Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పో..ర్న్ చిత్రాలు కాదు.. ఈ రొమాంటిక్ వెబ్‌సిరీస్‌లు చూడండి- మీలోని కోరికలను నిద్రలేపి రెచ్చగొట్టేందుకు!
ఈ మధ్య కాలంలో చాలా మంది తమలోని కోరికలను నిద్ర లేపడానికి ఫోన్ నే ఎక్కువగా వాడేస్తున్నారు. నెట్ ఉంది కదా అని పదే పదే పోర్న్ వీడియోలు చూస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నారు. అందులో ఉన్న పురుషుల లాగే ఎక్కువ సేపు శృంగారం చేయాలని కలలు కంటున్నారు. ఒకవేళ అంతసేపు చేయలేకపోతే తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఒకసారి భార్య లేదా ప్రియురాలితో బాగా పర్ఫార్మ్ చేయకపోతే రెండో సారి వారి దగ్గరకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అయితే పోర్న్ చిత్రాల్లో చూపించేదంతా అవాస్తవమే.

వాళ్లంతా వయాగ్రాలు వేసుకొని, సర్జరీలు చేయించుకొని మరీ అలాంటి పనులు చేస్తుంటారు. అలాగే వారు నివసించే ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులు, కెమెరా టెక్నిక్స్ వల్ల ఆ సైజులు కనిపిస్తుంటాయి. ఆ పనికి సైజులో పని లేదని ఇప్పటికే వైద్యులు, శృంగార నిపుణులు కూడా వెల్లడించారు. ముఖ్యంగా శ్రీఘ్రస్కలన సమస్య లేకపోతే చాలు. తప్పకుండా శృంగారం అనే ఆటలో విజయం సాధిస్తారు. అందుకే పిచ్చెక్కించి, మీలోని ఆశల్ని, సామర్థ్యాన్ని తగ్గించే పోర్న్ చిత్రాలు చూడడం కంటే కూడా మంచి మసాలా ఉన్న రొమాంటిక్ చిత్రాలు చూడటం మంచిది. అప్పుడే మీతో పాటు మీ భాగస్వామిలోనూ కోరికలు గుర్రాలై పరిగెడతాయి.
ప్రతీ పురుషుడికి పడక గదిలో కింగ్ లా ఉండాలని అనిపిస్తుంది. భార్య లేదా బెడ్ పార్టనర్ మెప్పు పొందాలని విపరీతమైన ఆశ ఉంటుంది. ఆ పనిలో డకౌట్ కాకూడదని కోరుకుంటారు. కనీసం కాసేపైనా క్రీజ్ లో ఉండాలని అనుకుంటారు. అలాగే తామే భార్యలకు మూడ్ వచ్చేలా చేయాలనుకుంటారు. అలాగే చేస్తుంటారు కూడా. భార్య దగ్గరకు వెళ్లి ఆమె నడుము, మెడ వంటి భాగాల్లో పట్టుకుంటూ ఆమెలో కోరికలు రగిలేలా చేస్తారు. కానీ ఇదంతా చాలా పాత పద్ధతి. ఇప్పుడున్న స్మార్ట్ యుగంలో భార్యే మీ దగ్గరకు వస్తే మస్తు కిక్కుంటుంది.
అలా మీ భార్యే మీ దగ్గరకు రావాలంటే... మాంచి మసాలా సినిమాలను ఆమెకు మీరు షేర్ చేయాలి. ఆ సినిమాలు లింక్ ను అలా షేర్ చేసి ఇలా కన్నుగీటారంటే.. ఆమె వచ్చి మీ ఒళ్లో పడాల్సిందే. అంత మత్తెక్కించే చిత్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ లు. ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే అలాంటి సీన్లు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి సీన్లు వెబ్ సిరీస్ లలో విపరీతంగా ఉంటున్నాయి. మరి అలాంటి అద్భుతమైన కిక్కెక్కించే వెబ్ సిరీస్ లు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. టెల్ మీ యూ లవ్ మీ (Tell Me You Love Me)
2. డార్క్ డిజైర్ (Dark Desire)
3. సాటిస్ఫాక్షన్ (Satisfaction)
4. గర్ల్స్ (Girls)
5. ది ఎల్ వర్డ్ (The L Word)
6. లిప్ సర్వీస్ (Lip Service)
7. ది రియల్ ఎల్ వర్డ్ (The Real L Word)
8. ది ఎల్ వర్డ్: జెనరేషన్ క్యూ (The L Word: Generation Q)
9. మాస్టర్స్ ఆఫ్ సెక్స్ (Masters of Sxx)
10. క్వీర్ యాజ్ ఫోక్ (Queer as Folk)
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications