Just In
- 6 hrs ago
ఈ లక్షణాలు ఉంటే మీ మెదడు వయసు మీకంటే పెద్దదని అర్థం...!
- 8 hrs ago
Amazon Great Freedom Sale 2022: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2022: సూపర్ ఆఫర్లు
- 9 hrs ago
Vitamin-E: విటమిన్-ఈ వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటే వదిలిపెట్టరు
- 11 hrs ago
Lemon For Skin: చర్మంపై నిమ్మరసం వాడుతున్నారా..? ముందు ఇది తెలుసుకోండి
Don't Miss
- News
వేగం పెరిగింది: సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో కేంద్రమంత్రి జైశంకర్
- Movies
Bimbisara day 5 Collections 50 కోట్లపై కన్నేసిన బింబిసార.. కల్యాణ్ రామ్ కెరీర్లో హయ్యెస్ట్!
- Sports
టీ20లకు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరో నాకైతే అస్సలు తెలియదు.. శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Finance
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన.. డీఏ పెంపుపై కుండబద్ధలు కొట్టిన కేంద్ర మంత్రి..
- Technology
రాబోయే Vivo ఫోల్డబుల్ మొబైల్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదలైన 'టాటా టిగోర్ XM iCNG': ధర & వివరాలు
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
ఒంటరిగా ఉండే మగాళ్లు ఎలాంటి వింత పనులు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
మనలో చాలా మంది మగాళ్లు భాగస్వామి ఎదుట చాలా హుందాగా, మర్యాదగా, గౌరవంగా ఉంటారు. ప్రతి ఒక్క పనిలో తమ అభిప్రాయాలను తెలియజేయడమే కాదు.. వాటిని పూర్తి చేయడంలో కూడా బాగా సహకరిస్తారు.
అయితే భాగస్వామి లేదా ప్రియురాలు పక్కన లేనప్పుడు పురుషులు ఎలాంటి పనులు చేస్తారో తెలుసా.. ఎలాంటి విషయాలను ఊహించుకుని మగాళ్లు ఆనందిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

లోదుస్తుల వాసన..
ఇది వినడానికి వింతగా అనిపించొచ్చు. కానీ చాలా మంది మగాళ్లు తమ బాడీలో నుండి చెమట వచ్చే దుస్తుల వాసనను చూస్తారు. ముఖ్యంగా లోదుస్తుల నుండి వచ్చే వాసనను ప్రైవేట్ గా చూస్తారు.

టాయిలెట్లో ఎక్కువ గడపడం..
చాలా మంది మగాళ్లలో టాయిలెట్లో ఎక్కువగా గడిపే అలవాటు ఉంటుంది. అదే సమయంలో వారి భాగస్వామి ఇంట్లో లేనప్పుడు ఆ సమయం మరింత పెరిగిపోతుంది. అలాంటి వేళ గంటల తరబడి మొబైల్ తో టాయిలెట్లో తీరికగా కూర్చుంటారు.

కొత్త ప్రయోగాలు..
చాలా మంది మగాళ్లు బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో భాగస్వామి లేకపోతే ఏకాంత వాతావరణాన్ని కనుగొనడం ద్వారా ఉత్తేజకరమైన కంటెంట్ ను చూడటాన్ని ప్రారంభిస్తారు. అంతేకాదు పడకగదిలో కొన్ని కొత్త ప్రయోగాలు చేయడానికి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు.

ఏడవడం..
మన సమాజంలో మగాళ్లు ఏడిస్తే చాలా తప్పు పరిణామంగా భావిస్తారు. ఎందుకంటే పురుషుడు ఎప్పుడూ కన్నీళ్లను దాచుకోవాలి. ఉదాహరణకు భాగస్వామి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే, ఏడవాలని ఉన్నప్పటికీ వారు ఏడవలేరు. అయితే భాగస్వామి ఇంట్లో లేనప్పుడు మాత్రం వారు కచ్చితంగా ఏడుస్తారు.

మేకప్ వస్తువులు..
తమ భాగస్వామి ఇంట్లో లేనప్పుడు తన పార్ట్నర్ మేకప్ బాక్సులో ఏయే వస్తువులు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు ఆ బాక్సులో ఏదైనా దొరకరానివి ఏమైనా దొరకుతాయోమో అని ఆసక్తిగా చూస్తారు.

విచిత్రమైన ఫుడ్..
భాగస్వామి ఇంట్లో లేనప్పుడు చాలా మంది మగాళ్లు విభిన్నమైన కాంబో ఫుడ్ తినేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వంటగదిలో ఉండే ఆహారాన్ని లేదా ఫ్రిజ్ లో మిగిలిపోయిన ఆహారాన్ని వివిధ రకాలు గా తయారు చేయొచ్చు.