For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొందరు పురుషులు ఆ విషయంలో తాము వీక్ అని ఎందుకు ఫీలవుతుంటారు?

కొందరు మగవారు మగువల విషయంలో ఆ కార్యంలో ఎందుకు బలహీనంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మగవారు కేవలం ఆరోగ్యంగా ఉంటే అన్ని పనులు పరిపూర్ణంగా జరగవు. ఎప్పుడైతే లైంగిక ఆరోగ్యంపై కూడా ఆసక్తి పెంచుకుని.. అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుంటారో అప్పుడే వారు పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారని భావించాలి.

Reasons why some guys tend to be weak in romance

ఇలా ఉండటం వల్లే వారి వైవాహిక జీవితం లేదా లైంగిక జీవితం ఇతర సంబంధాలు అనేవి అత్యంత ఉత్తమంగా ఉంటాయి.

Reasons why some guys tend to be weak in romance

ప్రస్తుత స్మార్ట్ యుగంలో మగవారు లేదా ఆడవారు వారి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల లైంగిక ఆసక్తి తగ్గుతోందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

Reasons why some guys tend to be weak in romance

అయితే ఇటీవల ఆడవారి కంటే మగవారిలోనే ఎక్కువగా లైంగిక సమస్యలు కనబడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో అంగస్తంభన, శీఘ్రస్కలనం, వంద్యత్వం వంటి వాటితో పాటు మరికొన్ని సమస్యలతో బాధపడతున్నారట.

Reasons why some guys tend to be weak in romance

అయితే కొందరు లైంగికపరమైన సమస్యలను అనుభవం ఉన్న తమ స్నేహితులను అడిగి పరిష్కారాలు కనుగొనడం చేసుకుంటారు. కానీ కొందరు పురుషులు మాత్రం తమ అనుమానాల గురించి ఎవరితో మాట్లాడాలో తెలియక తమలో తామే కుమిలిపోతుంటారు.

Reasons why some guys tend to be weak in romance

ఫలితంగా వారికి ఆ కార్యం విషయంలో మరింత భయం పెరిగిపోతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. అలాంటి కొన్ని అనుమానాలకు చెక్ పెట్టే కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రానా-మిహీకా వెడ్డింగ్: సెలబ్రెటీలకు పెళ్లిలో ఉన్న ఫీలింగ్ వచ్చేందుకు ఏ టెక్నాలజీ వాడారో తెలుసా...రానా-మిహీకా వెడ్డింగ్: సెలబ్రెటీలకు పెళ్లిలో ఉన్న ఫీలింగ్ వచ్చేందుకు ఏ టెక్నాలజీ వాడారో తెలుసా...

భాగస్వామి విషయంలో..

భాగస్వామి విషయంలో..

‘‘నా పురుషాంగ పరిమాణం అందరి కంటే చిన్నగా ఉంటుంది. నేను నా ప్రియురాలిని లేదా భాగస్వామిని సుఖపెట్టలేనేమో అన్న భయంగా ఉంది'' అని నూటికి సుమారు 70 శాతం మంది బాధపడుతుంటారని ఓ అధ్యయనంలో తేలింది.

లైంగిక సామర్థ్యానికి సంబంధం లేదు..

లైంగిక సామర్థ్యానికి సంబంధం లేదు..

వాస్తవానికి.. మగవారికి ఉన్న పురుషాంగం పరిమాణానికి, లైంగిక సామర్థ్యానికి ఎలాంటి సంబంధం అనేదే ఉండదు. మీ భాగస్వామిని సుఖపెట్టడం లేదా సంతోషపరచడం అనేది ఒక కళ. అందులో నైపుణ్యం సంపాదిస్తే సరిపోతుంది.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలంటే..

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలంటే..

మగవారు వారి జీవిత భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు, వారితో హాయిగా, ఆనందంగా జీవితం సాగిపోతుంది. అయితే మీ శరీరంలో ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ నిల్వలు తగ్గినట్లు అనుమానం వచ్చినప్పుడు మాత్రమే మీరు వైద్యులను సంప్రదించాలి. వారు సూచించిన మందులను వాడితే సరిపోతుంది.

వామ్మో! పురుషాంగం ఊడిపోయిందని.. భార్య తనను వదిలేసిందట... కానీ దాన్ని చేతికి అమర్చారట..!వామ్మో! పురుషాంగం ఊడిపోయిందని.. భార్య తనను వదిలేసిందట... కానీ దాన్ని చేతికి అమర్చారట..!

ఈ సమస్య చాలా మందిలో..

ఈ సమస్య చాలా మందిలో..

ఈ మధ్యన మన దేశంలో చాలా మంది డయాబెటిస్ చాలా సహజంగా వచ్చేస్తోంది. అయితే దీని కారణంగా అంగస్తంభన సమస్యలు తలెత్తుతుంటాయి. శీఘ్రస్కలనం సమస్య కూడా వేధిస్తోంది.

అందరికీ అలా ఉండదు..

అందరికీ అలా ఉండదు..

డయాబెటిస్ వ్యాధి ఉన్న పురుషులందరికీ ఈ అంగస్తంభన సమస్యలనేవీ రావు. ఎప్పుడైతే, పురుషాంగానికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బ తింటాయో.. ఆ వైపుగా రక్త ప్రవాహం తగ్గుతుంది. ఆ సమయంలో మాత్రమే అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి.

మిరాకిల్ ! ఎవ్వరితో ఎలాంటి శారీరక సంబంధం లేకుండానే పండంటి పాపాయికి జన్మనిచ్చిన మహిళ...మిరాకిల్ ! ఎవ్వరితో ఎలాంటి శారీరక సంబంధం లేకుండానే పండంటి పాపాయికి జన్మనిచ్చిన మహిళ...

ఈ అపొహ కూడా..

ఈ అపొహ కూడా..

వారానికి రెండు సార్లు మాత్రమే ఆ కార్యంలో పాల్గొంటుంటే.. చాలా మందికి ఆ విషయంలో తమకు సామర్థ్యం తగ్గిందని.. దీంతో ఆసక్తి తగ్గుతోందనే భ్రమలో ఉంటారు.

పరిపూర్ణ ఆరోగ్యవంతులు..

పరిపూర్ణ ఆరోగ్యవంతులు..

వాస్తవానికి, చాలా మంది పురుషులు వారానికి రెండుసార్లు ఆ కార్యంలో పాల్గొంటున్నారంటే..వారికి ఆ కార్యం పట్ల పూర్తిగా ఆసక్తి ఉందని.. అంగస్తంభన సమస్యలు లేకుండా.. వారి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారనే విషయాన్ని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.

English summary

Reasons why some guys tend to be weak in romance

Here are the reasons why some guys tend to be weak in romance. Take a look
Story first published:Monday, August 10, 2020, 20:55 [IST]
Desktop Bottom Promotion