For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనువు దాహం తీర్చుకోవాలంటే.. తగ్గాల్సిందేనా...!

భార్యభర్తల మధ్య ఇలాంటి సమస్యలు ఎందుకొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...

|

మన జీవితం మనల్ని ఒక్కోసారి ఒక్కో ప్రాంతానికి తీసుకెళ్తుంది. ముందుగా మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు దొరికినట్టే దొరికి చేజారిపోతుతుంది.

Am I Mentally Challenged Just Because I Have No Interest in Having a Romantic Relationship?

పెళ్లికి ముందు భాగస్వామితో ఎలా రొమాన్స్ చేయాలి? ఏమి చేస్తే భాగస్వామిని సంతోషపరచొచ్చనే విషయాల గురించి ఆలోచిస్తుంటాం. ఇక పెళ్లయిన తర్వాత తమ ఫ్యాంటసీలను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఉంటాం.

Am I Mentally Challenged Just Because I Have No Interest in Having a Romantic Relationship?

తమ కలల రాజకుమారుడు తమను వివాహమాడి తనువు దాహం తీరుస్తాడని.. తమను ఆనందంగా చూసుకుంటాడని ఆశిస్తారు. అయితే పెళ్లయిన తర్వాత పడకగదిలో భాగస్వామిపై ఆ కార్యంపై ఆసక్తి లేకపోతే మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రస్తుత తరంలో చాలా మంది జంటలు పెళ్లైన కొత్తలో పిల్లలు వద్దని.. కొంతకాలం ఆగాక కలయికలో పాల్గొందామని భావిస్తుంటారు.

Am I Mentally Challenged Just Because I Have No Interest in Having a Romantic Relationship?

అయితే పెళ్లి జరిగి రెండేళ్లవుతున్నా లైంగిక క్రీడపై ఆసక్తి చూపకపోతే మాత్రం అది నిజమైన సమస్యే. ఈ నేపథ్యంలో తన భర్తకు ఆ కార్యంపై ఆసక్తి కలగాలంటే ఏమి చేయాలని ఓ వివాహిత తన సమస్యలను నిపుణులతో ఇలా చెప్పుకుంది... ఈ సందర్భంగా ఆమె సమస్యలకు ఎలాంటి సమాధానం దొరికిందనే విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లి మళ్లీ మళ్లీ చేసుకున్న తారలెవరో చూసెద్దామా...పెళ్లి మళ్లీ మళ్లీ చేసుకున్న తారలెవరో చూసెద్దామా...

పెళ్లైన కొత్తలో..

పెళ్లైన కొత్తలో..

హాయ్ నా పేరు వైశాలి(పేరు మార్చాం). నా వయసు పాతిక సంవత్సరాలు. నాకు పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తయ్యింది. మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. పెళ్లైన కొత్తలో మా ఆయన నాతో బాగానే ఉండేవారు. అయితే ఆ కార్యంలో పాల్గొందామంటే.. మరి కొంత కాలం ఆగుదామని చెబుతుండేవాడు. ప్రస్తుతం నాపై చాలా బాధ్యతలు, భారాలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయని, అందుకే ఆ కార్యంపై ఆసక్తి చూపడం లేదన్నాడు.

ఎంతో ప్రేమగా..

ఎంతో ప్రేమగా..

నా విరహ వేదనను పట్టించుకోకపోయినా.. మిగిలిన విషయాల్లో నన్ను బాగానే చూసుకునేవాడు. ప్రతి విషయంలోనూ నాకు ఎంతో గౌరవం, మర్యాద ఇచ్చేవాడు. దీంతో నేను చాలా సంతోషించేదాన్ని. అయితే కలయిక విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండేవాడు. అప్పుడప్పుడు నేను బలవంతం చేస్తే.. పైపై రొమాన్స్ చేసేవాడు.

రెండేళ్లు పూర్తయినా..

రెండేళ్లు పూర్తయినా..

అయితే మా ఇద్దరికీ పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తయ్యాయి. మూడో సంవత్సరంలోకి సైతం అడుగు పెట్టేశాం. ఆర్థిక సమస్యలు తగ్గిపోయాయి. బాధ్యతలు, భారాలు కూడా దాదాపు ముగిసిపోయాయి. మరి ఇప్పుడు ఆ కార్యంలో పాల్గొందామని అడిగితే.. ఆసక్తి చూపడం లేదు. మనం ఇప్పుడు కలయికకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు.

పెళ్లయినా పక్కచూపులు ఎందుకు చూస్తారో తెలుసా...పెళ్లయినా పక్కచూపులు ఎందుకు చూస్తారో తెలుసా...

నిత్యం గుర్తు చేస్తేనే..

నిత్యం గుర్తు చేస్తేనే..

నేను నా తనువు దాహం తీర్చుకునేందుకు నిత్యం తాను పడకగదిలో అడుగుపెట్టగానే.. రతి క్రీడ గురించి గుర్తు చేయాలి. అంతేకాదు తనను బలవంతంగా ఒప్పించి ఆ కార్యంలో పాల్గొంటున్నా. అయితే మేమిద్దరం జాబ్ చేస్తాం. పనికి సంబంధించిన విషయాలు, ఇతర పనులు బాగానే గుర్తు పెట్టుకునే ఆయన.. ఆ కార్యాన్ని మాత్రం మరచిపోతున్నారు.

ఇష్టం లేదంటున్నాడు..

ఇష్టం లేదంటున్నాడు..

నాకేమో రోజురోజుకు కోరికలు పెరిగిపోతున్నాయి. నేను తనను ఎంత రెచ్చగొట్టినా.. బలవంతంగా రతిక్రీడలో పాల్గొంటున్నాడు తప్ప.. తను కూడా ఇష్టంతో కలయికలో పాల్గొనడం లేదు. కొన్నిసార్లు ఓపిక నశించి గట్టిగా అడిగేసరికి నాకిష్టం లేదని చెబుతున్నాడు. ఆ విషయం గురించి మాట్లాడితే చాలు తెగ కోప్పడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి. నా కోరిక తీర్చుకోవడానికి ఏమి చేయాలో అర్థం కావట్లేదు' అని ఓ వివాహిత తన సమస్యను నిపుణులతో చెప్పుకుంది. ఇందుకు వారు ఏం సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిజికల్ రొమాన్స్..

ఫిజికల్ రొమాన్స్..

భార్యభర్తల మధ్య ఫిజికల్ రిలేషన్ షిప్ అనేది చాలా అవసరం. దీని వల్లే మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. అంతేకాదు భావోద్వేగ ప్రేమ కంటే..శారీరక కలయిక వల్లే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషిలో ఆకలి, నిద్రతో పాటు సెక్స్ కూడా చాలా ముఖ్యమైనది.

నవ వధువు శోభనం గదిలోకి పాలనే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా...నవ వధువు శోభనం గదిలోకి పాలనే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా...

సన్నిహితులతో షేర్ చేసుకోండి..

సన్నిహితులతో షేర్ చేసుకోండి..

మీ భాగస్వామి మీ కోరిక తీర్చకపోవడం వల్ల మీరు ఎంతలా బాధపడుతున్నారో తెలుస్తోంది. మీ భాగస్వామికి పడకగదిలో ఆ కార్యం గురించి ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు, మీరు చాలా ఓపికగా ఉండాలి. ముందుగా ఇలాంటి సమస్యను మీ స్నేహితులు లేదా నమ్మకస్తులైన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో షేర్ చేసుకోవాలి. మీకు వీలైతే మంచి మానసిక నిపుణులను కలవాలి.

నిరుత్సాహపడొద్దు..

నిరుత్సాహపడొద్దు..

మీరు ఆ కార్యంలో పాల్గొనలేకపోవడం వల్ల ఎలాంటి నిరుత్సాహానికి గురవ్వాల్సిన పనిలేదు. మీరు తరచుగా అతన్ని ఆ కార్యంపై గుర్తు చేస్తున్నారు కాబట్టే.. తనకు కోపం వస్తుండొచ్చు. అయితే మీరు తీవ్రంగా స్పందించడం వల్ల గొడవలు తప్ప ఇంకేమీ రావు. మీ కోరిక తీరదు. ఇలా చేయకుండా మీ భర్తను ఆకట్టుకునేందుకు గల మార్గాలను అన్వేషించండి.

పడకగదిలో..

పడకగదిలో..

మీ భర్త ఇంటికి చేరుకున్నప్పటి నుండి తనను రెచ్చగొట్టకుండా.. పడకగదిలో ప్రవేశించినప్పుడు సెక్సీ డ్రస్సులతో.. కొంటె చూపులతో రెచ్చగొట్టండి. మీ బెడ్ రూమ్ లో మంచి సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్ లను వాడండి. డబుల్ మీనింగ్ డైలాగులను వాడండి. మీ సుకుమారమైన చేత్తో తన ప్రైవేట్ భాగాలపై చేయండి. అప్పుడు తనకు కూడా మూడ్ రావొచ్చు. అప్పుడైనా కనీసం మీ మీద ప్రేమతో ఆ సుఖాన్ని అందించేందుకు తను సిద్ధం కావొచ్చు లేదా చివరి ప్రయత్నంగా మీరిద్దరూ కలిసి ఆ సమస్యను చెబితే.. స్పష్టమైన పరిష్కారం దొరకొచ్చు.

English summary

Am I Mentally Challenged Just Because I Have No Interest in Having a Romantic Relationship?

Here we are talking about the am i mentally challenged just because i have no interest in having a romantic relationship. Read on
Story first published:Monday, July 5, 2021, 14:48 [IST]
Desktop Bottom Promotion