Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రొమాంటిక్ మాన్‌సూన్‌లో చెలరేగడానికి అద్భుతమైన శృంగార భంగిమలు
ఉక్కపోతను కలిగించే ఎండాకాలం పోయి రొమాంటిక్ వర్షాకాలం వచ్చేసింది. చిరుజల్లులు కురుస్తుంటే వాతావరణం చల్లబడి శరీరం వేడెక్కిపోతుంది. కోరికలతో రగిలిపోతుంది. పెళ్లైన స్త్రీ పురుషుల్లో, ప్రియులు ఉన్న వారిలో చిరు జల్లు వానలతో పాటు ఒంట్లో వేడిని రగిలించే కోరికలు పుట్టుకొస్తాయి. పగటి సమయంలో ఎలా ఉన్నా.. సాయంత్రం నుంచి ఒంట్లో కోరికలు గుర్రాలై పరిగెడుతుంటాయి. మెత్తని ఒత్తిళ్ల శృంగార అనుభవం కోసం శరీర తహతహలాడుతుంది. అలాంటి సమయంలో భాగస్వామి శరీర భాగాలు తగులుతుంటే నరాలు జివ్వుమంటుంటాయి.
తారాస్థాయి శృంగారంలో శరీరాలు, మనసులు పెనవేసుకుపోయి సౌఖ్యం సంతృప్తిని ఇస్తుంది. ఉద్రేకం, ఉద్వేగం ఒత్తిడిని, ఆందోళనను దూరం చేస్తుంది. సెక్స్ సమయంలో విడుదలయ్యే హార్మోన్లు ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ వర్షాకాలంలో చలి రాత్రులను వేడెక్కించడానికి చాలానే దారులు ఉన్నాయి. అందులో మంచి శృంగార భంగిమలు పాటించడం కూడా ఒకటి. రొమాంటిక్ మాన్‌సూన్‌లో మరింత రసరమ్యతను పెంచే భంగిమలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.

మిషనరీ భంగిమ:
చాలా మందికి ఇష్టమైన, అత్యుత్తమమైన భంగిమ. ఈ భంగిమలో స్త్రీలు కింద ఉంటే పురుషుడు పైన ఉండి పెనవేసుకుపోతాడు. స్త్రీ మేను మీదుగా పురుషుడు అల్లుకుపోయి ఆమెను ఆస్వాదిస్తాడు. ఈ భంగిమ అత్యంత శృంగార తృప్తిని అందిస్తుంది. ఇద్దరికీ చాలా సౌకర్యంగా ఉండే ఈ భంగిమలో సెక్స్ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
స్పూనింగ్ భంగిమ:
రెండు చెంచాలను ఒకే వైపు ఉంచితే ఎలా దగ్గరగా వచ్చి ఒకదానిలో మరొకటి ఇమిడిపోతాయో.. ఈ భంగిమ కూడా అలాంటింది. అందుకే దీనిని స్పూనింగ్ లేదా కపుల్ స్పూనింగ్ భంగిమ అంటారు. ఈ భంగిమలో భాగస్వామి ఒకవైపుకు తిరిగి పడుకుంటే మరో భాగస్వామి వెనక నుండి వాటేసుకుంటారు. ఇద్దరు వ్యక్తుల నగ్న శరీరాలు పూర్తి స్థాయిలో అల్లుకుపోయి క్రమంగా వేడిని రాజేస్తాయి.
69:
రుచుల సువాసనల ఆస్వాదనకు ఇదో అద్భుతమైన భంగిమ. ఈ భంగిమలో ఒకరిపై ఒకరు ఉంటారు. ఎవరు కింద ఉంటారు, ఎవరు మీద ఉంటారు అనేది ఇందులో ముఖ్యం కాదు. ఈ భంగిమలో ఒకరి ముఖభాగం మరొకరి పొత్తి కడుపు కింది భాగం వద్ద ఉంటే.. మరికొరి ముఖభాగం ఇంకొకరి పొత్తి కడుపు కింది భాగం వద్ద ఉంటుంది. అలా 69 భంగిమలో ఉంటూ మధురామృతాన్ని ఆస్వాదించడమే ఆ భంగిమ ఉద్దేశం.
టాపి పొజిషన్:
రొమాంటిక్ మాన్‌సూన్ లో సెగలు కక్కే స్త్రీని ఆపడం పురుషుడి అయ్యే పని కాదు. ఎంత చేసినా చేయాల్సిన పని మిగిలే ఉండే అద్భుతమైన కార్యంలో స్త్రీలను సుఖ పరచడానికి చెమటోడ్చాల్సిందే. అలాంటి సమయంలో వాళ్లే మీదుండి శృంగారం చేసే భంగిమ ఇది. ఇందులో పురుషులు కింద ఉంటే స్త్రీలు పైన ఉండి కార్యం చేస్తారు.
డాగీ స్టైల్:
ఈ భంగిమను చాలా మంది ఇష్టపడతారు. ఎందుకో తెలుసుకోవాలంటే మాత్రం ఈ భంగిమను ట్రై చేయాల్సిందే. సెక్స్ ను అనుభవిస్తే కానీ దాని మధురానుభూతిని చెప్పలేం. వయ్యారంగా వంగిన స్త్రీ శరీరాన్ని స్పృశిస్తూ సాగించే శృంగారం అద్భుతమైన సుఖాన్ని అందిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications