Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
నా భర్త నా కోర్కె తీర్చడం లేదు, సుఖాన్ని ఇవ్వడం లేదు, పెళ్లయిన కొత్తలో రోజుకు మూడుసార్లు చేసేవాడు #
అలా రెండో సారి మళ్లీ సహకరించాల్సి వచ్చింది. నాకు మూడ్ లేదండీ అంటే కూడా ఆయన వినలేదు. నాకు మూడ్ తెప్పించి మళ్లీ నాతో పాల్గొన్నాడు. ఇక నిద్రపోదాం అనుకునే టైమ్ లో మరో సారి మొదలుపెట్టాడు. ఆయన స్పీడ్ కు నేన
నాకు ఇటీవలే పెళ్లయ్యింది. మా ఆయన చాలా మంచివారు. పెళ్లయిన కొత్తలో మాఆయన పైకి చూసేందుకు చాలా అమాయకుడిలా కనిపించాడు. కానీ లోపల మాత్రం మరో మనిషి ఉండేవాడు. ఆయన నన్ను పడకగదిలో నలిపేసేవాడు. నన్ను పిప్పి చేసవాడు. మా మొదటి రాత్రి రోజు నాతో జాగరణం చేయించాడు.
నాకు అది కొత్త అందులో ఎలా పాల్గొనాలో కూడా తెలియదు. కానీ తను మాత్రం నాకు నొప్పి పుడుతున్నా కూడా వదలకుండా ఆ పని చేశాడు. మొదటి రౌండ్ పూర్తి కావడానికి చాలా టైమ్ పట్టింది. మొత్తానికి ఆ రౌండ్ పూర్తయ్యాక వదిలిపెడతాడననుకున్నాను.

గట్టిగా హత్తుకుని
తర్వాత ఇద్దరం గట్టిగా హత్తుకుని నిద్రలోకి జారుకున్నాం. తను కొద్దిసేపటికి నిద్రలేచాడు. మళ్లీ స్టార్ట్ చేద్దామా అన్నట్లు నన్ను దగ్గరకు హత్తుకున్నాడు. నేను ఫుల్ నిద్రలో ఉన్నాను. అయినా తను వదలపెట్టలేదు. మరోసారి పని మొదలుపెట్టే వరకు వదల్లేదు.

మళ్లీ సహకరించాల్సి వచ్చింది
అలా రెండో సారి మళ్లీ సహకరించాల్సి వచ్చింది. నాకు మూడ్ లేదండీ అంటే కూడా ఆయన వినలేదు. నాకు మూడ్ తెప్పించి మళ్లీ నాతో పాల్గొన్నాడు. ఇక నిద్రపోదాం అనుకునే టైమ్ లో మరో సారి మొదలుపెట్టాడు. ఆయన స్పీడ్ కు నేను అస్సలు తట్టుకోలేకపోయాను. అలా ఆ రోజు రాత్రంతా జాగరణ చేశాను.

జీవితాంతం ఎలా తట్టుకోవాలి
అబ్బా ఈయనతో జీవితాంతం ఎలా తట్టుకోవాలి. రోజూ ఇలా మూడు సార్లు నాతో అందులో పాల్గొంటే నా ఒళ్లంతా హూనం అవుతుందని భయపడ్డాను. మరోవైపు ఎలా అయినా సరే ఆయన్ని సుఖపరచాలనుకున్నాను. కానీ ఒక వారం తర్వాత ఆయన అసలు రూపం బయటపడింది.

అంత స్ట్రాంగ్ ఏమీ కాదు
నేను అనుకున్నట్లుగా మా ఆయన అంత స్ట్రాంగ్ ఏమీ కాదు. మొదట్లో ఆ విషయంలో హైస్పీడ్ తో అల్లాడించేసినా ఆయన తర్వాత పూర్తిగా చల్లబడిపోయాడు. పెళ్లయిన మొదట్లో వారం రోజుల పాటు విడవకుండా నాతో అందులో పాల్గొన్నాడు.

ఒకసారి కూడా సరిగ్గా పాల్గొనడం లేదు
కానీ ఇప్పుడేమో వారానికి ఒకసారి కూడా సరిగ్గా పాల్గొనడం లేదు. నేను అడుక్కుంటున్నా కూడా ఒక్కసారి కూడా చేయడం లేదు. నేను నిలదీస్తే నా కష్టాలు నీకు ఏమి తెలుసు అంటూ మండిపడతాడు. రోజూ నా పనుల్లో బిజీగా ఉండి నాకు ఏమీ చెయ్యబుద్ది కావడం లేదంటాడు.

కోర్కెలు కలగడం లేదంటా
మా ఆయనకు ఇప్పుడు అస్సలు కోర్కెలు కలగడం లేదంటా. నాకేమో కనీసం రోజుకోసారి అయినా ఆయనతో అందులో పాల్గొనాలని ఉంది. ఒక్కోసారి నేను సిగ్గు విడిచి అడిగినా కూడా ఆయన చేయడం లేదు. నేనే కాదు ఏ మగాడు కూడా రోజూ చెయ్యమంటే చెయ్యలేడు. పెళ్లయ్యాక చాలా బాధ్యతలు పెరుగుతాయి. కనీసం దానిపై ధ్యాస కూడా ఉండదని అంటున్నాడు.

సుఖాన్ని ఇవ్వడం లేదు
మా ఆయన లక్షల్లో సంపాదిస్తాడు. మంచి బంగ్లా, కారు ఉన్నాయి. కానీ ఆయన నాకు సుఖాన్ని ఇవ్వడం లేదు. ఏ భార్య అయినా భర్త నుంచి కోరుకునేది అదొక్కటే. నా భర్తలాగా ఏ మగాడు భార్యతో ప్రవర్తించొద్దని నా మనవి. కట్టుకున్న భార్య కోరిక తీర్చకుంటే ఎంత సంపాదిస్తే ఏం లాభం చెప్పండి.



Click it and Unblock the Notifications
