For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Healthy Relationship:ఆలుమగలు ఇవి అలవాటు చేసుకుంటే..‘ఆ’కార్యాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తారట...!

ఆలుమగల ఆరోగ్యకరమైన సంబంధానికి అత్యంత ముఖ్యమైన సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఆలుమగలు మధ్య మంచి అనుబంధం కావాలన్నా.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగాలన్నా.. రొమాన్స్ అనేది చాలా కీలకం. ఇది రిలేషన్ షిప్ లో అద్భుతమైన మందుగా పని చేస్తుంది.

What Are the Most Important Things in a Healthy Relationship in Telugu

అయితే మీరు ఎంత అద్భుతమైన అనుభూతి పొందినా.. మీరు అనునిత్యం సాన్నిహిత్యం కోసం కొన్ని పనులు కచ్చితంగా చేయాలి.. ఇలాంటి అలవాట్లను అలర్చుకోవడం వల్ల మీ రొమాంటిక్ లైఫ్ మరింత ఉల్లాసంగా మారుతుందట. లేదంటే మీ రొమాంటిక్ లైఫ్ బోర్ కొడుతుందని నిపుణులు చెబుతున్నారు.

What Are the Most Important Things in a Healthy Relationship in Telugu

ఎందుకంటే చాలా మంది దంపతులు ఆ కార్యంలో పాల్గొన్న తర్వాతే హాయిగా నిద్ర పోవడం లేదా రెస్ట్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా చేయకుండా కొన్ని పనులు చేస్తే.. మీ శృంగార జీవితం స్వర్గపు అంచులను తాకిన అనుభూతిని పొందొచ్చట. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన శృంగార జీవితాన్ని పొందేందుకు చేయాల్సిన పనులేంటి? దాంపత్య జీవితంలో ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'ఆ' కార్యాన్ని నిలబడి చేస్తే వేరే లెవెల్ మాదిరి ఫీలింగ్ వస్తుందట...'ఆ' కార్యాన్ని నిలబడి చేస్తే వేరే లెవెల్ మాదిరి ఫీలింగ్ వస్తుందట...

ఫాంటసీల గురించి..

ఫాంటసీల గురించి..

శృంగారం అంటే రెండు తనువులు తమ దాహాన్ని తీర్చుకోవడం అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఇది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు.. పడకగదిలో మీ భాగస్వామి ఎలాంటి రొమాన్స్ కోరుకుంటున్నారు.. తనకు ఎలాంటి భంగిమలంటే ఇష్టం.. మీకు ఏవో స్పష్టంగా మాట్లాడుకోండి. మీ కోరికలు, ఫాంటసీల గురించి బెడ్ రూమ్ లో కచ్చితంగా మాట్లాడుకోవాలి. అప్పుడే మీరిద్దరూ ఆ కార్యాన్ని అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు.

షవర్ స్నానం..

షవర్ స్నానం..

మనలో చాలా మంది శృంగారంలో పాల్గొన్న తర్వాత, తమ ప్రైవేట్ పార్ట్ లను శుభ్రం చేసుకోవడం లేదా బాత్ రూమ్ కి వెళ్లి స్నానం చేస్తూ ఉంటారు. అయితే ఆలుమగలిద్దరూ ఆ కార్యం తర్వాత ఇద్దరూ వేర్వేరుగా కాకుండా ఒకేసారి ఇద్దరూ బాత్ రూమ్ లోకి చేరి షవర్ కింద స్నానం చేస్తూ.. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బాడీని క్లీన్ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం కచ్చితంగా బలపడుతుంది.

దుస్తుల విషయంలో..

దుస్తుల విషయంలో..

సాధారణంగా ఆ కార్యంలో పాల్గొనేందుకు.. సినిమాల్లో చూపించినట్లుగా దంపతులిద్దరూ ఒకరి దుస్తులు మరొకరు తొలగించడం వంటి చిలిపి పనులు చేస్తుంటారు. అయితే ఆ కార్యంలో పాల్గొన్న తర్వాత.. ఎవరికి వారు అన్నట్లు ప్రవర్తించకుండా... మీరిద్దరూ తిరిగి బట్టలు వేసుకోవడంలో కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అప్పుడు మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

‘ఆ' విషయాలను మీ పార్ట్నర్ తో అస్సలు మాట్లాడొద్దు...‘ఆ' విషయాలను మీ పార్ట్నర్ తో అస్సలు మాట్లాడొద్దు...

చురుగ్గా ఉండాలి..

చురుగ్గా ఉండాలి..

సాధారణంగా ఆ కార్యంలో పాల్గొనేందుకు మగాళ్లు ఎక్కువగా చురుగ్గా ఉంటారు. మగవారే ఎక్కువ ఉత్సాహం చూపుతుంటారు. కానీ ఆడవారు కూడా ఆ కార్యంలో పాల్గొనేందుకు అంతకన్నా ఎక్కువ ఆసక్తితో ఉంటారట. అయితే వారు బయటపడరు. కాబట్టి ముందు మీరు మీ భాగస్వామికి నచ్చే విధంగా మారేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మీరు ఆశించిన స్పందన వస్తుంది. అందుకోసం మీ బాడీలోని లేదా మీ భాగస్వామి బాడీలో మూడ్ వచ్చే భాగాలపై టచ్ చేసి రెచ్చగొట్టండి.

కొత్త భంగిమల గురించి..

కొత్త భంగిమల గురించి..

ఇటీవలి కాలంలో చాలా మంది బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా దంపతులిద్దరికీ సరదాగా కలిసి గడిపేందుకు సమయం దొరకడం లేదు. అందుకే చాలా మంది జంటలు ఆ కార్యంలో పాల్గొన్న తర్వాత సైలెంట్ అయిపోతూ ఉంటారు. అయితే మీరు అలా చేయకుండా.. ప్రతిసారీ ఆ కార్యం తర్వాత కొత్త భంగిమల గురించి మాట్లాడుకోండి. అలా చేయడం వల్ల మీ భాగస్వామికి ఎలాంటి విషయాలు ఇష్టమో తెలుసుకోవచ్చు.

కలిసే కునుకు తీయండి..

కలిసే కునుకు తీయండి..

మీరు రోజంతా అలసిపోయి రాత్రి ఇంటికి చేరుకున్నాక, ఆ కార్యానికి సమయం కేటాయించాలంటే కాస్త కష్టమే. అయితే మీరు ఇద్దరూ శృంగారం కోసం కచ్చితంగా కొంత టైమ్ అనేది సెట్ చేసుకోవాలి. వారానికి కనీసం రెండు, లేదా మూడు సార్లైనా ఆ కార్యంలో పాల్గొనాలి. ఇక మీరిద్దరూ కలిసే నిద్రలోకి జారుకోవాలి. మీ పార్ట్నర్ ను రెగ్యులర్ గా హగ్ చేసుకోవడం, శృంగారంలో పాల్గొనడం ఒక్కటే కాకుండా.. తనకు తరచుగా ఐ లవ్ యూ అని చెబుతూ నిద్రపోండి.

English summary

What Are the Most Important Things in a Healthy Relationship in Telugu

Here we are talking about the most important things in a healthy relationship in Telugu. Have a look
Story first published:Tuesday, April 12, 2022, 16:51 [IST]
Desktop Bottom Promotion