Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
ఈ రొమాంటిక్ వర్షాకాలంలో.. సెక్స్‌లో మరింత రసరమ్యతను పెంచే ఐడియాలు
వర్షాలు మొదలయ్యాయి. ఎండల నుంచి ఉక్కపోతకు ఉపశమనం లభించడంతో పాటు చల్లని వాతావరణంతో చాలా మందిక ఒంట్లో వేడెక్కడం మొదలయ్యే ఉంటుంది. బయట చిరుజల్లులు కురుస్తూ ఉంటే వాతావరణం చల్లగా మారి రొమాంటిక్ గా ఉంటుంది.
బయట చల్లగా ఒంట్లో వేడిగా.. పక్కనే భాగస్వామి ఉంటే చాలా ఎంజాయ్ చేసేయొచ్చు. ఈ రొమాంటిక్ వర్షాకాలంలో శృంగారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి స్వర్గలోకపు అంచులు తాకి రావొచ్చు. వానాకాలంలో సాధారణంగానే శృంగార కోరికలు పెరుగుతాయి. ఇంకా చల్లని వాతావరణం ఆ కోరికల జ్వాలను రగిలిస్తుంది.

వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో శృంగారాన్ని అనుభవించాలని తపిస్తారు. ఎక్కువ సమయం ఒకరితో ఒకరు ఉండాలని కోరుకుంటారు. వర్షాలు దంపతులను మరింత దగ్గర చేసి వారిలో కోరికలను రగిలిస్తాయి. ఈ రొమాంటిక్ మాన్‌సూన్ లో దంపతులు ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండలేక విరహ వేదన అనుభవిస్తారు. వర్షపు నీటిలో తడిసిన దుస్తుల్లో భాగస్వామిని చూస్తుంటే శృంగార కాంక్ష రగలకుండా ఉండదు.
బిజీ వల్లనో, పని ఒత్తిడి వల్లనో శృంగారాన్ని అనుభవించే సంఖ్య తగ్గిన దంపతులకు ఈ వర్షాకాలం మనోహరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోయిన వారు కూడా ఈ రొమాంటిక్ సీజన్ ను ఉపయోగించుకోవడం మర్చిపోవద్దు. ఈ వర్షాకాలంలో కొత్తగా శృంగారాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి కొన్ని ఐడియాలు బాగా హెల్ప్ చేసి వేడిని రగిలిస్తాయి. ఆ ఐడియాలేంటో చూద్దామా..
లాంగ్ డ్రైవ్‌కు వెళ్లండి:
కొన్ని రోజులు పనిని వదిలిపెట్టి, మీ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లండి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు కాస్త సెక్సీగా, మరింత రొమాంటిక్ గా మార్చుకోండి. లాంగ్ డ్రైవ్ సమయంలో చిన్నపాటి వర్షం కురుస్తుంటే.. ఆ చిరుజల్లులను ఎంజాయ్ చేస్తూ సెక్స్ ను మెరుగుపపరుచుకోండి. అలాగే మధ్యమధ్యలో కారు ఆపి సెక్స్ ను ఆస్వాదించండి. వర్షాకాలం చాలా రొమాంటిక్ అనుభూతిని ఇస్తుంది. ఇద్దరిలో శృంగార కోరికలు రావడం చాలా సులువు. మునివేళ్లతో తాకినా ఒంట్లో వేడి సెగలు రేగుతాయి.
టెర్రస్ లేదా బాల్కనీ:
వర్షాకాలంలో తడిచిన దేహం శృంగార కాంక్షను రగిలిస్తుంది. ఒంటిపై ఉన్న దుస్తులు, చీర ట్రాన్స్‌పరెంట్ గా మారి శరీర సౌష్ఠవం కొట్టొచ్చినట్లుగా కనిపించి కోరకలను కలిగిస్తుంది. లాంగ్ డ్రైవ్ కు వెళ్లే వీలు లేకపోతే.. కనీసం ఇంటి టెర్రస్ లేదా బాల్కనీలోకి అయినా వెళ్లండి. ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్రదేశంలో రెయిన్ సెక్స్ ను ఫుల్లుగా ఆస్వాదించండి. రొమాంటిక్ వర్షాకాలంలో ఇది చాలా గొప్ప ఐడియా అనడంలో సందేహం అవసరం లేదు.
కారులో సెక్స్:
కారులో సెక్స్ అనగానే కొందరికి జివ్వుమంటుంది. ఆ ఆలోచనే కొందరిలో శృంగార కాంక్షను రేకెత్తిస్తుంది. ఎప్పుడూ బెడ్ రూములో శృంగారం చేయడం రొటీన్ గా ఉంటుంది కదా.. అందుకే కాస్త కొత్తగా ట్రై చేయాలనుకుంటే కారులో సెక్స్ బెస్ట్ ఆప్షన్. కారు ఇరుకుగా ఉంటుంది అనుకోవద్దు. ఇద్దరు మరింత దగ్గరగా ఉండేలా చేస్తుందని పాజిటివ్ గా ఆలోచించండి. కారులో సెక్స్ తప్పకుండా మీకు కొత్త భంగిమలను, కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
హిల్‌స్టేషన్‌లో టెంట్‌లో:
ఈ వర్షాకాలంలో హిల్ స్టేషన్ ను సందర్శించడం చాలా రొమాంటిక్ గా ఉంటుంది. పచ్చని ప్రకృతిని ఆస్వాదించడానికి ఇది చాలా మంచి సమయం. ఎత్తైన పర్వతాలు, మనోహరమైన ప్రకృతి మధ్య ఉన్నప్పుడు ఫీల్ గుడ్ గా ఉంటుంది. ఈ సమయంలో మంచి వాటర్ ప్రూఫ్ టెంట్ తీసుకెళ్లి.. ఎవరూ డిస్టర్బ్ చేయని ప్రాంతంలో టెంట్ వేసుకుని లోపల హాట్ హాట్ గా సెక్స్ ను ఆస్వాదించండి. పర్వతాలు, ప్రకృతి మధ్యలో గుడారాల్లో సెక్స్ మజాను ఇస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications