For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Relationship Problems: పెళ్లైన వారు‘ఆ కార్యం’లో ఆందోళనలను అధిగమించాలంటే...

రిలేషన్ షిప్ లో అలాంటి విషయాల గురించి భయాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

మన దేశంలో ఇప్పటికీ స్వేచ్ఛగా మాట్లాడుకోలేని విషయాల్లో రతి క్రీడ ఒకటి. ఈ లైంగిక కార్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. చాలా మంది ఇది నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగే కార్యమని భావిస్తుంటారు.

Relationship Problems : The Key to Overcoming Relationship Anxieties and Fears

అందుకే దీని గురించి తెలుసుకోడానికి ఆన్ లైనులో అనునిత్యం అన్వేషిస్తూ ఉంటారు. ఒకవేళ ఇది కుదరకపోతే.. స్నేహితులు లేదా భార్యభర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే దీని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది.

Relationship Problems : The Key to Overcoming Relationship Anxieties and Fears

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మనలో చాలా మందికి రొమాన్స్ అంటేనే మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. అయితే ఎంతటి మగాడికైనా.. దాని గురించి ఏదో చిన్నపాటి సందేహం ఉంటుంది. అయితే మీరు వాటిని అధిగమిస్తే స్వర్గపు అంచుల దాకా వెళ్లొచ్చు.. అయితే రతిక్రీడలో మీకున్న ఆందోళనలు, సందేహాలను తొలగించుకోవాలంటే.. ఈ పద్ధతులను ఫాలో అవ్వండి...

'అప్పుడు నాతో.. ఇప్పుడు తనతో.. ఎంజాయ్ చేస్తున్నాడు... కానీ '..'అప్పుడు నాతో.. ఇప్పుడు తనతో.. ఎంజాయ్ చేస్తున్నాడు... కానీ '..

పెళ్లైన కొత్తలో..

పెళ్లైన కొత్తలో..

పెళ్లికి ముందు ఎన్ని వీడియోలు చూసినా.. ఆ కార్యం గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా.. పెళ్లైన కొత్తలో అదీ తొలిరాత్రి వేళ చాలా మందికి ఏవేవో సందేహాలు, ఆందోళనలు ఉండటం సహజమే. అందుకే చాలా మంది శోభనం రాత్రి అనగానే కొంత ఆందోళన చెందుతుంటారు. కొందరికేమో ఎంత భయం ఉంటుందో.. మరికొందరికీ అంతే ఆత్రంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు భాగస్వామి మూడ్ ను ఈజీగా పాడు చేస్తుంటాయి.

గర్భం పొందుతారని..

గర్భం పొందుతారని..

చాలా మందికి తొలిసారి ఈ కార్యంలో పాల్గొన్న వెంటనే గర్భం పొందుతారని భయం ఉంటుంది. అందుకే వారు ఆ కార్యంపై పెద్దగా ఆసక్తి చూపరు. అయితే కొందరు పిల్లలు అప్పుడే వద్దనుకునే వారు దీని కోసం కండోమ్ వాడతారు. అయితే అదీ ఆ కార్యం మధ్యలో చినిగిపోయే అవకాశం ఉంది. అయితే గర్భనిరోధక అంశాల గురించి తెలుసుకున్నాక ఆ కార్యంలో పాల్గొంటే, మీ భాగస్వామితో రొమాన్స్ లో మీరు రెచ్చిపోవచ్చు.

కోరికలు రెట్టింపు కావాలంటే..

కోరికలు రెట్టింపు కావాలంటే..

పెళ్లి తర్వాత ఆ కార్యంలో పాల్గొనే క్రమంలో చాలా మంది జంటలు ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా ఉండాలని కోరుకుంటారు. మీకు కూడా ఇలాంటివి ఇష్టమైతే.. ఆ పనిని మీ భాగస్వామితోనే చేయించండి. అప్పుడు మీ కోరికలు రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మీరిద్దరూ ఎంతలా ఎంజాయ్ చేస్తారో మీకే తెలుస్తుంది.

ఇద్దరూ కొత్తగా ప్రయత్నించండి..

ఇద్దరూ కొత్తగా ప్రయత్నించండి..

ఇంకా కొంతమంది రోటీన్ గా రొమాన్స్ చేయడాన్ని అంతగా ఇష్టపడరు. దీంతో కొంచెం కొత్తగా ప్రయత్నించాలని భావిస్తారు. అయితే దీని గురించి భాగస్వామికి చెబితే, తను ఏమనుకుంటారో అనే అనుమానం ఉంటుంది. దీని గురించి చెప్పడానికి చాలా మొహమాటం పడుతూ ఉంటారు. అయితే మీకు ఎలాంటి భంగిమ నచ్చుతుందో చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. అప్పుడే మీరిద్దరూ స్వర్గపు అంచుల దాకా వెళ్తారు.

‘లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు.. తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకోవాలంట...'‘లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు.. తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకోవాలంట...'

వీర్యం విషయంలో..

వీర్యం విషయంలో..

ఆ కార్యంలో కీలక దశకు చేరుకున్న తర్వాత వీర్యస్కలనం విషయంలో చాలా మందికి అనేక అనుమానులు వస్తుంటాయి. దాని వల్ల అప్పటిదాకా పొందిన అనుభూతిని కోల్పేయేలా చేస్తుంది. అయితే ఇలా జరగడం సహజమేనా కాదా అనే సందేహం ఎదురువుతుంది. అయితే ఈ విషయంలో అమ్మాయిలు చాలా స్పష్టతతో ఉంటారు. అందుకే వారు దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి వీటిపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఆ క్రీడ ముగిసే వరకు ఆనందంగా ఎంజాయ్ చేయండి.

అది తక్కువగా ఉండటం..

అది తక్కువగా ఉండటం..

చాలా మందికి ఆ కార్యంలో పాల్గొనే ముందు తమ మీద తమకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల కూడా లైంగిక కార్యానికి దూరంగా ఉంటారు. శారీరకంగా అందరికంటే చిన్నగా ఉన్నామని, తాము ఆ కార్యాన్ని విజయవంతంగా ముగిస్తామా లేదా అనే సందేహంతో పాటు ఇంకా ఎన్నో అభద్రత భావాలుంటాయి. అయితే ఇవేవీ రతి క్రీడకు అడ్డు కాదన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఆ కార్యానికి కావాల్సింది కేవలం మనసు, భావోద్వేగాలు మాత్రమే.

భాగస్వామి కోరుకున్నట్టు..

భాగస్వామి కోరుకున్నట్టు..

సాధారణంగా రొమాన్స్ అంటే మంచి, చెడు అనేదేమీ ఉండదు. అయితే మీరు ఆ కార్యంలో పాల్గొనేటప్పుడు భాగస్వామి కోరుకున్నట్లు సున్నితంగా చేస్తే చాలు, మీరు, మీ భాగస్వామితో మంచి ఆనందాన్ని పొందొచ్చు.

నెమ్మదిగా ప్రారంభిస్తే..

నెమ్మదిగా ప్రారంభిస్తే..

ఆ కార్యం విషయంలో కొందరు అబ్బాయిలు చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని కొందరు మహిళలకు ఇష్టముండదు. కాబట్టి వారు మీకు అంతగా కోఆపరేట్ చేయకపోవచ్చు. దీంతో మీరు నిరాశ చెందుతారు. అయితే మీకు అలా జరగకుండా ఉండాలంటే.. మీరు మీ నెమ్మదిగా ఆ కార్యాన్ని ప్రారంభిస్తే అంతా మంచిగా ఉంటుంది. కావాలంటే మీరు మరింత ఎక్కువ సమయం ఆ కార్యంలో పాల్గొనొచ్చు. దీని వల్ల మీకు కచ్చితంగా ఫలితం వస్తుంది.

English summary

Relationship Problems : The Key to Overcoming Relationship Anxieties and Fears

Here we are talking about the relationship problems : The key to overcoming relationship anxieties and fears. Have a look
Story first published:Friday, May 7, 2021, 13:43 [IST]
Desktop Bottom Promotion