Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
లేడీస్.. పడగ్గదిలో పురుషులు ఏం కావాలనుకుంటారో తెలుసా?
చాలా మంది పురుషులు ఇలాగే ఉంటారు.. పడగ్గదిలో తమ భాగస్వామిని సంతృప్తి పరచాలని కోరుకుంటారు. అమ్మాయిల్లాగే వాళ్లు కూడా సిగ్గు పడుతుంటారు. అలాగే భావోద్వేగంతో ఉంటారు. తమకేం కావాలనుకుంటున్నారో చెబితే మహిళలు ఎక్కడ కాదంటారో అని, ఎక్కడ కోపగించుకుంటారో అని నెర్వస్‌గా ఫీలవుతారు. అందుకే చాలా విషయాలు చెప్పడానికి సంకోచిస్తారు. శృంగారం వేళ చాలా పనులు చేయాలని అనుకుంటారు. కానీ సంకోచం కారణంగా ఏమీ మాట్లాడలేరు.
అలాగే వారికి ఇష్టమైన పనులు కూడా చేయడానికి సంకోచిస్తుంటారు. కొన్ని భంగిమలు ప్రయత్నించాలని, టాయ్స్ ఉపయోగించాలని, కొత్తగా చేయాలని అనుకుంటారు కానీ చెప్పలేరు. అలా పురుషులు పడగ్గదిలో ఏం చేయాలనుకుంటారో వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్త్రీలు కూడా తమలాగే చేయాలని కోరుకుంటారు:
పురుషులు శృంగార సమయంలో తమ భాగస్వామిని తాకుతుంటారు. తాకడం, మసాజ్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం, గిల్లడం లాంటివి చేస్తుంటారు. అలాగే మహిళలు కూడా అలాగే చేయాలని కోరుకుంటారు. పురుషులు ఎలాగైతే మహిళల శరీరాన్ని తాకుతుంటారో అలాగే చేయాలని మనసులో ఆశ పడతారు. కాబట్టి స్త్రీలు అలా చేయడానికి ప్రయత్నించాలి. ముని వేళ్లతో శరీరాన్ని, ప్రైవేట్ పార్ట్స్ వద్ద తాకుతుంటే పురుషులు గాలిలో తేలిపోతారు. పురుషుల శరీరం తమ హక్కుగా ఫీలై ఇష్టమొచ్చినట్లుగా చేస్తుంటే పురుషులు చాలా సంతోషిస్తారు.
2. స్త్రీలు లీడ్ తీసుకుంటే ఇష్టపడతారు:
చాలా మంది పురుషులు ఆడవాళ్లు తమపై ఉండాలని కోరుకుంటారు. అంటే శృంగారం వారు లీడ్ తీసుకోవాలని, పైన ఉంటూ తమకు కావాల్సింది చేయాలని ఆశిస్తారు. కానీ చెప్పలేరు. వారి భాగస్వామి అలా చేస్తే చాలా సంతోషిస్తారు, సంతృప్తి పడతారు. మహిళలు లీడ్ తీసుకుని శృంగారం చేయడానికి పురుషులు బాగా ఆస్వాదిస్తారు.
3. మాట్లాడటానికి ఇష్టపడతారు:
శృంగార సమయంలో పురుషులు తమ భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడతారు. స్త్రీలు తమ పనితీరును మెచ్చుకోవాలని పురుషులు కోరుకుంటారు. అలా కాంప్లిమెంట్స్ ఇస్తే మరింత ఉత్సాహంగా శృంగారం చేస్తారు. అలాంటి మాటలతో వారిలో మరింత కోరిక పెరుగుతుంది.
4. కొత్తగా ట్రై చేయాలనుకుంటారు:
స్త్రీలు కొత్తగా ప్రయత్నిస్తే చూడాలనుకుంటారు చాలా మంది పురుషులు. కొత్త భంగిమలు ప్రయత్నించడం, కొత్త పనులు చేయడం, కొత్త ఫాంటసీలు ట్రై చేయడం లాంటివి. అయితే ఈ విషయాన్ని పురుషులు స్త్రీలతో పంచుకోరు. ఏదైనా భంగిమ అయినా, ఫాంటసీ అయినా అడిగితే మహిళలు వద్దంటారన్న భయంతో వాళ్లు చెప్పడానికి సంకోచిస్తారు. మిషనరీ స్టైల్‌కు బదులు డాగీ, కౌగర్ల్ కు బదులు రివర్స్ కౌగర్ల్ వంటివి ప్రయత్నించాలనుకుంటారు. అలాగే వివిధ టాయ్స్ తో శృంగారాన్ని మరింత ఎంజాయ్ చేయాలని తపిస్తారు.
5. పడగ్గదికే పరిమితం కావాలనుకోరు:
పురుషులు ఎప్పుడూ కొత్తగా ఉండటానికి ప్రయత్నిస్తారు. శృంగారం ఎప్పుడూ పడగ్గదికే పరిమితం చేయాలని వారెప్పుడూ అనుకోరు. బాత్రూమ్, వంట గది, హాల్, డైనింగ్, టెర్రస్, బాల్కనీ, సోఫై, మెట్లపై తమ శృంగార కాంక్షను తీర్చుకోవాలని కోరుకుంటారు.
6. స్త్రీలు ఫోర్ ప్లే చేయాలని కోరుకుంటారు:
స్త్రీలు రొమాన్స్ చేస్తుంటే పురుషులు పిచ్చెక్కిపోతారు. ఆ అనుభూతిని చాలా బాగా ఆస్వాదిస్తారు. ఫోర్ ప్లేలో స్త్రీలు లీడ్ తీసుకుని రొమాన్స్ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. ముని వేళ్లతో తాకుతూ ప్రైవేట్ పార్ట్స్ వద్ద స్పృశిస్తుంటే చాలా సంతృప్తి పడతారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











