For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రతి క్రీడలో స్త్రీలు అలా చేస్తే.. అబ్బాయిలు మరింత రెచ్చిపోతారట...!

|

శృంగారానికి ఉన్న శక్తి వల్లే భార్యభర్తల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. అయితే చాలా మంది పురుషులు పెళ్లికి ముందు ఆ కార్యం గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. అయితే రతి క్రీడలో పాల్గొనే సమయంలో స్పర్శ అనేది చాలా ముఖ్యం. మన మనసులో ఉండే ప్రేమను కేవలం స్పర్శ ద్వారా భాగస్వామికి తెలియజేయవచ్చు. అందుకే ఆ కార్యంలో పాల్గొనే సమయంలో ఆడవారిలోని శరీరంలోని ఆ భాగాలను టచ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు.

అయితే రతిక్రీడ అంటే కేవలం తనువుల దాహం తీరిపోతే సరిపోదు. అంతకుమించి ఒకరి మీద మరొకరికి నమ్మకం, సంతోషం, భావోద్వేగపరమైన సంబంధం ఇలా అన్నింటితో ముడిపడి ఉంటుంది. అప్పుడే మీ ఇద్దరి మధ్య మానసికంగా గాఢమైన అనుబంధం ఏర్పడేందుకు పరిస్థితులు దోహదపడతాయి. అయితే భార్యభర్తలిద్దరూ కాపురం చేసే సమయంలో కేవలం కలయికలో పాల్గొంటే సాన్నిహిత్యం పెరగదు. ఇద్దరూ మానసికంగా ఆ కార్యానికి సిద్ధం కావాలి.

అప్పుడే మీ ఇద్దరి మధ్య ప్రేమ, ఆకర్షణ, అనుబంధం మరింత పెరుగుతుంది. లేదంటే ఆటోమేటిక్ గా సమస్యలు స్టార్ట్ అవుతాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. శృంగారం విషయంలో అబ్బాయిలు అమ్మాయిల నుండి కొన్ని విషయాలను కచ్చితంగా కోరుకుంటారు. అవేంటో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య భావోద్వేగ బంధం బలపడుతుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'ఆ' బంధం బలపడాలంటే.. ప్రతిరోజూ ఓ కిస్.. ఓ కౌగిలింత... కావాల్సిందేనా...!'ఆ' బంధం బలపడాలంటే.. ప్రతిరోజూ ఓ కిస్.. ఓ కౌగిలింత... కావాల్సిందేనా...!

మజా కోరుకుంటారు..

మజా కోరుకుంటారు..

శృంగారం విషయంలో ప్రతి ఒక్క పురుషుడు మహిళల నుండి మజాను కోరుకుంటారు. ఆ సమయంలో తమ భాగస్వాములు అన్నీ వదిలేసి చాలా స్వేచ్ఛగా ఉండాలని భావిస్తారు. అయితే శృంగారం అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అని ముందుగా ప్లాన్ చేసుకోవడం వారికి నచ్చదు. దీని వల్ల తాము మజాను కోల్పోతామని ఫీలవుతారు.

తమను రెచ్చగొడితే..

తమను రెచ్చగొడితే..

సాధారణంగా శృంగారంలో అబ్బాయిలు చాలా దూకుడుగా ఉంటారు. వారే తొలి అడుగు వేస్తుంటాయి. కానీ అమ్మాయిలు ఆ కార్యంలో ముందడుగు వేసి.. అబ్బాయిలను రెచ్చగొట్టడం వంటివి చేస్తే వారికి చాలా బాగా నచ్చుతుందట. అంతేకాదు వారు సెక్సీ ఫోజులతో తమను రెచ్చగొడుతుంటే మరింత ఎంజాయ్ చేస్తారట.

సానుకూల ఆలోచనలు..

సానుకూల ఆలోచనలు..

రతి క్రీడలో పాల్గొనడం వల్ల మహిళలు, పురుషులు ఇద్దరూ తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ లో ఉన్న ప్రేమను, లోతైన ఆప్యాయతను తెలుసుకోవాలని భావిస్తారు. దీంతో వీరిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుందని ఫీలవుతారు. అంతేకాదు అపొహలు లేని, ఒకరిమీద ఒకరికి సానుకూలంగా ఆలోచనలు కలిగేందుకు కూడా వీలు కలుగుతుంది. దీని వల్ల వైవాహిక బంధం కూడా మరింత బలపడుతుంది.

