For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయసులోనే ముసలోడు... కానీ నిత్య పూలరంగడు ఈ మహేష్ భటడు...!

నిత్యమన్మథుడిలా ఫీలయ్యే బాలీవుడ్ ప్లేబాయ్ మహేష్ భట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

ప్రస్తుతం బాలీవుడ్ లో ప్లేబాయ్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్ భట్. ఎందుకంటే ఈయన పేరుకు మాత్రమే ముసలోడు. కానీ వయసులో మాత్రం నిత్య మన్మథుడు.

Unknown facts about bollywood play boy mahesh bhat

మహేష్ భట్ ప్లేబాయ్ మాత్రమే కాదు.. ప్రముఖ దర్శకుడు కూడా. అంతేకాదు ప్రస్తుత స్టార్ హీరోయిన్ ఆలియాభట్ కు తండ్రి. ఇన్ని విశేషాలున్న ఈ ముసలోడు.. ఇప్పటికింకా తన వయసు పదహారే అనే రేంజులో రెచ్చిపోతున్నాడు.. 60+లోనూ 20 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తున్నాడు.

Unknown facts about bollywood play boy mahesh bhat

వయసుపైబడినప్పటికీ ఆ కార్యానికి అలవాటు పడటంతో.. ఇప్పటికీ ఆ అలవాటును మానుకోలేకపోతున్నాడు. ఇంతకీ ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ఇటీవలే యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణంతో మహేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ సందర్భంగా ఈ ప్లేబాయ్ కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం...

త్వరలో బుల్లి విరాట్ లేదా చిన్ని అనుష్క రాబోతున్నారు.. స్వయంగా చెప్పిన విరుష్క జంట..!త్వరలో బుల్లి విరాట్ లేదా చిన్ని అనుష్క రాబోతున్నారు.. స్వయంగా చెప్పిన విరుష్క జంట..!

నిత్య పూలరంగడు..

నిత్య పూలరంగడు..

బాలీవుడ్ లో ఆరు పదుల వయసు దాటినప్పటికీ, మహేష్ భటుడు మాత్రం నిత్య పూలరంగడులా రెచ్చిపోతున్నాడు. ఈ వయసులో కూడా 20 కుర్రాడిలా రెచ్చిపోతూ... యంగ్ అండ్ బ్యూటీఫుల్ బాలీవుడ్ బామలను తన వలలో పడేలా పన్నాగాలు పన్నుతున్నాడు.

రియా కూడా తన ప్రియురాలే..

రియా కూడా తన ప్రియురాలే..

వావివరసలు మరచి కూతురు పూజా భట్ తో అసభ్యకరంగా వ్యవహరించాడని గతంలో బాలీవుడ్ లో కోడైకూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జియా.. ప్రస్తుతం రియా కూడా మహేష్ భట్ ప్రియురాళ్లేనని బాలీవుడ్ లో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఎవ్వరికీ తెలియకుండా నా గర్ల్ ఫ్రెండ్ అపార్ట్మెంటుకు వెళితే... సడెన్ గా వాళ్లు ఎంట్రీ ఇచ్చారు...!ఎవ్వరికీ తెలియకుండా నా గర్ల్ ఫ్రెండ్ అపార్ట్మెంటుకు వెళితే... సడెన్ గా వాళ్లు ఎంట్రీ ఇచ్చారు...!

మహేష్ తో ముద్దుముచ్చట్లు..

మహేష్ తో ముద్దుముచ్చట్లు..

మహేష్ భట్ తో ముద్దూ ముచ్చట్లు.. సన్నిహితంగా ఉన్న వీడియోలు మరోసారి బయటకు వచ్చాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ దర్శకుడు తెరముందే కాకుండా, తెరవెనుక కూడా ఏదో చేస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ బలపడుతున్నాయి.

రెండు పెళ్లిళ్లు..

రెండు పెళ్లిళ్లు..

మహేష్ భట్ 1970లో కిరణ్ భట్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె పూజా భట్, మాజీ నటి, ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కుమారుడు రాహుల్ భట్, నటుడు ఉన్నారు. అయితే ఆమెతో విడిపోయి మళ్లీ సోని రజ్జాన్ ను రెండో వివాహం చేసుకున్నాడు.

మళ్లీ ఇద్దరు పిల్లలు..

మళ్లీ ఇద్దరు పిల్లలు..

సోని రజ్జాన్ ను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ భట్ దంపతులు మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. వారే షాహీన్ భట్ మరియు ఆలియా భట్. వీరిలో కరణ్ జోహార్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా ఆలియా భట్ నటిగా సినీ బాలీవుడ్ జర్నీ మొదలెట్టింది.

English summary

Unknown facts about bollywood play boy mahesh bhat

Here we talking about unknown facts about bollywood playboy mahesh bhat. Read on
Story first published:Saturday, August 29, 2020, 14:51 [IST]
Desktop Bottom Promotion