Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
శృంగారంలో పాల్గొన్న తర్వాత ఈ సంకేతాలు కనిపిస్తే బీ అలర్ట్..అవి వచ్చేస్తాయ్!
భార్యాభర్తలయినా లేదా ప్రేమికులైనా ఒకసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత వారి మధ్య బంధం మరింత గాఢంగా మారుతుందని అంటారు. అయితే అన్నిసార్లు అలా జరగదు. చాలా సార్లు మన శరీరం మన భాగస్వామికి సంబంధించిన కొన్ని విషయాలను అంగీకరించలేకపోతుంది. కొన్ని సందర్భాలలో శరీరం భాగస్వామిని తిరస్కరిస్తున్నట్లు స్పష్టంగా సూచించే సంకేతాలను ఇస్తుంది. అయితే ఈ సంకేతాలు ఎలా వస్తాయి? ఇలా ప్రతి ఒక్కరికీ జరుగుతుందా? ఈ విషయాలను మనం ఎలా కనుగొనగలం? ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చూడండి.
శారీరక సంభోగం తర్వాత ఇలా జరిగితే దానర్థం ఇదే
సంభోగంలో పాల్గొన్న తర్వాత ఒత్తిడి, అలసట దూరమవుతాయని అంటారు. కానీ కొందరి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితి నెలకొంటుంది. చాలా మంది మహిళలకి సంభోగం తర్వాత ఆరోగ్యం, శరీరం రెండింటిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.

మీ శరీరం మీ భాగస్వామిని తిరస్కరిస్తున్న తెలిపే సంకేతాలు
-సంభోగం తర్వాత ముఖంపై మొటిమలు కనిపించడం శరీరం మీ భాగస్వామిని ఇష్టపడటం లేదని సంకేతం.
-మలబద్ధకం, ఉబ్బరం,జీర్ణ సమస్యలు, లైంగిక సంపర్కం తర్వాత కడుపు నొప్పి కూడా శరీరం మీ భాగస్వామిని ఇష్టపడటంలేదని సంకేతం.
-చాలా మంది మహిళలు తమ భాగస్వామితో సంభోగంలో పాల్గొన్న తర్వాత హార్మోన్ల అసమతుల్యత సమస్యను కూడా ఎదుర్కొంటారు. శరీరం మీ భాగస్వామిని తిరస్కరిస్తున్నదనడానికి ఇది కూడా సంకేతం.
-కొంతమందికి శారీరక సంబంధం తర్వాత నిద్రలేమి సమస్య ఉంటుంది. చాలా సార్లు ఈ వ్యక్తులు కోపంగా, చిరాకుగా ఉంటారు. ఇది కాకుండా ఆత్రుతగా అనిపించడం కూడా మీ శరీరం మీ భాగస్వామిని విస్మరించాలనుకుంటుందనడానికి సంకేతం.
-శారీరక సంబంధం తర్వాతఫేస్ గ్లో పెరుగుతుంది. కానీ కొంతమంది అమ్మాయిల చర్మం పూర్తిగా వాడిపోతుంది. రిలేషన్ షిప్ ప్రారంభంలో ఉన్న ఆకర్షణ నశించిపోతుంది. మీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీ శరీరం మీ భాగస్వామిని తిరస్కరిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications