For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రతి క్రీడలో రెచ్చిపోవాలనుకునే స్త్రీలు ఎక్కువగా ఎలాంటి పొరపాట్లు చేస్తారో చూడండి....

|

శృంగార జీవితాన్ని ఆస్వాదించాలని యవ్వనంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆత్రుతగా ఉంటుంది. మన జీవితం ఆనందంగా ఉండాలంటే శృంగార జీవితం కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఇదే విషయాన్ని సైకాలజిస్టులు కూడా చెబుతారు.


అయితే శృంగార జీవితంలో ఆనందం పొందాలంటే, దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. సెక్స్ గురించి ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ పూర్తిగా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా పెళ్లయ్యిన మహిళలు శృంగారానికి ముందే ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలి.
వీటిని తెలుసుకోవడం వల్లే మీ భాగస్వామితో మీకు సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. అయితే పడకగదిలో అమ్మాయిలు ఎలా ప్రవర్తించాలో చాలా మందికి తెలియదు. ఇలాంటి విషయాల్లో పురుషులు ఒక అడుగు ముందే ఉంటారు. అయితే అమ్మాయిలు మాత్రం ఇలాంటి విషయాలు కొన్ని పొరపాట్లు చేస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఇలాంటి వ్యక్తులతో శృంగారం చేస్తే.. చివరికి మీరే చింతిస్తారు... వారెవరో చూసెయ్యండి మరి...

English summary

Mistakes women make during romance making

Check out the common mistakes women make during lovemaking. Read on.
Story first published: Monday, June 1, 2020, 20:39 [IST]