Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మీరు చేసే శృంగారంతో మీ భార్య సంతృప్తి చెందడం లేదా, అయితే ఇలా చేసి చూడండి
కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా భర్తలు తమ భార్యలను లైంగిక సంతృప్తి పరచగలరు. అలాగే వీరూ ఆ సుఖాన్ని అనుభవించగలరు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శృంగారంలో స్త్రీలను సంతృప్తి పరచడం అంత సులభమేమీ కాదు. పురుషులు చాలా శ్రమించాల్సిందే. అయితే తమ భార్యలను లైంగికంగా సంతృప్తి పరచడానికి చాలా మంది భర్తలు రకరకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు. పురుషులు త్వరగా క్లైమాక్స్ కు చేరుకుంటారు. కానీ స్త్రీలు ఉద్రేకం చెందడానికి చాలా టైం తీసుకుంటారు. అలా ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కుదరదు. పురుషులకు స్ఖలనం కాగానే అలసిపోయి లైంగిక కార్యాన్ని కొనసాగించలేరు. అప్పటికి స్త్రీలు క్లైమాక్స్ కు చేరువలో ఉంటారు. వారు ఆ మూడ్‌ను ఎక్కువ సేపు కొనసాగించగలరు. కానీ పురుషుల్లో ఆ సామర్థ్యం లేకపోవడం వల్ల స్త్రీలు లైంగికంగా సంతృప్తి చెందలేరు.

చాలా మంది పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా భర్తలు తమ భార్యలను లైంగిక సంతృప్తి పరచగలరు. అలాగే వీరూ ఆ సుఖాన్ని అనుభవించగలరు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిదానమే ప్రధానం:
నిదానమే ప్రధానం అనే నానుడి శృంగారానికి చక్కగా సరిపోతుంది. మీరు మీ భార్యతో శృంగారం చేయాలనుకున్నా, వారిలో ఉద్రేకం తీసుకురావాలనుకున్నా, వారిని లైంగికంగా సంతృప్తి పరచాలనుకున్నా నిదానం చాలా ముఖ్యం. నెమ్మదిగా ప్రారంభించాలి. ప్రారంభంలో సున్నితంగా వ్యవహరించాలి.
మెల్లిగా తాకుతూ మొదలు పెట్టాలి. నెమ్మదిగా మీ వేలి కొనలతో శరీరంలోని శృంగారభరిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలి. వేగం ఏమాత్రం పనికిరాదు. నిదానమే ప్రధానమని గుర్తుంచుకోవాలి. మెడ వెనక ముద్దులు పెట్టుకోవాలి. చెవుల వెనక రొమాంటిక్ గా టచ్ చేయాలి. దవడ, మెడపై చుంబించాలి.

ఫోర్ ప్లే చాలా ముఖ్యం గురూజీ:
శృంగారంలో ఫోర్ ప్లే చాలా చాలా కీలకం. ఎలాంటి ఫోర్ ప్లే లేకుండా కేవలం 'ఆ' కార్యం చేసేస్తే అది అసలు సిసలైన శృంగారం అనిపించుకోదు. దాని వల్ల ఎలాంటి అనుభూతి పొందలేరు. స్త్రీలు ఏమాత్రం సంతృప్ చెందలేరు. టచ్ లతో మొదలై ముద్దులతో కొనసాగించడం ఫోర్ ప్లేలో భాగం.
ఫోర్ ప్లేలో భార్యలను ఉద్రేకానికి దగ్గరి వరకు తీసుకురాగలగాలి. అలా చేయాలంటే ఫోర్ ప్లే అనే కళను అలవర్చుకోవాలి. క్రమంగా అందులో నైపుణ్యం సంపాదించాలి. నిదానం చాలా ముఖ్యం.

మౌనం పనికిరాదు, మాట్లాడండి:
శృంగారమేమీ మౌన పోరాటం కాదు.. మాట్లాడాలి. లైంగిక చర్యతో మీరేలా ఫీలవుతున్నారో మాటల ద్వారా చెప్పండి. డర్టీ టాక్ శృంగారం వేళ తప్పు కాదు. దాని వల్ల లాభమే తప్పా నష్టాలుండవు. భార్యాభర్తలకు ఉద్రేకాన్ని కలిగించే ఎలాంటి మాటలైనా పర్లేదు. మాట్లాడండి, మొదట్లో అదోలా అనిపించినా దాని వల్ల మంచి ఫలితమే ఉంటుంది.
డర్టీ టాక్ అంటే ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే శృంగార పుస్తకాలు చదవండి. వాటి ద్వారా నేర్చుకోండి, నేర్చుకున్నది పడగ్గదిలో అమలు చేయండి ఫలితం పొందండి.

ఓరల్ శృంగారం:
శృంగార సమయంలో స్త్రీ కచ్చితంగా ఇష్టపడేది ఓరల్ శృంగారం. మీ నోటిని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఇతర పనులకూ ఉపయోగించండి. మీరొక్కసారి దీనిని అలవాటు చేసి చూడండి. ఆ తర్వాత వాళ్లే మళ్లీ కావాలని అడుగుతారు.



Click it and Unblock the Notifications