Relationship Tips: లేడీస్.. మీరు 'ఆ' విషయంలో సుఖపడాలంటే.. వీటిని మీ పార్ట్‌నర్‌కు చెప్పండి

శృంగారం విషయంలో ఆడవాళ్లు లైంగిక ఆనందాన్ని, భావప్రాప్తిని పొందాలంటే వాళ్ల భాగస్వామికి కచ్చితంగా చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వైవాహిక జీవితంలో శృంగారానికి అత్యంత కీలకమైన పాత్ర. లైంగిక జీవితం సక్రమంగా ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. శృంగార సుఖం లేకపోతే వైవాహిక బంధం గాడి తప్పుతుంది. మీ భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండాలన్నా, ఎక్కువ రోజులు ఆనందంగా కలిసి ఉండాలన్నా లైంగికంగా ఇద్దరూ సుఖాన్ని పొందాలి.

Share these things with your husband to reach romantic pleasure know in Telugu

శృంగారం అనే మాట రాగానే అదేదో పురుషులకు మాత్రమే సంబంధించినదిగా, వాళ్లు మాత్రమే ఆస్వాదించాల్సిందిగా, వాళ్లే సుఖ పడాల్సిందిగా భావించి దాని గురించి మాట్లాడటానికి చాలా మంది మహిళలు సిగ్గు పడుతుంటారు. అయితే శృంగారం అనేది మగవారికి ఎంత అవసరమో, మహిళలకూ అంతే అవసరం. ఈ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరూ గుర్తించాలి. శృంగార విషయంలో మగవాళ్లు తమకు కావాల్సింది ఎలా తీసుకుంటారో, ఎలా పొందుతారో, ఎలా సిగ్గు పడకుండా మిమ్మల్ని అడుగుతారో మీరు అలాగే ప్రవర్తించాలని సూచిస్తున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.

శృంగారం విషయంలో మొహమాట ఏమాత్రం పనికి రాదని నిపుణులు చెబుతున్నారు. మీరు ఎలాంటి సుఖం కావాలనుకుంటున్నారు, ఎలా తృప్తి పొందాలనుకుంటున్నారు, ఎలాంటి కార్యం మీకిష్టమో మగవారికి తెలియజెప్పాలి. అలాగే కొన్నింటి వల్ల మీరు అసౌకర్యంగా ఫీలయితే అది వారికి స్పష్టంగా చెప్పాలి. చెప్పకపోతే వాళ్లు తెలుసుకోలేరు.. తెలుసుకోకపోతే మీ సమస్య పరిష్కారమవ్వదు. అందుకే శృంగార సమయంలో భాగస్వాములు మాట్లాడుకోవాలని చెబుతారు నిపుణులు.

శృంగారం విషయంలో ఆడవాళ్లు లైంగిక ఆనందాన్ని, భావప్రాప్తిని పొందాలంటే వాళ్ల భాగస్వామికి కచ్చితంగా చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యక్తిగత శుభ్రత:

వ్యక్తిగత శుభ్రత:

శృంగారానికి వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. రొమాన్స్ అంటే ఇద్దరు భాగస్వాములు మానసికంగా, శారీరకంగా పెనవేసుకుపోవడం. అలాంటి సమయంలో సౌకర్యంగా అనిపిస్తేనే ఆ మధురమైన అనుభవాన్ని ఆస్వాదించగలం. అసౌకర్యంగా అనిపిస్తే మూడ్ పోతుంది.

శృంగారం చేసుకోవడానికి ఉపక్రమించే ముందు స్నానం చేయడం ద్వారా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మీ శరీర సువాసన ఎదుటివారికి తెలుస్తుంది. శుభ్రంగా స్నానం చేస్తే పెర్‌ఫ్యూమ్‌లు కూడా కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు.

ప్రైవేట్ పార్ట్స్ ను క్లీన్ గా ఉంచుకోవాలి. హెయిర్ తొలగించుకోవాలి. గోళ్లు కత్తిరించుకోవాలి. నోరు దుర్వాసన రాకుండా జాగ్రత్త పడాలి.

పెర్‌ఫ్యూమ్:

పెర్‌ఫ్యూమ్:

శృంగారానికి ముందు సోప్ పెట్టుకుని స్నానం చేయడం ద్వారా శరీరం నుండి దుర్వాసన, చెమట కంపు రాకుండా ఉంటుంది. స్నానం చేయడం వల్ల ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇద్దరు భాగస్వాములు కూడా సాయంత్రం వేళ స్నానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి.

వేసవి కాలంలో ఇది తప్పనిసరిగా పాటించాల్సిన నియమం. చెమట వల్ల దుర్వాసన వస్తుంది. స్నానం చేస్తే కంపు తొలగిపోతుంది. స్నానం చేస్తే పెర్‌ఫ్యూమ్ కూడా కొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు పెర్‌ఫ్యూమ్ కొట్టుకునే అలవాటు ఉంటే అది మీ భాగస్వామికి సౌకర్యంగా ఉందో లేదో తెలుసుకోవాలి. అతిగా పెర్‌ఫ్యూమ్ ఎట్టిపరిస్థితుల్లోనూ కొట్టొద్దు.

ఓరల్ శృంగారం:

ఓరల్ శృంగారం:

శృంగారం పలు దశల్లో సాగుతుంది. ఫోర్ ప్లే, ప్లే, పోస్టు ప్లే. ఫోర్ ప్లేలో భాగమే ఓరల్ శృంగారం. దీని వల్ల అసలు కార్యం మొదలు పెట్టకుండానే భావప్రాప్తికి చేరుకోవచ్చు. ఇది లైంగిక జీవితంలో ఉత్తేజాన్ని తీసుకురావడానికి బాగా సహాయపడుతుంది.

మీ వారు, మీ బాయ్‌ఫ్రెండ్‌ ఫోర్ ప్లే, ఓరల్ శృంగారం లేకుండా నేరుగా కార్యానికి సిద్ధపడుతుంటే వారికి దీని గురించి అర్థమయ్యేలా చెప్పండి. మీకు ఏది ఇష్టమో వారికి తెలిస్తేనే కదా అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

లూబ్రికెంట్:

లూబ్రికెంట్:

శృంగారం సౌకర్యంగా సాగినప్పుడే దాని మాధుర్యాన్ని ఆస్వాదించగలం. శృంగారాన్ని ఎంజాయ్ చేయగలం. కొన్నిసార్లు యోని పొడిబారి ఉండొచ్చు. అలాంటి సమయంలో అంగప్రవేశం కష్టంగా ఉంటుంది. రాపిడి వల్ల ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంటుంది.

అలాంటి సమయంలో లూబ్రికెంట్ వాడటం అలవాటు చేసుకోవడం మంచిది. లూబ్రికెంట్ వల్ల శృంగారం సాఫీగా సాగుతుంది.

Story first published: Monday, February 20, 2023, 20:00 [IST]
Desktop Bottom Promotion