Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వయసులోనే ముసలోడు... కానీ నిత్య పూలరంగడు ఈ మహేష్ భటడు...!
నిత్యమన్మథుడిలా ఫీలయ్యే బాలీవుడ్ ప్లేబాయ్ మహేష్ భట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ప్రస్తుతం బాలీవుడ్ లో ప్లేబాయ్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్ భట్. ఎందుకంటే ఈయన పేరుకు మాత్రమే ముసలోడు. కానీ వయసులో మాత్రం నిత్య మన్మథుడు.

మహేష్ భట్ ప్లేబాయ్ మాత్రమే కాదు.. ప్రముఖ దర్శకుడు కూడా. అంతేకాదు ప్రస్తుత స్టార్ హీరోయిన్ ఆలియాభట్ కు తండ్రి. ఇన్ని విశేషాలున్న ఈ ముసలోడు.. ఇప్పటికింకా తన వయసు పదహారే అనే రేంజులో రెచ్చిపోతున్నాడు.. 60+లోనూ 20 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తున్నాడు.

వయసుపైబడినప్పటికీ ఆ కార్యానికి అలవాటు పడటంతో.. ఇప్పటికీ ఆ అలవాటును మానుకోలేకపోతున్నాడు. ఇంతకీ ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ఇటీవలే యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణంతో మహేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ సందర్భంగా ఈ ప్లేబాయ్ కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం...

నిత్య పూలరంగడు..
బాలీవుడ్ లో ఆరు పదుల వయసు దాటినప్పటికీ, మహేష్ భటుడు మాత్రం నిత్య పూలరంగడులా రెచ్చిపోతున్నాడు. ఈ వయసులో కూడా 20 కుర్రాడిలా రెచ్చిపోతూ... యంగ్ అండ్ బ్యూటీఫుల్ బాలీవుడ్ బామలను తన వలలో పడేలా పన్నాగాలు పన్నుతున్నాడు.

రియా కూడా తన ప్రియురాలే..
వావివరసలు మరచి కూతురు పూజా భట్ తో అసభ్యకరంగా వ్యవహరించాడని గతంలో బాలీవుడ్ లో కోడైకూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జియా.. ప్రస్తుతం రియా కూడా మహేష్ భట్ ప్రియురాళ్లేనని బాలీవుడ్ లో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

మహేష్ తో ముద్దుముచ్చట్లు..
మహేష్ భట్ తో ముద్దూ ముచ్చట్లు.. సన్నిహితంగా ఉన్న వీడియోలు మరోసారి బయటకు వచ్చాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ దర్శకుడు తెరముందే కాకుండా, తెరవెనుక కూడా ఏదో చేస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ బలపడుతున్నాయి.

రెండు పెళ్లిళ్లు..
మహేష్ భట్ 1970లో కిరణ్ భట్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె పూజా భట్, మాజీ నటి, ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కుమారుడు రాహుల్ భట్, నటుడు ఉన్నారు. అయితే ఆమెతో విడిపోయి మళ్లీ సోని రజ్జాన్ ను రెండో వివాహం చేసుకున్నాడు.

మళ్లీ ఇద్దరు పిల్లలు..
సోని రజ్జాన్ ను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ భట్ దంపతులు మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. వారే షాహీన్ భట్ మరియు ఆలియా భట్. వీరిలో కరణ్ జోహార్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా ఆలియా భట్ నటిగా సినీ బాలీవుడ్ జర్నీ మొదలెట్టింది.



Click it and Unblock the Notifications