For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ప్రేయసి, భార్య, ప్రియుడు, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తుంటే ఎలా తెలుసుకోవాలి

|

ఒక అమ్మాయితో ఒక అబ్బాయి సంబంధం కొనసాగిస్తున్నప్పుడుగానీ లేదంటే భార్యాభర్తల మధ్యగానీ ఎప్పుడూ కొన్ని రకాల సందేహాలు తలెత్తుతుంటాయి. నన్ను నా పార్టనర్ మోసం చేస్తున్నారా లేదా నాతో నమ్మకంగా ఉంటున్నారా అని. ప్రేమ బంధంలోనైనా, వైవాహిక బంధంలోనైనా ఇలాంటి అనుమానాలు తలెత్తడం సహజమే.

మీరు ప్రేమించే అబ్బాయిగానీ అమ్మాయిగానీ మీపై ప్రేమ చూపకుండా మరో రకంగా మీతో సుఖం పొందాలని చూస్తుంటే మాత్రం కాస్త అనుమానించాల్సిందే. కొందరు కేవలం సెక్స్, ఫిజికల్ రిలేషన్ షిప్ కోసమే సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఎలాంటి ప్రేమ చూపకుండా కేవలం అదొక్కటి ఉంటే చాలు అనుకుంటారు.

ఖర్చులకు సంబంధించి ఆరా తీయండి

ఖర్చులకు సంబంధించి ఆరా తీయండి

మీతో మొదట డేటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ పార్టనర్ మీ కోసం రకరకాల గిఫ్ట్స్ లాంటివి కొనిపెట్టి ఉంటారు. మీకోసం చాలా డబ్బు ఖర్చు చేసి ఉండొచ్చు. రెస్టారెంట్స్ కు వెళ్లడం డిన్నర్లు చేయడం, ట్రిప్స్ కు వెళ్లడం ఇలా చాలా చేసి ఉంటారు.

క్రెడిట్, డెబిట్ కార్డ్ బిల్లలు

క్రెడిట్, డెబిట్ కార్డ్ బిల్లలు

ఇప్పుడు మరో ఒకరితో మీ పార్టనర్ సంబంధం కొనసాగిస్తున్నాడని మీకు డౌట్ వస్తే వెంటనే క్రెడిట్, డెబిట్ కార్డ్ బిల్లలు చూడండి. ఒకవేళ అలాంటిదేమన్నా ఉంటే ఈజీగా బయటపడుతుంది. ఎందుకంటే మీకు ఖర్చు పెట్టినట్లే మరొకరికి ఖర్చు పెట్టే అవకాశం ఉంది.

కోలిగ్స్ ని కలవండి

కోలిగ్స్ ని కలవండి

మీ పార్టనర్ పై మీకు అనుమానం వస్తే మొదట మీరు చెయ్యాల్సిన పని మీ పార్టనర్ కోలీగ్స్ ని కలవడం. దాదాపు 50 శాతం మంది వాళ్లు పని చేసే చోట ఎవరితోనో ఒకరితో సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఒక్కసారి మీ పార్టనర్ కలిసి మాట్లాడండి. అసలు విషయం బయటపడుతుంది.

Most Read: పురుషాంగం క్యాన్సర్ గురించి తెలుసా? అంగాన్ని అలా ఉంచుకోకండి, ఆ విషయంలో చాలా జాగ్రత్త అవసరం

ఎప్పుడూ ఫోన్ లోనే బిజీనా

ఎప్పుడూ ఫోన్ లోనే బిజీనా

మీ పార్టనర్ ఎప్పుడూ ఫోన్ లోనే బిజీగా ఉంటే కూడా కాస్త అనుమానించాల్సిందే. అలాగే ఫోన్ ను ఫుల్ సెక్యూరిటీగా పెట్టుకుంటే కూడా డౌట్ పడాల్సిందే. ఫోన్ కు మొత్తం పాస్ వర్డ్స్ పెట్టుకుని వాటిని మీకు చెప్పడం లేదంటే మరొకరితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారనుకోవొచ్చు. వెంటనే మీరు వెరిఫై చేసుకోండి.

మీరు నమ్మి వ్యక్తి అభిప్రాయం తీసుకోండి

మీరు నమ్మి వ్యక్తి అభిప్రాయం తీసుకోండి

మీకు పార్టనర్ విషయంలో అనుమానం కలిగితే వెంటనే మీరు నమ్మిన మూడో వ్యక్తి అభిప్రాయం తీసుకోండి. నేను అతనితో సంబంధాన్ని కొనసాగించాలా లేదంటే ఆపేయని అని అడిగి నిర్ణయం తీసుకోండి.

Most Read : వ్యాధులన్నింటినీ నయం చేయగల తిప్పతీగ, ఆయుర్వేద ఔషధ గని తిప్పతీగ

కన్ఫర్మేషన్

కన్ఫర్మేషన్

మీ పార్టనర్ మీతో సఖ్యంగా లేరని వెంటనే ఒక నిర్ణయం తీసేసుకోండి. మొదట ఇతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీయండి. అలాకాకుండా వాదనకు దిగి బంధాన్ని తెంచుకోకండి. కన్ఫర్మేషన్ అయిన తర్వాతే ఏదైనా మాట్లాడండి. ముందే నోరు జారకండి.

నిర్ధారించుకున్న తర్వాత

నిర్ధారించుకున్న తర్వాత

ఇక మీరు నిర్ధారించుకున్న తర్వాత మీరు ప్రేమించే అమ్మాయి లేదంటే అబ్బాయి లేదంటే మీ భార్య, భర్తను అసలు విషయంపై నిలదీయండి. ఇలాగే కొనసాగిస్తే మన బంధం బలంగా ఉండదని చెప్పండి. నచ్చజెప్పండి. మీ దారిలోకి తనని తెచ్చుకునేందుకు ప్రయత్నించండి.

Most Read : నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

English summary

Want to Know if Your Partner is Cheating

Do you often feel that the relationship doesn’t seem as important to your partner as it did some time back? Or, do you have a nagging suspicion that he or she is cheating on you. Infidelity is no stranger in the world of relationships but accepting the truth that your partner has changed loyalty is easier said than done. According to relationship experts, the best way to know if you are being cheated on is to confront and know the truth. But before you do that, you can follow these suggestions to get a better idea about your partner’s infidelity.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more