Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
కామ టీచర్ : స్టూడెంట్ తండ్రితో ఎఫైర్..నగ్న వీడియోలు చూపించి అలా..చివరికి
టీచర్ అంటే పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వాళ్లని ఉన్నతంగా తీర్చేదిద్దే వ్యక్తి. తల్లి తర్వాత తల్లిలా,తండ్రి తర్వాత తండ్రిలా టీచర్ ని మన సమాజంలో చూస్తుంటారు. అయితే అటువంటి గొప్ప ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కొందరు టీచర్లు చేస్తున్న పనులు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. టీచర్లు స్టూడెంట్స్ తో ఎఫైర్ పెట్టుకున్నారు అంటే ఏదే దేశంలో అయి ఉంటదిలే మనదేశంలో ఉండదులే అనే కొన్నేళ్ల వరకు అనేకునేవాళ్లం.
టీచర్ స్టూడెంట్ పెళ్లి, స్టూడెంట్ తో టీచర్ ఎఫైర్, టీచర్ తో విద్యార్థి సంబంధం వంటి అనేక వార్తలు మనదేశంలోనే ఇప్పుడు చూస్తున్నాం. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ టీచర్ చేసిన పని అందరినీ షాక్ కు గురిచేసింది. బెంగుళూరులో ఓ టీచర్ తన స్టూడెంట్ తండ్రితో ఎపైర్ పెట్టుకోవడమే కాకుండా డబ్బుల కోసం అతడిని బ్లాక్ మెయిల్ చేసింది. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయిచడంతో విషయం బయటకి వచ్చింది. క్లాస్ రూమ్ లో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ తన కీచక బుద్ది కారణంగా జైళ్లో ఊసలు లెక్కబెడుతోంది.

అసలేం జరిగింది
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి బెంగళూరులో చిన్న వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఈ వ్యాపారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. 2023లో తన 5 ఏళ్ల కూతురిని స్కూల్ లో చేర్పించేందుకు ఇతను ఓ స్కూల్ కి వెళ్లినప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ సమయంలో శ్రీదేవి అనే టీచర్ తో అతడికి పరిచయం ఏర్పడింది. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ తర్వాత నుంచి టీచర్ అతడికి రోజూ ఫోన్ చేసిది, మెసేజ్ లు చేసిది. క్రమంగా వీరి మధ్య వ్యవహారం ముదురింది. సపరేట్ సిమ్ కార్డ్ ద్వారా టీచర్ శ్రీదేవి..తన స్టూడెంట్ తండ్రి అయిన వ్యాపారికి న్యూడ్ వీడియో కాల్స్, మెసేజ్ లు చేసేది. ఈ క్రమంలో ఓ రోజు తనకు రూ.4 లక్షలు కావాలని శ్రీదేవి అతడిని డిమాండ్ చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకు రూ.15 లక్షలు ఇవ్వకపోతే నువ్వు నాతో జరిపిన చాటింగ్,వీడియో కాల్స్ అన్నీ మీ ఆవిడకు చూపిస్తా అని అతడిని బ్లాక్ మెయిల్ చేసింది. శ్రీదేవితో పాటు ఆమె ఫ్రెండ్స్ గణేష్ కాలే,సాగర్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అతడిని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు దిగారు.
శ్రీదేవి అడిగిన డబ్బులు ఇచ్చేందుకు వ్యాపారి నిరాకరించాడు. దీంతో శ్రీదేవి నేరుగా అతడి ఇంటికి వెళ్లింది. రూ.50000 వేలు అప్పు కావాలి అనే సాకుతో అతడి ఇంటికి శ్రీదేవి వెళ్లింది. కొద్ది రోజులకి వ్యాపారికి తన వ్యాపారంలో బాగా నష్టం వచ్చి ఫ్యామిలీతో తిరిగి గుజరాత్ వెళ్లిపోవాలని నిర్ణయించుకొని ఈ ఏడాది మార్చి నెలలో తన కూతురు స్కూల్ ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ కోసం స్కూల్ కి వెళ్లగా..శ్రీదేవి తన ఇద్దరి ఫ్రెండ్స్ సహాయంతో వ్యాపారిని అడ్డగించింది. వ్యాపారితో ఆమె ఏకాంతంగా ఉన్న ఫొటోలు,వీడియోలు చూపించి తనకు రూ.20 లక్షలు ఇవ్వకుంటే మీ కుటుంబం మెత్తానికి ఇవి చూపిస్తా అని వ్యాపారిని భయపెట్టింది. దీంతో ఆ వ్యాపారి చివరికి రూ.15 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ముందుగా 1.9 లక్షలు శ్రీదేవికి ట్రాన్స్ ఫర్ చేశాడు.
శ్రీదేవి మళ్లీ మళ్లీ అతడికి ఫోన్ చేసి డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టింది. మార్చి 17న శ్రీదేవి ఆ వ్యాపారికి ఫోన్ చేసి ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ కు రూ. 5 లక్షలు, తనకు రూ.8 లక్షలు,తన స్నేహితులైన సాగర్,కాలేకు చెరో 1 లక్ష చొప్పున పంపించాలి అని డిమాండ్ చేసింది. అయితే వ్యాపారి శ్రీదేవి చెప్పిన పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేయగా ఆయన ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పారు. వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు శ్రీదేవి,ఆమె ఇద్దరి ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేశారు. వారికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.



Click it and Unblock the Notifications