Latest Updates
-
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.! -
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్! -
భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే!
పురుషులు! స్త్రీలకు సంబంధించి ఈ శృంగార విషయాల గురించి తెలుసా?
స్త్రీలు అంటేనే మిస్టరీ అంటారు చాలా మంది పురుషులు. అది నిజమా కాదా అనే చర్చను వదిలేస్తే.. చాలా మంది మహిళలు రహస్యాలను దాస్తారు. ముఖ్యంగా లైంగిక పరమైన విషయాల గురించి ఎవరితో కూడా షేర్ చేసుకోరు. శృంగార కాంక్ష, కోరికలు, ఫాంటసీల గురించి భర్తతో కూడా పెద్దగా మాట్లాడరు. వివాహమైన చాలా కాలం తర్వాత భర్తల బలవంతం మీద కొంత మంది చెబితే చెబుతారేమో కానీ చాలా మంది తమ కోరికల గురించి చెప్పుకోరు.

సాధారణంగా స్త్రీల సెక్స్ డ్రైవ్ పురుషుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కోరికల స్థాయి కూడా ఎక్కువే. అలాగే భావప్రాప్తిని మహిళలను ఆస్వాదించినంతగా పురుషులు ఆస్వాదించలేరని, ఆనందించలేరని పలు అధ్యయనాల్లో తేలింది. ఇలాంటి స్త్రీలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన శృంగార విషయాల గురించి చూద్దాం.
ఫ్యాక్ట్-1
పురుషులు ఈ విషయాన్ని తెలుసుకోండి. స్త్రీలు ఎంత ఎక్కువగా భావప్రాప్తిని అనుభవిస్తే.. పీరియడ్స్ సమయంలో అంత తక్కువ నొప్పిని అనుభవిస్తారని అధ్యయనాల్లో వెల్లడైంది.
ఫ్యాక్ట్-2
ఆడవారి క్లిటోరిస్ వారి జీవితకాలంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుందట. యుక్త వయస్సు నుంచి మెనోపాజ్ వచ్చే వరకు ఇది జరుగుతుంది. యుక్త వయస్సుతో పోలిస్తే, మెనోపాజ్ వచ్చేంత వరకు క్లిటోరిస్ పరిమాణం మూడు రెట్లు పెరుగుతుందట.
ఫ్యాక్ట్-3
కన్యత్వానికి హైమెన పొర పగిలిపోవడానికి సంబంధం లేదు. మొదటి సారి శృంగారం చేసినప్పుడు బ్లీడింగ్ అయితేనే వారు కన్య అని లేకపోతే కాదని అనడానికి వీల్లేదు. ఎందుకంటే పరిగెత్తినప్పుడు, సైకిల్ తొక్కినప్పుడు, ఇతర ఆటలు ఆడిన సందర్భాల్లో హైమెన్ పగిలిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
ఫ్యాక్ట్-4
స్త్రీల శరీరంలో పురుషుల వీర్యం 48 గంటల వరకు జీవించి ఉంటుంది. ఆ లోపు అండం విడుదలై అండం వీర్యం కలిస్తే అది పిండంగా మారుతుంది. స్త్రీలలో విడుదలైన అండం 48 గంటలకు వరకు ఉంటుందట.
ఫ్యాక్ట్-5
మహిళలు ఇతర సీజన్లలో కంటే వేసవిలో సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారట. శృంగార కోరికలు వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువగా వచ్చినప్పటికీ, శృంగారాన్ని మాత్రం వేసవిలోనే బాగా ఆస్వాదిస్తారట.
ఫ్యాక్ట్-6
యోనిలో ఉండే క్లిటోరిస్ ఏం పని చేస్తుంది. సాధారణంగా శరీరంలో ఉండే ప్రతి అవయవానికి ఏదో ఓ బాధ్యత ఉంటుంది. అలాగే క్లిటోరిస్ బాధ్యత సెక్స్ సమయంలో స్త్రీలను ఉత్తేజపరచడం. మంచి మూడ్ లోకి తీసుకువచ్చేందుకు క్లిటోరిస్ పని చేస్తుంది. ఇతర ఏ విధులూ అది నిర్వర్తించదు.
ఫ్యాక్ట్-7
క్లిటోరిస్ ఉద్దీపన కారణంగానే 75 శాతం మంది మహిళలు శృంగారంలో భావప్రాప్తి పొందుతారట. క్లిటోరిస్ ను సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే స్త్రీలను సుఖపెట్టవచ్చన్నమాట.
ఫ్యాక్ట్-8
యుక్త వయస్సు మహిళలు శృంగారంలో త్వరగా భావప్రాప్తి పొందుతారు. 35 - 40 ఏళ్ల వయస్సు మహిళలు భావప్రాప్తి పొందటానికి పురుషులు మరింతగా చెమటోడ్చాల్సి వస్తుందట.
ఫ్యాక్ట్-9
స్త్రీల స్థనాలు రెండూ ఒకే పరిమాణంలో ఉండవు. చాలా మంది రెండూ ఒకే సైజులో ఉంటాయని తప్పుగా అనుకుంటారు. ప్రతి స్త్రీలో ఒక స్థనం మరోదానికంటే కాస్తంత పెద్దగా లేదా చిన్నగా ఉంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications