For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాయింట్ ఫ్యామిలీలో జాలీగా ఎంజాయ్ చేసేందుకు ఏమి చేసేవారంటే...?

ఉమ్మడి కుటుంబంలో కంటే వేరు కాపురంలో కూడా కొన్ని సమస్యలుంటాయట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రస్తుతం కాలం చాలా మారిపోయింది. అందుకు తగ్గట్టే పరిస్థితులలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ యుగంలోకి జీవిస్తున్న వారిలో చాలా మంది చిన్న కుటుంబాల వ్యవస్థకు చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

How Do Couples Steal Intimate Moments In A Joint Family?

అయితే ప్రస్తుతం తరం వారు ఎంతలా విడిపోయి వేరే కాపురాలు పెట్టినప్పటికీ.. మనకు అక్కడక్కడా.. అప్పుడప్పుడు ఉమ్మడి కుటుంబాలు తారస పడుతుంటాయి. దీనికి సంబంధించి ఓ ప్రముఖ ఛానెల్ లో ఏకంగా షోలే నడుస్తున్నాయి.

How Do Couples Steal Intimate Moments In A Joint Family?

అయితే ఉమ్మడి కుటుంబాల వల్ల ప్రయోజనాలు, ప్రతికూలతలు ఎలా ఉన్నాయో.. చిన్న కుటుంబాలలో కూడా ఇలాంటి ప్రత్యేకమైన లాభ నష్టాలు అనేకం ఉన్నాయి.

How Do Couples Steal Intimate Moments In A Joint Family?

అయితే కొత్తగా పెళ్లయిన వారు అత్తమామలతో కలిసి జీవిస్తున్న వారు తమకంటూ ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించుకోవడానికి ఎంతలా ఇబ్బంది పడతారో చాలా మందికి తెలిసిందే...

How Do Couples Steal Intimate Moments In A Joint Family?

ఇలా ఉమ్మడి కుటుంబంలో జీవించే వారికి రాత్రిళ్లు తప్ప.. పగటి పూట తమ భాగస్వామితో సమయం దొరికినా కూడా సరదాగా గడిపేందుకు వీలుపడదు. ఇక రాత్రి వేళ అయితే వారి కష్టాలు వర్ణనాతీతం. ఇంట్లోని వారు ఎప్పుడొచ్చి ఎవరు తలుపు తడతారో అస్సలు అర్థం కాదు.

How Do Couples Steal Intimate Moments In A Joint Family?

ఒకవేళ గట్టిగా మూలిగితే ఇతరులు ఏమనుకుంటారో అనే భయం ఓవైపు. ఇలా తమ కోరికలను చాలా మంది కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు.అయితే ఉమ్మడి కుటుంబంలో కోరికలతో పాటు, ఇద్దరి మధ్య సన్నిహితం విషయంలో ఎలాంటి మార్పులొస్తాయి.. అవి తమ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అబద్ధం చెప్పి..

అబద్ధం చెప్పి..

ఉమ్మడి కుటుంబంలో ఉండే మరో మహిళ తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించింది. ‘మేం ఉమ్మడి కుటుంబంలో ఉంటాం కాబట్టి నేను నా భర్త ఓ ప్లాన్ వేశాం. మేమిద్దరం కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆఫీసులో లీవ్ పెట్టాం. ఇంట్లో ఆఫీసుకి వెళ్తున్నామని చెప్పి, ఇంటి నుండి బయల్దేరి గోవాకు వెళ్లాం. అక్కడ బీచ్ లో సరదాగా గడిపి తిరిగి ఇంటికి చేరుకున్నాం. ఇది మా ఇద్దరి బంధంలో మరింత బలోపేతం చేసింది. అలా అబద్ధం చెప్పి రహస్యంగా కలుస్తున్నప్పుడు ఎంతో ఎక్సయిటింగ్ తో పాటు కలయిక కూడా అద్భుతంగా ఉంటుంది‘ అని చెప్పింది.

వేర్వేరు గదులున్నా..

వేర్వేరు గదులున్నా..

పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబంలో మాకు రెండు బెడ్ రూమ్ లు ఉండేవి. మా అత్తమామలకు, మాకు వేర్వేరు బెడ్ రూమ్ లు ఉండేవి. అయితే రాత్రి అందరూ భోజనం చేస్తుంటే, మేం మాత్రం గదిలోకి వెళ్లి కలయికలో పాల్గొనేందుకు ఇబ్బందిగా అనిపించేది. దీంతో మేం ఒక ప్రాజెక్టు కోసం ఇద్దరు కలిసి చర్చించుకోవాలని, అందుకే ముందే వెళ్తున్నామని అబద్ధం చెప్పేవాళ్లమని, అయితే గదిలో మేం కలయికలో పాల్గొంటున్నామని వారికి అస్సలు తెలిసేది కాదని మరో మహిళ చెప్పింది.

ఆ సమయంలో జాగ్రత్తగా..

ఆ సమయంలో జాగ్రత్తగా..

ఉమ్మడి కుటుంబంలో ఉండటం కొందరికి ఆనందంగా ఉంటుందట. కానీ దాని కోసం చాలా విషయాల్లో త్యాగం చేయాల్సి ఉంటుందని ఓ మహిళ తన అభిప్రాయాన్ని చెప్పింది. ‘నేను నా భర్త కలిసి ఉమ్మడి కుటుంబంలో ఐదేళ్ల పాటు ఉన్నాం. ఆ సమయంలో నేను నా భర్త కోసం నేను తనకు మూడ్ తెప్పించేలా దుస్తులను ధరించాలని భావించేదాన్ని. అయితే అది అస్సలు కుదిరేది కాదు. కలయిక సంగతి పక్కనబెడితే మేం ముద్దులు పెట్టుకున్నప్పడు, కౌగిలించుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. ఇక రాత్రి వేళలో అయితే ఎలాంటి సౌండ్ లేకుండా కలయికలో పాల్గొనేవాళ్లం‘ అని చెప్పింది.

చాలా బోరింగ్ గా..

చాలా బోరింగ్ గా..

ఉమ్మడి కుటుంబంలో ఉంటే మేమిద్దరం ఏకాంతంగా గడపాలంటే కేవలం పడకగదికే పరిమితం కావాల్సి వచ్చేదని ఇంకో మహిళ వాపోయింది. ‘మా ఇద్దరికి ఎంత కొత్తగా ప్రయత్నించినా అవన్నీ కుదిరేవి కావు. కొన్ని రోజులకు ఇది చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక మా ఇంట్లో అందరికీ కలిపి ఒకే గదిలో బాత్రూమ్ ఉండేది. దీని వల్ల కొన్నిసార్లు మేమిద్దరం అక్కడే కలయికలో పాల్గొని, స్నానాలు చేసేవాళ్లం. అది ఊహించుకోవడానికి కష్టంగా ఉండేది. అయితే ఇలా చేసేటప్పుడు బయట ఎవరైనా ఉన్నారో లేదో పదే పదే చెక్ చేసుకోవాల్సి వచ్చేదని‘ ఆమె వాపోయింది.

నిద్ర వస్తోందంటూ..

నిద్ర వస్తోందంటూ..

ఇంకో మహిళ ఈ విషయం గురించి ఏమి చెబుతోందంటే.. ‘మా ఇంట్లో ఇది సాధారణంగా జరిగేదే. ఎందుకంటే మాకు ప్రత్యేకంగా ఎలాంటి అవకాశాలు ఉండేవి కావు. రాత్రి అందరం తిన్న వెంటనే టివిలో ఏవైనా ప్రొగ్రామ్స్ లేదా న్యూస్ చూసే అలవాటు ఉంది. అయితే అలాంటి సమయంలో మా ఇద్దరిలో ఎవరో ఒకరూ నిద్ర వస్తోందని మెల్లగా బెడ్ రూమ్ లోకి వెళ్లిపొతాం. ఆ వెంటనే మా భాగస్వామి వచ్చేస్తాడు. అయితే ఈ విషయం గురించి వారికి కూడా తెలుసు. అయితే వారంతా దాని గురించి ఏమి మాట్లాడరు‘ అని చెప్పింది.

ఆశగా ఎదురుచూపులు..

ఆశగా ఎదురుచూపులు..

ఇంకో మహిళ ఉమ్మడి కుటుంబం గురించి ఏమంటుందంటే... ‘మా ఇంట్లో సుమారు 20 మందికి పైగా ఉండేవారు. దీంతో మా ఇద్దరికీ ప్రత్యేకంగా కలుసుకోవడానికి సమయం అనేది దొరకేది కాదు. మా ఇంట్లోని వారు ఎప్పుడు బయటకు వెళ్తారా? లేదా మేమిద్దరం కలిసి ఎప్పుడు బయటికి వెళ్దామా అని ఆలోచించేవాళ్లం. అయితే అలా ఛాన్స్ దొరికితే చాలు కొత్త కొత్త యాంగిల్స్ ట్రై చేసేవాళ్లం. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదేమో అని చాలా ఎంజాయ్ చేసేవాళ్లం‘ అని చెప్పేసింది.

English summary

How Do Couples Steal Intimate Moments In A Joint Family?

Here we talking about how do couples steal intimate moments in a joint family.Read on
Story first published:Tuesday, May 5, 2020, 19:26 [IST]
Desktop Bottom Promotion