మీ పార్ట్ నర్ తో పడకగదిలోనే కాదు.. అలాంటి బంధమూ ‘కీ'లకమే...మీ పార్ట్ నర్ తో పడకగదిలోనే కాదు.. అలాంటి బంధమూ ‘కీ'లకమే...

కౌగిలితో..

కౌగిలితో..

కౌగిలి అనేది రిలేషన్ షిప్ లో అత్యంత ముఖ్యమైనది. ప్రతిరోజూ భాగస్వామిని కౌగిలించుకోవడం వల్ల మీ బాడీలో కొన్ని పాజిటివ్ హార్మోన్లు విడుదలవుతాయి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య సన్నిహిత అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు పూర్తి విశ్వాసం, నమ్మకం, ప్రేమతో శృంగారంలో పాల్గొంటారు.

అలాంటి అమ్మాయిలను..

అలాంటి అమ్మాయిలను..

ఎవరైతే అమ్మాయిలు అందంగా మరియు ఫిజికల్ మంచి బాడీ షేప్ తో ఉంటారో.. అలాంటి మహిళలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే దీని కంటే ఎక్కువగా స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని బాగా ఇష్టపడతారు. దీని వల్ల పొట్ట పెరిగినా.. చేతులు లావుగా కనిపించినా.. బరువు పెరిగిన విషయాలేవీ పట్టించుకోరు.

మగాళ్లు పడిచచ్చిపోతారు..

మగాళ్లు పడిచచ్చిపోతారు..

తమ కంటే అడ్వాన్స్ గా మరియు మెచ్యూర్డ్ గా ఆలోచించే అమ్మాయిలంటే పురుషులు బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా తనను తాను బాగా చూసుకుంటూ, కుటుంబాన్ని, భాగస్వామిని, పిలల్ని కేర్ ఫుల్ గా చూసుకునే స్త్రీలంటే మగవారు పడి చచ్చిపోతారంట. ఇలాంటి వారిని ఎప్పటికీ వదులుకోకూడదని భావిస్తారు.

ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే ఏకాంతంగా కలుస్తున్నాం.. రెగ్యులర్ గా కలవాలంటే.. ఏం చేయాలి..'ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే ఏకాంతంగా కలుస్తున్నాం.. రెగ్యులర్ గా కలవాలంటే.. ఏం చేయాలి..'

నటించే వారిని ఇష్టపడరు..

నటించే వారిని ఇష్టపడరు..

శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీలందరూ భావప్రాప్తి పొందాలని కోరుకుంటారు. అయితే కొందరు మహిళలు మాత్రం భావప్రాప్తి కలగకున్నా కూడా తెగ నటిస్తూ ఉంటారు. అలాంటి వారిని అబ్బాయిలు ఎప్పటికీ ఇష్టపడరట. అలాగే తమ మనసులో ఆ కార్యంలో ఎలా పాల్గొంటే తమకు ఆనందం కలుగుతుందని నిర్మోహమాటంగా చెప్పేవారిని బాగా ప్రేమిస్తారట.

అడ్వెంచర్లు కోరేవారు..

అడ్వెంచర్లు కోరేవారు..

ఇక రతి క్రీడలో ఎవరైతే అడ్వెంచర్లు కోరుకుంటారో వారిని మరింతగా ఇష్టపడతారట. ఆ కార్యంలో అలా చేయడం వల్ల స్వర్గపు అంచుల దాకా వెళ్లిన అనుభూతి కలుగుతుందట. దీని వల్ల కపుల్స్ ఇద్దరి మధ్య మరింత గాఢత పెరుగుతుంది. ఇద్దరూ ఆ కార్యాన్ని హాయిగా, ఆనందంగా ఆస్వాదించగలుగుతారు. దీంతో పడకగదిలో పురుషులను రెచ్చగొట్టే డ్రస్సులు వేసుకుని ఇలా పడకగదిలో స్త్రీలు పురుషులతో ఉంటే బాగా నచ్చుతుందట.

English summary

Things Husbands Wish Wives Knew

Here are these things husbands wish wives knew. Take a look
Story first published: Tuesday, June 22, 2021, 13:45 [IST]