For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా భర్తకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పడు కావాలంటాడు, తనకు సుఖం దక్కితే చాలు, నా గురించి పట్టించుకోడు

|

నాకు పెళ్లయి మూడేళ్లు అవుతుంది. మాది పెద్దలు కుదర్చిన వివాహం. ఇద్దరం పెద్ద ఐటీ కంపెనీల్లో జాబ్స్ చేస్తాం. లక్షల్లో సంపాదన ఉంది. వారాంతరాల్లో ట్రిప్స్ ప్లాన్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుటాం. అయితే మా ఆయన్ని నేను అన్ని విషయాల్లో సంతోషపరుస్తున్నాను కానీ ఆ విషయంలో మాత్రం సుఖపెట్టలేకపోతున్నాను.

మాకు ఒక బాబు ఉన్నాడు. నేను వాడిఆలనాపాలన చూసుకోవడం, రోజూ ఆఫీస్ కు వెళ్లి రావడానికే టైమ్ సరిపోతుంది. కానీ మా ఆయనకు అదేమీ అర్థం కావడం లేదు. రోజూ రాత్రి ఆయన సెక్స్ లో పాల్గొనమని ఒకటే గోల పెడుతుంటాడు. ఆయన్ని సంతృప్తి పరచలేకపోతున్నాను. నాకు దానిపై అంతగా ఇంట్రెస్ట్ లేదు.

లైఫ్ హ్యాపీ

లైఫ్ హ్యాపీ

ఇక నా సమస్యను మా ఇంటిపక్కనున్న నా స్నేహితురాలికి చెప్పాను. నువ్వే ఏదైనా సలహా ఇవ్వమని అన్నాను. తనకు పెళ్లయి పదేళ్లు అవుతుంది. తను కూడా ఇలాంటి సమస్యల్ని చాలానే ఎదుర్కొన్నాని చెప్పింది. అయితే ఆమె నాకు మంచి గైడెన్స్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన సలహాలు పాటించడంతో నా లైఫ్ హ్యాపీగా ఉంది.

శృంగారం విషయంలో

శృంగారం విషయంలో

మరి ఆమె ఏం చెప్పిందనే కదా మీ డౌట్. ఆమె చెప్పిన విషయాలన్నీ మీకు వివరిస్తాను. ప్రతి సంసారంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలగాలి. భార్యాభర్తలిద్దరూ అన్ని విషయాలపై ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇక శృంగారం విషయంలో భార్య భర్తకు సహకరిస్తూ ఉండాలి. ఆడవారికి ఒక్కోసారి దానిపై ఆసక్తి తగ్గినా కూడా భర్త కోసం అందులో పాల్గొంటూ ఉండాలి.

పిల్లలు పుట్టాక

పిల్లలు పుట్టాక

పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయిలకు దానిపై కాస్త ఆసక్తి తగ్గుతుంది. అలాగని భర్తతో అందులో పాల్గొనకపోతే అతను పక్కదాని పట్టే అవకాశం ఉంది. ఈ విషయంపై అతనితో తరుచూ మాట్లాడుతూ ఉండాలి. దానిపై ఆసక్తి తగ్గడానికి కారణం ఏమిటో భర్తకు వివరించాలి.

బంధం

బంధం

ఇద్దరి మధ్య ఒక అన్యోన్యమైన బంధం ఏర్పరుచుకోవాలి. ఎన్ని చికాకులున్నా కూడా దాన్ని మాత్రం నెగ్లెట్ చెయ్యకూడదు. ఎప్పుడూ దాంపత్యంలో సుఖాన్ని అనుభవిస్తూనే ఉండాలి.

Most Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడుMost Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

మొహమాటాలు వద్దు

మొహమాటాలు వద్దు

భార్యాభర్తలిద్దరు కూడా శృంగారం విషయంలో మొహమాటాలు పడకూడదు. ఇద్దరూ వారివారి ఇష్టాల గురించి చర్చించుకోవాలి. భర్త భార్య నుంచి కోరుకునే వాటిలో ముఖ్యమైనది ఆయనతో కాసేపు ప్రేమగా మాట్లాడడం. తనపై ఉన్న ప్రేమను వివిధ రూపాల్లో తనకి చూపించాలని భార్య నుంచి భర్త కోరుకుంటాడు. సున్నితంగా తనను స్పర్శిస్తే చాలు ఆ మైకంలో అలాగే నిద్రలోకి జారుకుంటాడు. .

మూడ్ వస్తే చేసేస్తారు

మూడ్ వస్తే చేసేస్తారు

ఇక చాలా మంది భర్తలు కూడా వారి ప్రవర్తనను మార్చుకోవాలి. వారికి మూడ్ వస్తే చాలు భార్యకు మూడ్ లేకున్నా సరే సెక్స్ చేయాలనుకుంటారు. ఆమె ఏదో ఒత్తిళ్లలో ఉండి దానిపై ఆసక్తి కోల్పొయి ఉంటుంది. అందువల్ల ఆమె మనస్సును అర్థం చేసుకుని అందులో పాల్గొనాలి. అంతేగానీ ఇష్టానుసారంగా బెడ్ పైకి ఆమెను లాక్కెళ్లి బలవంతంగా ఆమెతో అందులో పాల్గొనకూడదు.

పని అయిపోగానే

పని అయిపోగానే

కొందరు భర్తలు జస్ట్ ఆ పని కోసమే భార్య ఉందని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ పని అయిపోగానే ఇక భార్య అవసరం లేదన్నట్లుగా వారి దారిన వారు వెళ్లిపోతారు. చాలామంది పురుషులు ఇలానే చేస్తుంటారు. వారి సుఖం కోసం భార్యను నానా బాధలు పెడుతుంటారు. అలా మగవారు అస్సలు చేయకూడదు.

Most Read :వివాహితతో అక్రమ సంబంధం, యోనిలో పురుషాంగం ఇరుక్కుపోయింది, అల్లాడిపోయారు, అంతా బట్టబయలైంది (వీడియో)Most Read :వివాహితతో అక్రమ సంబంధం, యోనిలో పురుషాంగం ఇరుక్కుపోయింది, అల్లాడిపోయారు, అంతా బట్టబయలైంది (వీడియో)

అర్థం చేసుకోవాలి

అర్థం చేసుకోవాలి

ఇవన్నీ పాటిస్తే ప్రతి సంసారం హ్యాపీగా ఉంటుందని నా స్నేహితురాలు నాకు చెప్పింది. మొదట నేను మా ఆయనకు ఆ విషయంలో బాగా సహకరించాను. తర్వాత మెల్లిగా ఆయన నన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. నేను ఆందోళనగా ఉన్నప్పుడు తను నాకు ధైర్యం ఇస్తున్నాడు. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవడం వల్ల ఇప్పుడు ప్రతి విషయంలో ఆనందంగా ఉండగలుగుతున్నాం.

English summary

My Husband is Understanding me after that incident

my husband is understanding me after that incident