Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కోడలి బెడ్ రూమ్ లోకి అత్త..మెగుడు,పెళ్లాం సీన్ చూస్తూ అలా..ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్
సాధారణంగా అత్తా కోడల్ల గొడవలు ఏ ఇంట్లో అయినా ఉండటం సహజం. అత్త కోడలిపై గులగడం లేదా కోడలు అత్తపై కసురుకోవడం వంటివి తరుచూ మన ఇళ్లల్లో చూస్తునే ఉంటాం. ఎక్కడో నూటికో కోటికో ఒక్క ఇంట్లో అత్తాకోడల్లు తల్లికూతుళ్ల మాదిరిగా ఉంటారు. అయితే తాజాగా ఓ అత్త తన కోడలి పట్ల వ్యవహరించిన తీరు అందరినీ షాక్ కు గురించేంది. కోడలు.. తన అత్త ప్రవర్తనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో ఆ అత్తపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నివసించే నివసించే ఓ మహిళ తెలిపిన వివరాల ప్రకారం..ప్రతి రోజూ మహిళ తన భర్తతో కలిసి బెడ్ రూమ్ లో పడుకునేది. అయితే ఆమె భర్తతో నిద్రపోతున్న సమయంలో తరచూ వింత శబ్దాలు వినబడుతుండేది. దీంతో మొదట్లో ఆ మహిళ ఏదైనా దయ్యమేమోనని భావించి భయపడి గమ్మునుంది. అయితే క్రమంగా శబ్దాలు ఎక్కువగా వస్తుండటంతో అసలేంటీది తెలుసుకోవాలని భావించి తమ బెడ్ రూమ్ లో ఓ సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసింది. అయితే ఆ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూసి ఆమె షాక్ అవ్వడమే కాకుండా మిగతా కుటుంబ సభ్యులు కూడా షాక్ కు గురయ్యారు.

ఆ సీసీటీవీ ఫుటేజీలో..ఆ మహిళ అత్తగారు దొంగచాటుగా రోజూ కోడలి బెడ్ రూమ్ లోకి వచ్చేది. తన కోడలు,కొడుకు నిద్రపోతుండగా వారి దగ్గరికొచ్చి నిలబడేది. అయితే ఆ వీడియోలో ఎలాంటి ఆడియో లేనప్పటికీ నువ్వంటే నాకు అసహ్యం,నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటున్నట్లు టెక్స్ట్ ఓవర్‌లేల ద్వారా తెలుస్తోంది. అత్తగారు చేసిన ఈ పని ఆ కోడలినే కాకుండా నెటిజన్లను కూడా షాక్ కు గురిచేసింది.
తీవ్రమైన చర్య
అత్తగారి ప్రవర్తన ..పర్శనల్ ప్రైవసీపై జరిగిన తీవ్రమైన దాడిగా అభివర్ణిస్తున్నారు కొందరు నెటిజన్లు. అత్తగారిపై పోలీసులు కేసు పెట్టి లేపలెయ్యాలని, కోడలికి న్యాయం చేయాలని..కోడలిని ఏదో ఓ రోజు నాశనం చేయడానికే ఆమె ట్రై చేస్తుంది కాబట్టి వెంటనే ఆ అత్తను తీసుకెళ్లి జైళ్లో వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
కొందరైతే మహిళ వెంటనే తన భర్తను, అత్తగారిని ఇంటి నుంచి బయటకు పంపించాలని సూచించారు. మరికొందరైతే ఈ విషయంలో భర్త ప్రమేయం కూడా ఇందులో ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తూ మొత్తం కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.



Click it and Unblock the Notifications