Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
అక్కడ అద్దెకు కత్తిలాంటి భార్యలు దొరుకుతారు.. ధర కూడా చాలా తక్కువ!
పెళ్లి అనేది ఇప్పుడు చాలా దేశాల్లో ఇప్పుడొక ప్రాచీన భావనగా మారిపోతుంది. ఇటీవలే ఇండోనేషియాలో 'ప్లెజర్ మ్యారేజ్' అనే విధానం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఈ ఘటనను మరవకముందే.. ఇలాంటి తరహా ఘటనే మరొకటి ఉద్భవించింది. కాకపోతే అది థాయిలాండ్‌లో. ప్రస్తుతం థాయ్‌ల్యాండ్‌లో 'రెంటల్ వైఫ్' అనే ట్రెండ్ శరవేగంగా విస్తరిస్తోంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇంతకీ ఈ ట్రెండ్ ఏంటి? దానికి సంబంధించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఈ రెంటల్ వైఫ్ కాన్సెప్ట్ ఏంటి?
థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో "సర్రోగేట్ వైఫ్" ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. తాత్కాలిక వివాహం అని పిలవబడే ఈ వివాహంలో.. థాయ్‌లాండ్‌లోని పేద గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు ఆ దేశానికి వెళ్లే విదేశీ పర్యాటకులతో భాగస్వాములు అవుతారు. ఈ క్రమంలో వారి గర్భం దాలిస్తే.. ఆ పర్యాటకులకు పిల్లలను ఇచ్చేసి ఆ మహిళలు డబ్బులు తీసుకుంటారు. పట్టాయాలోని రెడ్ లైట్ డిస్ట్రిక్ట్‌లో ఇది ప్రముఖంగా ప్రాచుర్యం పొందుతోంది.

అద్దె భార్య ధర ఎంత ఉంటుందంటే?
'రెంటల్ వైఫ్' కాన్సెప్ట్‌లో థాయ్‌లాండ్‌లోని అమ్మాయిలు విదేశీ పర్యాటకుల వద్ద నుంచి డబ్బులు తీసుకొని వారికి భార్యలుగా పని చేస్తుంటారు. ఈ క్రమంలో గర్భం దాల్చి వారికి బిడ్డను కని ఇచ్చేస్తారు. అయితే ఈ విధానంలో ఆ యువతులు భారీ మొత్తంలోనే డబ్బులు తీసుకుంటారు. యువతీ అందం, విధానం బట్టి రేట్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. వివిధ విషయాలను పరిగణలోకి తీసుకొని ఒప్పందాన్ని బట్టి అద్దె భార్య రేటు 13 లక్షల నుంచి 93 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో పెళ్లి సంబంధం కొనసాగే కాలాన్ని బట్టి కూడా రేటు ఉంటుంది.
ఆదాయ వనరుగా..
థాయ్‌లాండ్‌లోని కొందరు పేద, మధ్య తరగతి యువతులకు ఇదొక ఆదాయ వనరుగా మారిపోయింది. తాత్కాలిక సంబంధం, తాత్కాలిక కాలంలో ఎక్కువ మొత్తంలో నగదును సంపాదించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ పద్దతిలో పాల్గొనాలంటే అమ్మాయిలు ముందుగా బార్‌లు మరియు నైట్‌క్లబ్‌లలో పర్యాటకులను కలుస్తారు. అక్కడి నుంచి విదేశీ పర్యాటకులను కలవడం అవసరమున్న వారికి తమ సేవలు ఇవ్వడం వంటివి జరుగుతుంటాయి.
ఈ పద్ధతిని నియంత్రించే చట్టం ఏదైనా ఉందా?
ఈ ఏర్పాట్లను నియంత్రించే అధికారిక చట్టాలు లేదా నియమాలు లేనప్పటికీ, థాయ్‌లాండ్‌లో అటువంటి ఆచారం ఉందని మరియు దానిని నియంత్రించడానికి ఎటువంటి చట్టాలు లేవని థాయ్ ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. దీంతో అక్కడి మహిళలు ఈ వ్యాపారం చేయడానికి మరింత ముందుకు వస్తున్నారు. తమ దేహాలను అమ్ముకుంటూ తమ కుటుంబాల కోసం సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే పెళ్ళీపైన నమ్మకం లేని కొందరు వ్యక్తులు వారి సేవలను వినియోగించుకొని తండ్రులు అవుతున్నారు.
ఎక్కడి నుంచి ప్రాచుర్యం పొందిందంటే?
"సర్రోగేట్ గర్ల్‌ఫ్రెండ్" లేదా "సర్రోగేట్ వైఫ్" అనే ట్రెండ్ ప్రధానంగా జపాన్ మరియు దక్షిణ కొరియా వంటి దేశాల నుండి ప్రేరణ పొందింది. ఇక్కడ ఇటువంటి సేవలు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. థాయ్‌లాండ్‌లో ఈ వ్యాపారం అకస్మాత్తుగా పెరగడం వెనుక అనేక సామాజిక మరియు ఆర్థిక కారణాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications