For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నాకేమో కోరికలెక్కువ.. కానీ తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవంటోంది.. నేనేం చేయాలి..’

కొందరు కపుల్స్ తమ పార్ట్ నర్ పై సడెన్ గా ఎందుకని ఆసక్తిని తగ్గించుకుంటారు.

|

ప్రేమ.. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఇదొక అద్భుతమైన ఫీలింగ్. ఇలాంటి అపురూపమైన ఫీలింగ్ కేవలం మనం ప్రేమించే వ్యక్తి కళ్లలోనే కాదు.. మన చుట్టూ ఉన్న ఎంతో మంది జంటల మధ్య, రోజూ మనతో మాట్లాడే వారిలో కూడా కనిపిస్తుంది.

Why People Suddenly Lose Interest in Their Partners

అయితే మనం కాస్త మనసు పెట్టి చూడాలి. కానీ ఈరోజుల్లో బంధాలకు, అనుబంధాలకు ఇప్పటితరం వారు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దానికి కారణం భాగస్వామిపై వారికి ఆసక్తి లేకపోవడమే. కొందరు పెళ్లికి ముందు బాగానే ప్రేమించుకుంటారు.

Why People Suddenly Lose Interest in Their Partners

ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంతగా ఇష్టపడతారు. కానీ పెళ్లి తర్వాత మాత్రం సడెన్ గా ఇంట్రస్ట్ కోల్పోతారు. అయితే అలాంటి వారిలో స్పార్క్ ను తిరిగి తెచ్చుకోవడం చాలా సులభమని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో మీరే చూడండి...

'నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా.. కానీ తన స్నేహితులతో తప్పుగా ప్రవర్తిస్తోంది...''నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా.. కానీ తన స్నేహితులతో తప్పుగా ప్రవర్తిస్తోంది...'

బిజీగా గడుపుతున్నాం..

బిజీగా గడుపుతున్నాం..

హాయ్ ‘నా పేరు నరేష్ (పేరు మార్చాం.) నా వయసు 28 సంవత్సరాలు. నేను కాలేజీ చదువుతున్న రోజుల్లోనే నా క్లాస్ మేట్ ప్రేమించాను. మేమిద్దరం ఇష్టపడ్డామని మా పెద్దలు కూడా ఎలాంటి షరతులు లేకుండా మా పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత మా రిలేషన్ షిప్ లో సమస్యలు స్టార్టయ్యాయి. నా భార్యకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదట.. మేమిద్దరం ప్రస్తుతం జాబ్ చేస్తున్నాం. దీంతో మేమిద్దరం బిజీగా గడుపుతున్నాం.

నేను ఫ్రీగా ఉన్నప్పుడు..

నేను ఫ్రీగా ఉన్నప్పుడు..

మేమిద్దరం ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటికీ, మా ఇద్దరం ఏకాంతంగా కలిసేందుకు సమయం దొరకడం లేదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు, తను ఫోన్లో బిజీగా ఉంటుంది. ఏమంటే ఆఫీస్ మీటింగ్ అర్జెంట్ అంటోంది. దీంతో నేను కూడా ఏమి చెప్పలేకపోతున్నాను. నా కోరికలను కంట్రోల్ చేసుకుంటున్నాను. కానీ ప్రతిరోజూ ఇలాగే అంటే చాలా కష్టంగా ఉంటోంది. నేనేం చేయాలి' అని ఓ యువకుడు తన సమస్యను నిపుణులకు చెప్పుకున్నాడు. తనకు ఎలాంటి సమాధానం లభించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వివాహ బంధంలో..

వివాహ బంధంలో..

ప్రతి ఒక్కరి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే వివాహ బంధంలో ఉన్న ఇద్దరూ జాబ్ చేస్తూ సంసారాన్ని సాఫీగా సాగించాలంటే కొంచెం కష్టమే. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. మునుపటి కాలంలోలాగా ప్రేమ ఉండటం లేదని చెబుతున్నారు. అయితే మీరు పార్ట్ నర్ తో ఆ స్పార్క్ కోల్పోవడం అత్యంత సాధారణమైన విషయం.

