Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
అంకుల్స్ అమ్మాయిలను ఎందుకంతగా ఇష్టపడతారు
వర్జిన్ అయిన అమ్మాయిలతో గడపాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. అసలు అమ్మాయిలను అంకుల్స్ అంటే నడి వయస్కులు ఎందుకు అంతగా ఇష్టపడతారు, దాని వెనక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది అంకుల్స్ అంటే పెళ్లి జరిగిన పిల్లలు ఉన్న పురుషులు అమ్మాయిలంటే తెగ మక్కువ చూపిస్తారు. ఆంటీలంటే అబ్బాయిలు ఎంతగా పడిచస్తారో.. అచ్చంగా అలాగే అమ్మాయిలంటే అంకుల్స్ కూడా పడిచస్తారు.

వర్జిన్ అయిన అమ్మాయిలతో గడపాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. అసలు అమ్మాయిలను అంకుల్స్ అంటే నడి వయస్కులు ఎందుకు అంతగా ఇష్టపడతారు, దాని వెనక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన విధంగా మౌల్డ్ చేసుకోవచ్చు
అమ్మాయిలకు శృంగారం గురించి పెద్దగా తెలిసి ఉండే అవకాశాలు తక్కువ. కొంత మందికి అందులో ఓనమాలు కూడా తెలియవు. అలాంటి వారిని అంకుల్స్ తమకు కావాల్సిన విధంగా మలచుకోవచ్చని భావిస్తారు. అంకుల్స్ అప్పటికే శృంగారంలో ఆరితేరి ఉంటారు కాబట్టి, రొమాన్స్ ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా కొనసాగించాలి, ఎలా తృప్తి పొందాలో వారికి తెలిసి ఉంటుంది.

ఆత్మగౌరవం
అమ్మాయిలతో శృంగారం చేస్తున్నప్పుడు అంకుల్స్‌లో ఒకరకమైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ముఖ్యం వర్జిన్ అయిన అమ్మాయిలతో శృంగారం చేస్తున్నప్పుడు అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. వారితో శృంగారాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు.

అసూయ, అభద్రత
వయసు పైబడిన పురుషులు వర్జిన్ అమ్మాయిలతో సెక్స్ చేయాలని చూస్తారు. ఎందుకంటే వారు తక్కువ అసురక్షిత అనుభూతి చెందాలని కోరుకుంటారు. ఇతర పురుషులతో కూడా లైంగిక సంబంధం కలిగి ఉన్న స్త్రీతో వారు పడుకోవాలనే ఆలోచన వారికి అసహ్యం కలిగిస్తుంది. కాబట్టి, వారు లైంగికంగా ఎవరితోనూ ఉండని మరియు వారికి మాత్రమే మొగ్గు చూపగల స్త్రీలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు.

ఫెటిష్
నమ్మినా.. నమ్మకపోయినా.. కొంత మంది వ్యక్తులు కేవలం కన్యలతో మాత్రమే లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇది కొంత విచిత్రంగా ఉన్నా.. వాళ్లు అలాంటి వారినే కోరుకుంటారు. తమతో మాత్రమే విధేయతతో ఉండే స్త్రీలతో ఉండాలని బలంగా కోరుకుంటారు. ఇలాంటి పురుషులు దీర్ఘకాలిక సంబంధం అలాగే వారితో తప్ప ఎవరితోనూ ఉండని భాగస్వామి కోసం వెతుకుతారు.

STD అవకాశం చాలా తక్కువ
హెర్పెస్, క్లామిడియా, గనేరియా మొదలైన లైంగిక సంక్రమణ వ్యాధులు(STDలు) బారిన పడే అవకాశం ఉండదు. కాబట్టి కొంత మంది వృద్ధ పురుషులు కూడా కన్యలుగా ఉన్న స్త్రీలతో ఉండటానికి ఇష్టపడతారు. పరీక్షలు చేయించుకోవడం లేదా వాటి గురించి మరింత జాగ్రత్తగా ఉండటం గురించి వారు రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉండదు.



Click it and Unblock the Notifications