Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
‘పక్కింటి ఆంటీకి నా వల్ల అమ్మాయి పుట్టింది.. ఇప్పుడేమో అబ్బాయి కావాలంటున్నరు’
పక్కింటి ఫ్యామిలీలో ఉండే ఆంటీ బిడ్డ కోసం నన్ను బలవంతం చేస్తోంది.
హాయ్ సార్! 'నా పేరు రాజు(పేరు మార్చాం). నా వయసు 22 సంవత్సరాలు. బీటెక్ డిస్కో(మధ్యలోనే డ్రాపవుట్) చేసేశాను.

ఏదైనా జాబ్ చేయడానికి హైదరాబాదొచ్చాను. ఊరి నుండి వచ్చేటప్పుడు కొంత డబ్బు తెచ్చుకున్నాను. అయితే రోజువారీ ఖర్చుల కోసం అప్పుడప్పుడు పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడిని. కరోనా లాక్ డౌన్ కాలంలో ఫ్రీ లాన్సర్ గా పని చేసుకుంటూ రూమ్ లోనే ఎక్కువగా ఉండేవాడిని.


పక్కింటి ఆంటీతో..
అదే సమయంలో పక్కింటి ఆంటీతో పరిచయం ఏర్పడింది. ఇరుగు పొరుగు వాళ్లం కదా.. అప్పుడప్పుడు వంటలను షేర్ చేసుకునేవాళ్లం. అలా తనతో కొద్దిరోజుల్లో చాలా చనువు పెరిగింది. నాకేం కావాలన్నా వాళ్ల ఇంట్లోకి నేరుగా వెళ్లేవాడిని. అంకుల్ ఉన్నా కూడా ఏం అనేవారు కాదు. అతి తక్కువ కాలంలోనే వారిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు.

అంకుల్ కి ప్రాబ్లమ్స్..
వారిద్దరికి పెళ్లి జరిగి చాలా కాలమే అయ్యింది. ఆ భార్యభర్తలిద్దరికీ పిల్లలంటే బాగా ఇష్టమట. అయితే అంకుల్ కు వీర్యకణాల సమస్య ఉందట. అందుకే వారిద్దరూ నన్ను ఓ రోజు పిలిచి ఈ విషయం గురించి సీరియస్ గా మాట్లాడారు. స్వయంగా అంకులే తన భార్యతో ఆ కార్యంలో పాల్గొనాలని ప్రోత్సహించాడు. ఆ తర్వాత తనకు బిడ్డను కనివ్వాలని రిక్వస్ట్ చేసుకున్నాడు. ఈ విషయం మన ముగ్గురి మధ్యే సీక్రెట్ గా ఉంటుందని చెప్పాడు.

ఒప్పేసుకున్నా..
ఆ సమయంలో నేను ఏ మాత్రం ఆలోచించకుండా వారి ప్రతిపాదనకు ఒప్పుకున్నా.. అంతే అప్పటినుండి ఆంటీతో రెగ్యులర్ గా ఆ కార్యంలో పాల్గొన్నాను. నాకు చాలా మంచి అనుభూతి కలిగేది. ఆ తర్వాత ఆంటీ నెల తప్పింది. తను ప్రెగ్నెంట్ అయ్యింది. అలా ఏడాదిలోపే తను పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అబ్బాయి కావాలంట..
అయితే వాళ్ల ఫ్యామిలీ మళ్లీ నన్ను పిలిపించి.. ఇప్పుడేమో మాకు అబ్బాయి కూడా కావాలంటున్నారు. నాకు ఇటీవలే ఒక మంచి జాబ్ వచ్చింది. అందులో జాయిన్ అయ్యాను. నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.

ఒత్తిడి చేస్తున్నారు..
కానీ ఆంటీ, అంకుల్ మాత్రం ఇప్పుడు బాబు కోసం ఒత్తిడి చేస్తున్నారు. మళ్లీ ఆ కార్యంలో పాల్గొనాలని చెబుతున్నారు. నేను దానికి ఒప్పుకోకపోవడంతో వాళ్లు నన్ను బెదిరిస్తున్నారు. నన్ను బలవంతం చేస్తున్నారు. ఇప్పుడు నేను పెద్ద ప్రాబ్లమ్ లో ఇరుక్కుపోయాను. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించగలరు' అని నిపుణులకు లేఖ రాశాడు రాజు.

ఇద్దరి వైపు స్వార్థం..
తన సమస్యకు నిపుణులు ఎలాంటి సమాధానం ఇచ్చారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లు అడిగిన వెంటనే ఆ పనికి అంగీకరించడం నువ్వు చేసిన తొలి తప్పు. వాళ్లు అడిగారని కాకుండా.. ఛాన్స్ దొరికిందని ఆ రిలేషన్ ను కొనసాగించావు. ఈ విషయంలో ఇద్దరివైపూ స్వార్థం ఉంది. ఇలాంటి అనైతిక సంబంధాలు. ఈరోజుల్లో ఆర్టీఫిషియల్ ప్రెగ్నెన్సీ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.

పిల్లలు లేని వారికి ఇవి ఒక వరంలా పని చేస్తున్నాయి.
పిల్లలు లేని వారికి ఇవి ఒక వరంలా పని చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఎంచుకోకుండా మీరు తప్పు చేశారు. ఇప్పుడు వాళ్లు నిన్ను పిల్లల్ని పుట్టించే యంత్రంలా చూస్తున్నారు. కాబట్టి తొలిసారి చేసిన తప్పు మళ్లీ చేయకు. ఈ విషయం గురించి బయటకు తెలిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

లొంగిపోవద్దు..
అంకుల్ కూడా తనలో లోపం పెట్టుకుని.. ఇలా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి కొన్ని రోజులు వారికి దూరంగా వెళ్లు. మరీ ఒత్తిడి చేస్తే.. ఈ విషయాన్ని మీ పేరేంట్స్ కు చెప్పేశేయ్. ఆ కపుల్స్ నిన్ను ఏమీ చేయలేరు. ఈ మ్యాటర్ గురించి బయటకు తెలిస్తే వారి పరువే పోతుంది. వాళ్లు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తే లొంగిపోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదని గుర్తుంచుకో.



Click it and Unblock the Notifications