Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
రంకుమొగుడే బాగా సుఖపెడుతున్నాడు..భర్తకు తెలియకుండా ఎఫైర్!..తప్పంతా కరోనాదేనంట!
ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి కరోనానే కారణమని చెబుతోంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆ మహిళ మరో మగాడితో శృంగారం చేస్తుండటం చాలా బాగుందని,తన భర్త పక్కన ఉన్న కూడా కలగని ఆనందం పరాయి మగాడితో శృంగారం చేస్తుంటే వస్తుందని చెబుతోంది. అంతేకాకుండా తన టెన్షన్స్ అన్నీ తొలగిపోయాయని, ఇప్పుడు తను హ్యాపీగా ఉన్నట్లు చెబుతోంది. ఈ మహిళ తన వైల్డ్ ఎఫైర్ గురించి ఏం తెలిపిందో ఇక్కడ చూడండి.
స్కాట్ లాండ్ రాజధాని ఈడెన్ బర్గ్ కు చెందిన అన్నా(38),జార్జ్ భార్యాభర్తలు. అన్నా.. ఓ పబ్ కి ఓనర్ కూడా. కరోనా వచ్చేదాకా ఈమె జీవితం సాఫీగా సాగిపోయేది. వ్యక్తిగతంగా,వృత్తిపరంగా అన్నా జీవితం సాఫీగా సాగతుండేది. అయితే కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిన్ని బాగా అప్పులపాలైపోయింది. అప్పటిదాకా పిల్లలు,భర్తే తన జీవితం అనుకున్న అన్నా జీవితాన్ని కరోనా పూర్తిగా మార్చేసింది. వ్యాపారంలో నష్టం, ఆర్థిక కష్టాలు మొదలవడంతో పాటు భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఓ రోజు తన పబ్ లో ఓ మహిళ తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్న మాటలు విన్నాక అన్నాలో కొత్త ఉత్తేజం మొదలైంది.

తనకు మరో వ్యక్తితో ఎఫైర్ ఉందని,ఇప్పుడు తన కష్టాలన్నీ పోయాయని..ఆన్ లైన్ లో తనలాగా ఎఫైర్ పెట్టుకోవాలనుకున్నోళ్లుగా చాలా ఈజీగా గుర్తించవచ్చు అని పబ్ లో మహిళ తన ఫ్రెండ్ చెప్పడం అన్నా వినింది. ఆ రాత్రి ఇంటికెళ్లి బెడ్ మీద భర్త పక్కన పడుకున్న అన్నాకి నిద్రపట్లేదు. చాలామంది మహిళలు ఎపైర్ పెట్టుకుంటున్నారు..తాను కూడా పెట్టుకుంటే తప్పేంటిలే అని నిర్ణయించుకుంది. ఓ ఆన్ లైన్ అక్రమ సంబంధాల వెబ్ సైట్ ఓపెన్ చేసి తన ప్రొఫైల్ క్రియేట్ చేసింది. తనకు మెసేజ్ లు చేసినవాళ్లతో సరసాలు మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎఫైర్లు స్టార్ట్ చేసింది.
భర్తకు తెలియకుండా హోటల్స్ కి వెళ్లి మరొక మగాడితో శృంగారం చేయడం మొదలుపెట్టింది. అక్రమ సంబంధాల వెబ్ సైట్ లో తనకు పరిచయమైన లెవిస్ అనే ఓ వ్యక్తిని తాను వారానికి రెండుసార్లు అయినా కలుస్తుంటానని, అతడితో కలసి మైండ్ బ్లోయింగ్ శృంగారం చేస్తానని,అప్పుడు తన అప్పుల బాధులు, ఒత్తిడి, అన్నీ మర్చిపోతానని అన్నా తెలిపింది.
లెవిస్ కి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని,అతడు ఓ కనస్ట్రక్షన్ కంపెనీకి ఓనర్ అని, పగలు సమయంలో భర్తకు తెలియకుండా వెళ్లి అతడితో శృంగారం చేస్తుండేదానన్ని అన్నా చెప్పింది. తన కాళ్ల మీద తాను నిలబడేతంతటి శక్తిని లెవిస్ తనకు ఇస్తుంటాడని చెప్పింది. అతడు తనకు ఆర్థికంగా సాయం చేశాడని తెలిపింది.



Click it and Unblock the Notifications