For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Study :సెక్స్ లో మగాళ్ల కన్నా మహిళలకే కోరికలు ఎందుకు ఎక్కువుంటాయో తెలుసా...

|

సాధారణంగా మగవారి కంటే మహిళలకు రతి క్రీడలకు సంబంధించిన కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం ఎన్నో అధ్యయనాల్లో కూడా తేలింది. ఇందులో ఎలాంటి తప్పు లేదు.

ఇదిలా ఉండగా.. సెక్స్ కు సంబంధించి ఓ సంస్థ సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయట. అదేంటేంటే.. ఎక్కువ మంది మహిళలు తమ భర్త కారణంగా ఆ కార్యాన్ని ఆనందంగా ఆస్వాదించలేకపోతున్నారట.

మరి కొందరు తమకు కోరికలు ఎక్కువగా ఉండటం వల్ల తాము ఊహించినంత మజాను పొందలేకపోతున్నామని చెప్పారట. ఈ సందర్భంగా ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తమ రొమాంటిక్ లైఫ్ గురించి ఎలాంటి విషయాలు వెల్లడించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

లైంగిక కార్యం గురించి ఆందోళన పడేందుకు గల కారణాలేంటో తెలుసా...లైంగిక కార్యం గురించి ఆందోళన పడేందుకు గల కారణాలేంటో తెలుసా...

సమయం దొరికేది కాదు..

సమయం దొరికేది కాదు..

‘మా ఇద్దరికీ పెళ్లి జరిగి ఆరు నెలలు గడుస్తోంది. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయినా మా ఇద్దరికీ ఒకరంటే ఒకరం బాగా ఇష్టం. అయితే శారీరకంగా మాత్రం ఎప్పుడూ కలవలేదు. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం. అత్తమామలతో పాటు అందరూ ఇంట్లోనే ఉండేవారు. దీంతో మేమిద్దరం కలిసి రొమాన్స్ చేసేందుకు సమయం దొరికేది కాదు. పైగా మేమిద్దరం జాబ్ చేసేవాళ్లం.

ఓసారి ఛాన్స్ వచ్చింది..

ఓసారి ఛాన్స్ వచ్చింది..

అయితే నేను, నా భర్త రోజూలానే ఆఫీసు నుండి ఇంటికి చేరుకున్నాం. అప్పటికే ఇద్దరం పూర్తిగా అలసిపోయం. అయితే కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. నాకు తనతో రతిక్రీడలో పాల్గొనాలనే కోరిక పుట్టింది. ఆ విషయం తనకు చెబితే.. ఓపిక లేదని పట్టించుకోడు. అందుకే నేనే తనకు మూడ్ తెప్పించేందుకు ప్రయత్నిస్తాను'అంటూ ఓ వివాహిత మహిళ చెప్పుకొచ్చింది.

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు..

‘పెళ్లికి ముందు నాకు హస్త ప్రయోగం చేసుకునే అలవాటు ఉండేది. అంతేకాదు కొన్ని సెక్స్ బొమ్మలను కూడా ఉపయోగించేదాన్ని. అయితే పెళ్లి తర్వాత వాటితో పెద్దగా అవసరం ఉండదని వాటిని పడేశాను. కానీ తను బిజీగా ఉన్నప్పుడు అది కుదరదని.. నా భర్తే స్వయంగా సెక్స్ బొమ్మలను తీసుకొచ్చారు. అప్పటి నుండి నేను వాటిని తను బిజీగా ఉన్నప్పుడంతా వాడతాను' అంటూ మరో మహిళ తన అనుభవాలను వివరించింది.

చొరవ చూపించడు..

చొరవ చూపించడు..

‘‘మా ఆయనకు నేను సెక్స్ విషయంలో ఆధిపత్యం చెలాయించడాన్ని అస్సలు ఇష్టపడడు. కేవలం తనకు నచ్చిన భంగిమలను మాత్రమే ప్రయత్నించాలని కోరుకుంటాడు. నా కోరిక తీర్చాలని ఏ మాత్రం అనుకోలేదు. నాకేమో సుఖం లభించదు'' అంటూ మరో మహిళ తన బాధను వెల్లగక్కింది.

‘నా భర్త గురించి నాతో నెగిటివ్ గా చెబుతోంది... నమ్మాలా వద్దా'?‘నా భర్త గురించి నాతో నెగిటివ్ గా చెబుతోంది... నమ్మాలా వద్దా'?

అదో పనిలా..

అదో పనిలా..

మరో మహిళ తన భాగస్వామి గురించి ఇలా చెప్పారు. ‘నా భర్త సెక్స్ ని కేవలం ఒక పని మాదిరిగా చేస్తాడు. దాన్ని ఏ మాత్రం రొమాంటిక్ చేయడు. ఒకవేళ నేను అందుకు చొరవ చూపించినా.. నన్ను తక్కువ చేసి చూస్తాడు. ఈ విషయంలో నాకు ఎల్లప్పుడూ అసంత్రుప్తిగానే ఉంటుంది' అని మరో వివాహిత వాపోయింది.

ఈ లక్షణాల వల్లేనా..

ఈ లక్షణాల వల్లేనా..

ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో మరి కొన్ని సంచలన విషయాలు వెలుగులొచ్చాయి. సాధారణంగా స్త్రీలకు యవ్వనంలో కంటే 30 నుండి 40 సంవత్సరాల వయసు దాటాక కోరికలు విపరీతంగా పెరిగిపోతాయట. దాదాపు 75 శాతం మంది మహిళలు ఇది వాస్తవమని ఒప్పుకున్నారట. మోనోపాజ్ దశ వారి రిలేషన్ మీద ప్రభావం చూపిస్తోందని వెల్లడించారు. సాధారణంగా 40 ఏళ్లు దాటగానే మోనోపాజ్ దశకు చేరుకుంటారు.

కోరికలు ఎక్కువ..

కోరికలు ఎక్కువ..

మోనోపాజ్ దశలో మార్పుల వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల ఈ వయసులో మహిళలకు కోరికలు విపరీతంగా పెరిగిపోతాయని ఆ సర్వేలో తేలింది. అదే 20 నుండి 30 ఏళ్ల వయసున్న మహిళలు కూడా మోనోపాజ్ తర్వాతే తమకు రెట్టింపు సుఖం దక్కిందని చెప్పారట.

ఎంతమంది మహిళలంటే..

ఎంతమంది మహిళలంటే..

ఈ సర్వేలో దాదాపు వెయ్యి మంది మహిళలు పాల్గొని, తమ రొమాంటిక్ లైఫ్ గురించి వివరించారట. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన కొందరు పరిశోధకులు పలుమార్లు జరిపిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకొచ్చాయి.

English summary

Study : Reasons Why Women Need More Than Sex Than Men in Telugu

Here are the reasons why women need more than sex than men in Telugu. Take a look
Story first published: Monday, July 26, 2021, 16:16 [IST]