ఇలా ట్రై చేయండి..

ఇలా ట్రై చేయండి..

ముందుగా మీ పార్ట్నర్లో ఫీలింగ్స్ రావడానికి ముందుగా బేసిక్స్ స్టార్ట్ చేయండి. తనకు ఈరోజు ఎలా గడిచిందో అడిగి చూడండి. వారికి ఏ విషయాలు ఇష్టమో వాటి గురించి ఎక్కువగా మాట్లాడండి.

రతి క్రీడలో స్త్రీలు అలా చేస్తే.. అబ్బాయిలు మరింత రెచ్చిపోతారట...!రతి క్రీడలో స్త్రీలు అలా చేస్తే.. అబ్బాయిలు మరింత రెచ్చిపోతారట...!

ఇద్దరూ కలిసి..

ఇద్దరూ కలిసి..

మీరిద్దరూ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, మీ ఇద్దరూ కలిసి పనులను చేయండి. ఎక్కడికైనా బయటకు వెళ్లేందుకు లేదా షాపింగుకు ఇద్దరూ కలిసే వెళ్లండి. ఇలా మీ ప్రతిరోజూ చేయడం వల్ల మీ భాగస్వామిలో నెమ్మదిగా మార్పులు రావొచ్చు. అప్పుడు మీరిద్దరూ కలిసి గడిపేందుకు అవకాశం దక్కుతుంది.

రెగ్యులర్ డిన్నర్..

రెగ్యులర్ డిన్నర్..

ఇక మీ ఇద్దరూ రెగ్యులర్ కలిసి తినేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ప్రతిరోజూ రాత్రి డిన్నర్ నైట్స్ ప్లాన్ చేయండి. ఎన్ని మీటింగులు ఉన్నా.. ఎంత పని ఉన్నా ఓ గంట పాటు డిన్నర్ కు టైమ్ కేటాయించుకోండి. అది మీ ఇంట్లో కావొచ్చు లేదా ఏదైనా రెస్టారెంట్ అయినా పర్వాలేదు. రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తే మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది.

ఓపెన్ గా ఉండాలి..

ఓపెన్ గా ఉండాలి..

మీరిద్దరూ ఏ విషయంలో అయినా ఓపెన్ గా ఉండాలి. ముఖ్యంగా మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడే మీ బంధం మరింత బలపడుతుంది. మీరిద్దరూ పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందనే విషయాలను మాట్లాడుకోవాలి.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

మీ భాగస్వామి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఇతర సోషల్ మీడియాల్లో అప్ లోడ్ చేసే అందమైన ఫొటోలలో ఒక్కటి కూడా మిస్సవ్వకుండా లైక్ కొట్టండి. వీలైతే గార్జియస్, బ్యూటీఫుల్ ఏంజిల్ అని కామెంట్లను చేయండి. అంతే తను మీపై మరింత ఇష్టాన్ని పెంచుకుంటుంది.

హత్తుకుని నిద్రపోండి..

హత్తుకుని నిద్రపోండి..

ఇక మీరిద్దరూ నిద్రపోయే సమయంలో ఆ కార్యంలో పాల్గొన్నా, పాల్గొనకపోయినా.. ప్రతిరోజూ బెడ్ పై మీ భాగస్వామిని హత్తుకుని నిద్రపోండి. తనలో కోరికలు రగిలెలా.. మీ చేతులను సుకుమారంగా ప్రైవేట్ పార్ట్ పై వేయండి. తనకు ఎక్కడ చేతులేస్తే ఫీలింగ్స్ కనిపెట్టండి చాలు. మీ బంధం మరింత బలపడటం.. ఖాయం అని చెబుతున్నా నిపుణులు.

English summary

Why People Suddenly Lose Interest in Their Partners

Here are the reasons why people suddenly lose interest in their partners. Have a look
Story first published:Thursday, June 24, 2021, 14:54 [IST]
Desktop Bottom Promotion