస్తకాలుంటాయి. మా ఇంట్లో టీవీలో కూడా ఎప్పుడూ భక్తి ఛానల్స్ తప్ప వేరేవి పెట్టనివ్వడు. ఆయన పని చేసేది కూడా ఆధ్యాత్మికతకు సంబంధించిన కంపెనీలోనే.
ఇక పండుగలు వచ్చాయంటే ఆయన నాకంటే ముందుగానే లేచి తలస్నానం చేసి పూజ చేసేందుకు సిద్దమవుతాడు. భక్తిపరమైన ప్రసంగాలు ఎక్కడ ఏర్పాటు చేసినా సరే కచ్చితంగా హాజరవుతాడు. మమ్మల్ని కూడా తీసుకెళ్తాడు. అలా భక్తి విషయాల్లో బిజిగా ఉండే ఆయన్ని నన్ను అస్సలు పట్టించుకోడు.

కోరికలు తీర్చకుండా
వారానికి ఒకట్రెండు రోజులు మాత్రమే ఇంటికి వస్తాడు. ఆయనకు భక్తి ఉండడాన్ని తప్పుపట్టడం లేదు. కానీ కనీసం నా కోరికలు తీర్చకుండా అందులోనే మునిగితేలిపోతున్నాడు. నా చిన్నపాటి సరదాలు కూడా తీర్చడు. నన్ను ఎక్కడకు బయటకు తీసుకెళ్లాడు.

నెలకు ఒకసారి
నాతో నెలకు ఒకసారి మాత్రమే సెక్స్ లో పాల్గొంటాడు. నాకు మాత్రం రోజూ అందులో పాల్గొనాలని ఉంటుంది. కానీ ఆయన అస్సలు పట్టించుకోడు. నాతో ఎప్పుడైనా అందులో పాల్గొంటే కూడా మొక్కుబడిగా అందులో పాల్గొంటాడు.

కోప్పడుతాడు
నేను నా కోరికను ఆయనతో చెబితే బుస్సుమంటాడు. కోప్పడుతాడు. ఒక్కోసారి నేనే తట్టుకోలేక ఆయన మీద పడి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఆయన అరుస్తాడు. కోప్పడుతాడు. అస్సలు సహకరించడు. పద్దతిగా చేసుకోవాలంటాడు. చాలా స్లోగా స్ట్రోక్స్ ఇస్తాడు. నాకేమో సంత్రుప్తి లభించదు.

నరకం చూస్తున్నాను
రోజూ మా ఆయనతో నరకం చూస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎవరికైనా చెబితే పరువు పోతుందని చెప్పడం లేదు. మా ఆయన మంచి వాడని పెళ్లి చేసుకుంటే ఇలా నాకు నరకం చూపిస్తున్నాడు. నన్ను బాగా చూసుకుంటాడు. కానీ ఆ విషయంలో మాత్రం సుఖపెట్టలేకపోతున్నాడు.

అలా చేయకండి
నా కోరికలన్నింటినీ నేను లోపల్నే అదిమేసుకుంటున్నాను. భార్యనే నా దైవం అంటూ నన్ను పొగుడుతాడు. మా ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోయింది. భక్తిభావం ఉండడం తప్పు కాదు కానీ భార్యను సుఖపెట్టకుండా అలా భక్తిలో తేలిపోవడం తప్పు అని నాకు అనిపిస్తుంది. దయజేసి నా భర్తలాగా ఎవరూ చేయకండని అబ్బాయిలను కోరుతున్నాను. అలా చేస్తే మిమ్మల్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి రోజూ నరకం చూస్తుంది.



Click it and Unblock the Notifications
