Latest Updates
-
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా?
Relationship Tips: ఆడవారికి శృంగారం కావాలంటే ఇలా ప్రవర్తిస్తారు, కానీ పురుషులే పట్టించుకోరు
పురుషుల సంగతి పక్కన పెడితే ఆడవారికి మూడ్ వస్తే ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటారు. వారికి ఏం కావాలో వివిధ సంజ్ఞలు, సంకేతాలు, పనులు, చూపులు, కదలికల ద్వారా తెలియజేస్తుంటారు.
వైవాహిక జీవితంలో శృంగారానికి అత్యంత కీలకమైన పాత్ర. లైంగిక జీవితం సక్రమంగా ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. శృంగార సుఖం లేకపోతే వైవాహిక బంధం గాడి తప్పుతుంది. మీ భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండాలన్నా, ఎక్కువ రోజులు ఆనందంగా కలిసి ఉండాలన్నా లైంగికంగా ఇద్దరూ సుఖాన్ని పొందాలి.

అయితే దాంపత్య బంధంలో మగవారికైనా, ఆడవారికైనా శృంగారం కావాలన్న కాంక్ష రావడం చాలా సహజం. పురుషుల సంగతి పక్కన పెడితే ఆడవారికి మూడ్ వస్తే ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటారు. వారికి ఏం కావాలో వివిధ సంజ్ఞలు, సంకేతాలు, పనులు, చూపులు, కదలికల ద్వారా తెలియజేస్తుంటారు. అయితే చాలా మంది పురుషులు ఆడవారు చేసే ఈ సంకేతాలను పట్టించుకోరు. అలా పట్టించుకోకపోవడం వల్ల వారి మూడ్ పాడవుతుంది. ఎలాంటి ఆడవారి శృంగార సంకేతాలను పురుషులు పట్టించుకోరో ఇప్పుడు తెలుసుకుందాం.

బట్టలతో మొదలు పెడతారు:
శృంగార కావాలనుకునే చాలా మంది మహిళలు తమ దుస్తులను కదిలిస్తూ పురుషులను టెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. బటన్స్ విప్పడం, కొంగు జార్చడం, షర్ట్ పైకి లేపడం లాంటి చాలా రకాలుగా సంజ్ఞలు చేస్తుంటారు. దుస్తులను సర్దుబాటు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు.

కాళ్లు, చేతులు కదిపిస్తుంటుంది:
మణికట్టు, కాళ్లు, చేతులు, మెడ, నడుము భాగాలను తడుముతూ, తాకుతూ, కదిలిస్తూ, మర్దన చేస్తూ ఉంటారు. అది వారిలోని కామ కాంక్షను తెలిపే విధంగా వివిధ రకాలుగా చేస్తుంటారు. అలా వారికి ఏమవసరమో చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి సంజ్ఞలను చాలా మంది పురుషులు పట్టించుకోరు.

మెడ, నోరు, పెదవులను తాకుతుంటారు:
ఇది చాలా సాధారణమైన సంకేతం. మీ ఆవిడ శృంగారం కావాలనుకుంటే తనను మీరు ఏమైతే చేయాలని, ఎక్కడైతే తాకాలని కోరుకుంటుందో అక్కడ ఆమెనే తాకుతూ తన్మయత్వం చెందడం. దీనినే ఆటోఎరోటిక్ అంటుంటారు. ఆడవారు వారి మెడను, పెదవులను, నోటిని, ఇతర ప్రైవేట్స్ పార్ట్స్ తాకుతుంటే వారికి శృంగారం కావాలని అర్థం చేసుకోవాలి. ఆ మహిళకు శృంగారం కాంక్ష మొదలైందని, లైంకి తృప్తి కోరుకుంటుందని ఈ ఒక్క సంకేతంతో తెలుసుకోవచ్చు.



Click it and Unblock the Notifications