Latest Updates
-
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్ : కరోనా కంటే వేగంగా కండోమ్స్ అమ్మకాలు పెరుగుతున్నాయంట...!
వాటికి మించిన డిమాండ్ మరో రెండు ఐటమ్స్ కు పెరిగిందని తాజా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. అదేంటంటే చాలా మంది కండోమ్స్ మరియు సెక్స్ టాయ్స్ విక్రయిస్తున్నారట.
కరోనా విలయ తాండవం ప్రపంచ దేశాలను ఎంతలా వణికిస్తోంది అందరికీ తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే దాదాపు లక్ష మంది వరకు మరణించారు. దాదాపు 8 లక్షలకు మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే వీరిలో కొందరు కోలుకుంటున్నప్పటికీ.. కొందరు మాత్రం చావు, బతుకుల మధ్య ఆసుపత్రులలో పోరాడుతున్నారు.

ఇది గమనించిన చాలా దేశాలు అప్రమత్తమయ్యాయి. మన దేశంలో కూడా మార్చి 23వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే సామాజిక దూరం మరియు సహజీవనం చేసేవారు తమ సాన్నిహిత్యాన్ని సంపూర్ణంగా కొనసాగించేందుకు ఇదే సరైన సమయంఅని భావిస్తున్నారట.

ఇంటి నుండి ఎవ్వరూ బయటకు రాకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఇంట్లో క్వారంటైన్ చేసుకోవాలని.. అదే మనకు వాలంటైన్ అని సూచిస్తున్నారు. అయితే కేవలం కొన్ని గంటలు మాత్రం కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల కోసం ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది ప్రజలు శానిటైజర్లు, మాస్కులను హాట్ కేకుల్లా తీసుకున్నారు.

అయితే వాటికి మించిన డిమాండ్ మరో రెండు ఐటమ్స్ కు పెరిగిందని తాజా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. అదేంటంటే చాలా మంది కండోమ్స్ మరియు సెక్స్ టాయ్స్ విక్రయిస్తున్నారట.

దీంతో మెడికల్ షాపుల్లో కండోమ్స్ అమ్మకాలు అమాంతం పెరుగుతున్నాయట. వీటితో పాటు సెక్స్ టాయ్స్ కు కూడా ఆర్డర్లు వస్తున్నాయట. అయితే డెలివరీ ఏజెన్సీలు లేకపోవడంతో వాటి అమ్మకాలు వాయిదా పడుతున్నాయట. అయితే ఇందులో ఇండియన్స్ అధికంగా ఉండటం గమనార్హం.

సరసాలపై ఫోకస్..
చాలా మంది లాక్ డౌన్ కారణంగా ఇళ్లకు పరిమితమవడంతో కొత్త జంటలు, పాత జంటలు తమ సంసారంలో సరసాలపై ఫోకస్ పెట్టారట. అయితే కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వీరు కూడా తమ భాగస్వామితో చిలిపి పనులపై ఫోకస్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

ముందు జాగ్రత్తగా..
చాలా మంది తమ కలయిక విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా కుటుంబ నియంత్రణను మాత్రం మరిచిపోవడం లేదంట.
అంతేకాదు ఇటీవల ఓ పోర్న్ వెబ్ సైట్ తమ వద్ద ఉన్న ప్రీమియం డేటాను కూడా ఇచ్చేందుకు సిద్ధమైందట.

వాటిని చూస్తూ టైంపాస్..
చాలా మంది అమెనాజ్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూ ట్యూబ్ లో అలాంటి వాటినే ఎక్కువగా చూస్తూ కాలక్షేపం చేస్తున్నారట. కరోనా వైరస్ నుండి తప్పించుకునేందుకు ఇది కూడా మంచిదే అని అంటున్నారు నిపుణులు.

ఇంటర్నెట్ వినియోగం..
అయితే వీటితో పాటు ఇంటర్నెట్ వినియోగం చాలా పెరిగిపోయిందట. ఎందుకంటే ప్రస్తుతం చాలా మందితో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్ టాప్ లు ఉండటంతో వాటిలో ఇంటర్నెట్ ఉపయోగించడం అనేది తప్పనిసరి కావడంతో దీని వినియోగం కూడా బాగా పెరిగింది.

భారత్ లోనే ఎక్కువగా..
అయితే కండోమ్స్ అమ్మకాలు ఎక్కువగా భారతదేశంలోని అనేక నగరాల్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయంట. దీంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

కరోనాను కట్టడి చేయొచ్చని..
చాలా మంది కరోనా కట్టడి చేసేందుకు ఇలా కూడా ప్రయత్నిస్తున్నారట. వారంలో రెండు లేదా మూడుసార్లు కలయికలో పాల్గొంటే, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉందని, అంతేకాదు కరోనాకు ఈ విధంగా అడ్డుకట్ట వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే మన దేశంలో ఇప్పటికీ కండోమ్స్ అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని నిపుణులు చెబుతున్నారు.

సాన్నిహిత్యం పెరుగుదల..
చాలా మంది జంటలు కరోనా మహమ్మారి గురించి ఆందోళన చెందుతుంటే, బిజీగా గడిపే కొందరు మాత్రం తమకు ఇలాంటి సమయం మళ్లీ మళ్లీ దొరకదని భావిస్తున్నారట. ఈ సమయంలోనే తమ భాగస్వామితో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారట.

సాధారణ లైంగిక జీవితం..
నగరాలలో ఇన్ని రోజులు గజిబిజీ లైఫ్ గడిపి అలసిపోయిన వారందరికీ తమ లైంగిక జీవితానికి ప్రస్తుతం మంచి ఉపశమనం దొరికిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇన్ని రోజులు తాము సెక్స్ లో పాల్గొనలేకపోవడానికి కారణం పని ఒత్తిడి కాబట్టి, ఇప్పుడు అలాంటి ఒత్తిడి సంతోషంగా లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నామని ఓ వ్యక్తి తెలిపారు.

కొత్త జంటలు..
కొంతమంది కొత్త జంటలు తమ కలయిక విషయంపై నేరుగా వైద్యులనే సంప్రదిస్తున్నారట. ఇటీవల ఘజియాబాద్ లో ఓ జంట ఇలా వివరించారు. ఇన్నిరోజులు మా ఇద్దరికీ వేర్వేరు షిఫ్టులు ఉండటం వల్ల మేము ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపలేకపోయాం. అయితే కరోనా సమయంలో తమ కలయికకు ఎలాంటి సమస్యా లేదని డాక్టర్ చెప్పారని వారు సంతోషం వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ పెరిగితే..
లాక్ డౌన్ ఇంకా ఏయే దేశాల్లో ఎంతెంత పెరిగితే అంతా వయాగ్రా ఇతర కండోమ్స్ వంటి వాటి అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
