For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనీమూన్ తర్వాత కపుల్స్ చేసే వినోదాత్మక పనుల గురించి తెలుసా..

హనీమూన్ దశ నుండి తిరిగి వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రభావితం చేసే ఒత్తిడి అంతం అవుతుంది. ఆ క్షణం నుండి ఆ భాగస్వాములిద్దరూ ఒకరినొకరు ప్రతి పనికి సహకరించుకుంటారు.

|

ఏదైనా శృంగార సంబంధం లేదా వివాహం సంబంధాలలో, ప్రారంభరోజులు చాలా గొప్పగా మరియు ఉద్వేగభరితంగా ఉంటాయి. అయితే, దీనికి విరుద్ధంగా హనీమూన్ దశ తర్వాత చాలా మంది భార్యభర్తల మధ్య చాలా మార్పులు వస్తాయి. అక్కడి నుండే ఒకరినొకరు తమ గురించి సానుకూల మరియు ప్రతికూల విషయాలను దగ్గరగా గుర్తించడం ప్రారంభిస్తారు.

What couples do when they get past the honeymoon stage

చాలా మంది ఈ సమయంలో ఒకరితో ఒకరు సుఖంగా ఉంటారు. ఒకరితో ఒకరు బాగా కలిసిపోతారు. ప్రారంభంలో అంతగా ఒత్తిడి ఉండదు కాబట్టి చాలా త్వరగా కలిసిపోతారు. కానీ ప్రతి జంటలో హనీమూన్ తర్వాత కొన్ని ఆసక్తికరమైన మార్పులొస్తాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లవ్ మేకింగ్..

లవ్ మేకింగ్..

ఏ జంటకైనా హనీమూన్ తర్వాత వచ్చే మార్పులలో మొదటిది ఏమిటంటే, ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోతుంది. ఇది హనీమూన్ కంటే ముందు ఉన్న దానితో పోలిస్తే చాలా తగ్గిపోతుంది. దీని అర్థం వారిద్దరూ తమ అభిరుచిని కోల్పోవడం మరియు ఒకరినొకరు ప్రేమించడం మొదలుపెడతారు. ఇది జరగడం చాలా సులభం. ఎందుకంటే ఇప్పుడూ వారిద్దరూ తమ దినచర్యలో బిజీగా ఉండటం ప్రారంభిస్తారు. ఈ కారణంగా వారికి సన్నిహిత క్షణాలు లభిస్తాయి..

నిజాయితీ పెరుగుతుంది.

నిజాయితీ పెరుగుతుంది.

హనీమూన్ దశ నుండి తిరిగి వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రభావితం చేసే ఒత్తిడి అంతం అవుతుంది. ఆ క్షణం నుండి ఆ భాగస్వాములిద్దరూ ఒకరినొకరు ప్రతి పనికి సహకరించుకుంటారు. ఏవైనా పొరపాట్లు జరిగితే అర్థం చేసుకుంటారు. ఈ విధంగా జంటల మధ్య ఒకరికి ఒకరు నిజాయితీ మరియు నమ్మకం పెంచుకుంటూ వెళతారు. ఇలా వారి జీవితం అన్యోన్యంగా సాగుతుంది.

సన్నిహితంగా ఉండాల్సిన అవసరం లేదు..

సన్నిహితంగా ఉండాల్సిన అవసరం లేదు..

హనీమూన్ తర్వాత ఫోన్ లో సందేశాలు ఇలాంటి జంటలకు ఎలాంటి ఆశ్చర్యమూ కలిగించదు. ఎందుకంటే ఇద్దరూ ఇంతకుముందే ఒకరికి ఒకరు తెలియనివారు కాబట్టి ఫోన్ కాల్స్ మరియు ఫోన్ లో మెసేజ్ ల ద్వారా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటం ఆనందంగా ఉంటుంది. వివాహం మరియు హనీమూన్ వరకు జంటలు ఒకరితో ఒకరు హాయిగా గడిపినందు వల్ల వారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండాలనే కోరిక కొంచెం తగ్గుతుంది.

లావాదేవీలు సులభం.

లావాదేవీలు సులభం.

హనీమూన్ తర్వాత జంటలు ఒకరి నుండి మరొకరు డబ్బును కోరుకునేందుకు ప్రారంభంలో కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే ఈ జంటలో ఒక అయిష్టత ఉంటుంది. అదేంటంటే డబ్బు విషయం వచ్చేసరికి టాపిక్ డైవర్ట్ చేయడం వంటివి చేస్తారు. ఓపెన్ గా మాట్లాడుకోలేకపోతారు. కానీ హనీమూన్ కాలం ముగిసిన తర్వాత ఈ జంటల మధ్య డబ్బుతో సహా ఇతర విషయాల పట్ల అయిష్టత ముగిసిపోతుంది. ఇద్దరూ తమ ఆర్థిక సమస్యల పట్ల బహిరంగంగా చర్చించుకుంటారు. ఏదైనా అత్యవసర సమయంలో వారికి డబ్బు అవసరమైతే వారు ఒకరి నుండి మరొకరు సులభమైన లావాదేవీలు చేసుకుంటారు. వారి మధ్య లావాదేవీలు కూడా ప్రారంభమవుతాయి.

కోరిక తగ్గుతుంది..

కోరిక తగ్గుతుంది..

ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు బాగా ఇష్టపడినప్పుడు లేదా బంధం పెరిగినప్పుడు, ఇద్దరూ ఒకరినొకరు అందంగా తయారయ్యేందుకు ఆసక్తిని చూపుతారు. వారి అందాన్ని ఇష్టపడతారు. అదే విషయం పెళ్లికి, హనీమూన్ కు వచ్చేసరికి అలాంటి జంటలలో ఒకరినొకరు మంచిగా కనిపించాలని కోరిక తగ్గడం మొదలవుతుంది. వారి దినచర్య సున్నితంగా మారడం మొదలవుతుంది. ఒకరినొకరు బాగా అందంగా తయారు కావాలనే వారి కోరిక కూడా తగ్గుతుంది.

English summary

What couples do when they get past the honeymoon stage

Let’s look at a few amusing things couples do when they get past the honeymoon stage.
Desktop Bottom Promotion