Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
భాగస్వామిని అలా చూసినప్పుడు.. ప్రతి మగాడిలో కలిగే ఫీలింగ్స్ ఏంటో తెలుసా..
ప్రతి ఒక్క మగాడు తన భాగస్వామిని బట్టల్లేకుండా చూస్తే ఏమని ఆలోచిస్తారో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
పెళ్లి అనే రెండక్షరాలతో ఒక్కటయ్యే స్త్రీ, పురుషుల మధ్య బంధం మరింత బలపడాలంటే.. రొమాన్స్ అనేది తప్పనసరి. ఆ కార్యంలో ఎంత మంచిగా పాల్గొంటే... వారి మధ్య ప్రేమ, సాన్నిహిత్యం అంతలా పెరుగుతుంది.

అలా వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ జీవితాంతం హాయిగా ఉండేలా చేస్తుంది. భార్యభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని.. ప్రేమలో పడితే చాలు.. వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. అలాంటి బంధంలో మరింత సంతోషాన్ని నింపేది రొమాన్స్ తో పాటు శృంగారం ఒకటి.

ఇది ఇద్దరి వ్యక్తులను కలపడం మాత్రమే కాదు.. ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికం లేకుండా చేస్తుంది. అంతేకాదు శృంగారంలో రెగ్యులర్ గా పాల్గొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

అయితే వివాహం జరిగిన వెంటనే శృంగారంలో పాల్గొన్నా.. తొలి కలయిక మాత్రం ఎంతో విభిన్నమైందని చెప్పుకోవచ్చు. ఇద్దరికీ కొత్త అయిన ఆ మొదటి అనుభవాన్ని.. ఇద్దరూ జీవితాంతం మరచిపోలేరు. అలా తొలిసారి తన భాగస్వామిని బట్టల్లేకుండా చూసినప్పుడు ప్రతి ఒక్క మగాడిలో ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో తెలుసా.. వారి మనసులో ఎలాంటి భావనలు కలుగుతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఎంత అందంగా కనిపిస్తుందో..
తన పార్ట్నర్ ను పడకగదిలో బట్టల్లేకుండా చూసినప్పుడు చాలా మంది మగాళ్లకు వారిని హత్తుకుని గట్టిగా అరవాలనిపిస్తుందట. వావ్ తను ఇప్పుడు అందంగా.. అద్భుతంగా కనిపిస్తుందో.. తన భార్య అందం తనను మత్తెక్కిస్తోందని ఫీలవుతారట.

నేను చాలా లక్కీ..
ఇంకా కొంతమంది మగాళ్లు తాను చాలా లక్కీ అని.. తనకు ఇంత అందమైన భార్య దొరికిందని.. తను చాలా సెక్సీగా ఉందని.. తనను త్వరగా తాకాలని.. గట్టిగా హగ్ చేసుకోవాలని ఫీలవుతారట. అయితే తను భయపడుతుందేమోనని.. అలాంటి వాటికి కొంత దూరంగా ఉంటారట.

రొమాలు నిక్కబొడుచుకుంటాయి..
తన భాగస్వామిని బెడ్రూమ్ లో బట్టల్లేకుండా చూసిన ప్రతి ఒక్క మగాడికి రొమాలు కచ్చితంగా నిక్కబొడుచుకుంటాయి. అబ్బా తన మెడ దగ్గర స్కిన్ ఎంత స్మూత్ గా ఉందో.. తన కురులు ఎంత అందంగా మెరుస్తున్నాయో.. కనీ కనిపించకుండా తన అందాలు ఊరిస్తుంటే.. వాటిని తన దగ్గరికి ఎప్పుడు తీసుకుందామా అని అనిపిస్తుందట.

చిన్నగా కొరికేయాలని..
చాలా మంది మగాళ్లు తమ భాగస్వామి బాడీని అలా చూసిన వెంటనే మరీ చొంగ కార్చేస్తుంటారట. అయితే అలాంటివి చేయకూడదు. మీ ఫీలింగ్స్ లోపలే ఉంచుకోవాలి. ఏ మాత్రం బయటపెట్టకుండా చూసుకోవాలి. లేదంటే మీరు వారి చేతిలో కీలుబొమ్మగా మారే అవకాశం ఉంటుంది. ఇక తన సున్నితమైన బాడీని చిన్నగా కొరికేయాలని చాలా మందికి అనిపిస్తుందట.

వేడి పెరిగిపోతుందట..
తన భాగస్వామిని పడకగదిలో అలా చూసినప్పుడు..తమ బాడీలో అమాంతం వేడి పెరిగిపోతుందట. దీంతో తనకు ఆ సమయంలో ముచ్చెమటలు పట్టించాల్సిందే.. అని ఫీలవుతారట. తనను అలా చూస్తే.. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లిన ఎక్సయిట్ మెంట్ ఉంటుందట.

నాకు ఇంత మూడొస్తుందని..
తన భాగస్వామిని బట్టలు లేకుండా చూసిన సమయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని.. ఆ అందమైన శరీరాన్ని ఫొటో తీసి పెట్టుకోవాలని.. తన పెదాల సున్నితంగా ఉండటాన్ని చూసి.. తన సిగ్గు వల్ల చాలా మంది మగాళ్లలో మూడ్ మరింత పెరుగుతుందట. ఇలా జరుగుతుందని తామెప్పటికీ ఊహించరట. ఇక పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏ మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా.. వెంటనే తనను తన ఒళ్లోకి రప్పించుకుని కార్యం మొదలుపెట్టాలని ఆలోచిస్తారట..



Click it and Unblock the Notifications