Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బెడ్ పై భాగస్వామిని బాగా సుఖపెట్టాలంటే..ఈ రహస్యం తెలిస్తే చాలు
చాలామంది మహిళలు శృంగారంకి సంబంధించి తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేయలేరు. బెడ్ పై తమ కోరికలను భాగస్వామికి లేదా భర్తకు కూడా చెప్పరు. దీంతో స్త్రీ మనస్సును ఎలా తెలుసుకోవాలనే ప్రశ్న పురుషుల మనస్సులో ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆడవాళ్ల ఫీలింగ్స్ గురించి తెలుసుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ముందు వారి వారి శరీరం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీ భాగస్వామి మనసుని తెలుసుకొని బెడ్ పై వారిని సంతోపెట్టడం మీకు సులభమవుతుంది. మీ శృంగారం జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడే టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నెమ్మదిగా ప్రారంభం
పురుషులు మొదటగా తమతో ప్రేమగా, సౌమ్యంగా ప్రవర్తించాలని కోరుకుంటారు. నిజానికి మహిళలు శృంగారాన్ని నెమ్మదిగా ప్రారంభించేందుకు ఇష్టపడతారు. తమ జుట్టును పట్టుకోవడం, మెడను ప్రేమగా ముద్దుపెట్టుకోవడం, కళ్ళలోకి చూస్తూ ముందుకు సాగడాన్ని ఇష్టపడతారు. వారు కోరుకున్నప్పుడు మీరు వేగాన్ని వేగవంతం చేయవచ్చు.

ఫోర్ ప్లే చాలా ముఖ్యం
సాధారణంగా పురుషులు, స్త్రీల శరీరాలు..సెక్స్ సమయంలో వారు స్పందించే విధానం భిన్నంగా ఉంటాయి. మహిళలు భావప్రాప్తి పొందేందుకు ఫోర్‌ప్లే చాలా ముఖ్యం. నిజానికి స్త్రీ శరీరం కొంత సమయం తర్వాత శృంగారానికి సిద్ధమవుతుంది, అందుకే శృంగారంలో పాల్గొనే ముందు ఫోర్‌ప్లే చేస్తే స్త్రీ,పురుషుడు ఇద్దరూ కలిసి భావప్రాప్తిని ఆనందించవచ్చు. ఫోర్ ప్లే సమయంలో మహిళలు అనుభవించే ఉత్సాహం పూర్తిగా భిన్నంగా ఉంటుందని కూడా ఒక సర్వే తెలిపింది.
ప్లేస్ చాలా ముఖ్యం
మహిళలు వేర్వేరు స్థానాల్లో శృంగారం చేయడానికి ఇష్టపడతారంట. ఎప్పుడూ ఒకటి లేదా రెండు మార్గాల్లో మాత్రమే శృంగారం చేయడాన్ని బోరింగ్‌గా భావిస్తారు,వారు ఆ శృంగారంని ఆస్వాదించలేరు. అందువల్ల మీ భాగస్వామితో ఉన్నప్పుడు విభిన్న స్థానాలు,శైలిలో సంభోగం చేయడానికి ప్రయత్నించండి.
ప్రణాళికతో చేయకూడదంట
చాలా సార్లు జంటలు.. ముందుగానే రాత్రికి ప్రణాళికలు వేస్తారు. ఆ సమయంలో చాలా మంది మహిళలు తమను తాము సిద్ధం చేసుకోలేరు. నిజానికి శృంగారంలో పాల్గొనే రోజు, సమయం గురించి మహిళలకు ముందే తెలిసినప్పుడు వారికి దాని గురించి ఎటువంటి ఉత్సాహం ఉండదట. మహిళలపై నిర్వహించిన ఓ సర్వేలో భాగస్వాములు అకస్మాత్తుగా తమ దగ్గరికి వచ్చినప్పుడు మహిళలు మరింత ఉద్రేకానికి గురవుతారని తేలింది.
కొత్తదనం
అమ్మాయిలు శృంగార సమయంలో తమ భాగస్వామి ఏదైనా కొత్తగా చేయాలని కోరుకుంటారు. కొత్తగా చేయడం అంటే పొజిషన్‌లకు సంబంధించినది మాత్రమే కాదు ఫోర్‌ప్లే సమయంలో ఎలాంటి కొత్త పనులు చేయవచ్చో కూడా అది వారిని ఉత్తేజపరుస్తుంది. ఒక అధ్యయనంలో శృంగార సమయంలో పురుషులు తమ శరీరంలోని ప్రతి భాగంతో ఆడుకోవాలని తాము కోరుకుంటున్నట్లు మహిళలు అంగీకరించారు. అంతే కాదు మగవాళ్ళు నోటితో, కళ్లలోకి చూస్తూ ప్రేమను వ్యక్తం చేస్తూ, వివిధ శరీర భాగాలపై పెదవులు కదుపుతూ చేసే అల్లరి ఆడవారికి బాగా నచ్చుతుందని అధ్యయనంలో తేలింది.



Click it and Unblock the Notifications