Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
జిమ్ కి గుడ్ బై.. శృంగారంతో బరువు తగ్గే సూపర్ టిప్స్ ఇవే!
నేటి బిజీ లైఫ్ లో పని ఒత్తిడి, టైంకి తినకపోవడం, బయటి ఫుడ్ తీసుకోవడం సాధారణమైపోయింది. దీనికి తోడు మానసిక ఒత్తిడి పెరిగిపోవడంతో బరువు అమాంతం పెరిగిపోతోంది. రేపటి నుండి వ్యాయామం మొదలుపెట్టాలి అని రోజూ అనుకుంటాం, కానీ అది ఆచరణలోకి రాదు. మరి జిమ్ కి వెళ్లకుండా, నోరు కట్టేసుకోకుండా బరువు తగ్గే మార్గం ఉందా అంటే ఉంది అనే అంటున్నారు నిపుణులు. అదే మీ పడకగదిలో జరిగే మధురమైన శృంగారం.
శృంగారం అనేది కేవలం మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే కాదు, ఇది ఒక మంచి వ్యాయామం కూడా. రోజుకు కేవలం 20-30 నిమిషాల పాటు శృంగారంలో పాల్గొనడం వల్ల, జిమ్ లో వర్కవుట్ చేసినంత ఫలితం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల భంగిమలు శరీరంలోని కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

మిషనరీ పొజిషన్
ఇది అందరికీ తెలిసిన సాంప్రదాయ పద్ధతి. ఇందులో ఒకరినొకరు హత్తుకోవడం, ముద్దుపెట్టుకోవడం వల్ల బంధం బలపడటమే కాదు, కేలరీలు కూడా ఖర్చవుతాయి. ఈ భంగిమలో పురుషులు దాదాపు 120 కేలరీలు, స్త్రీలు 40 కేలరీల వరకు బరువు తగ్గుతారు.
డాగీ స్టైల్
రొటీన్ కి భిన్నంగా ఉండటానికి జంటలు ఎంచుకునే ఈ పద్ధతి బరువు తగ్గడానికి చాలా మంచిది. ఈ భంగిమలో పురుషులు 120 కేలరీలు, స్త్రీలు 80 కేలరీల వరకు కొవ్వును కరిగించుకోవచ్చు.
గాలిలో కాళ్ళు
ఈ భంగిమలో పురుషుల శరీర కదలికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారు ఎక్కువ కొవ్వును కోల్పోతారు. లెక్కల ప్రకారం పురుషులు 130 కేలరీలు, స్త్రీలు 85 కేలరీల వరకు తగ్గే అవకాశం ఉంది.
కౌగర్ల్
మహిళలకు ఇది బెస్ట్ వర్కవుట్ పొజిషన్. ఇందులో స్త్రీలు ఎక్కువ చురుకుగా ఉంటారు కాబట్టి జిమ్ లో జాగింగ్ చేసినంత ఫలితం ఉంటుంది. ఈ భంగిమలో స్త్రీలు ఏకంగా 220 కేలరీలు కరిగించుకుంటే, పురుషులు 40 కేలరీలు కోల్పోతారు. అలాగే రివర్స్ కౌగర్ల్ లో కూడా స్త్రీలు 100 కేలరీల వరకు ఖర్చు చేయవచ్చు.
స్పూనింగ్
కాస్త నెమ్మదిగా, ఆనందంగా సాగే ఈ ప్రక్రియలో పురుషులు యాక్టివ్ గా ఉంటారు. దీనివల్ల పురుషులు 110 కేలరీలు, స్త్రీలు 70 కేలరీల వరకు బర్న్ చేయవచ్చు.
నిలబడి చేసే శృంగారం
బరువు తగ్గడంలో ఇది బాహుబలి లాంటిది. నిలబడి చేసే శృంగారంలో అత్యధిక శక్తి ఖర్చవుతుంది. ఈ సమయంలో పురుషులు ఏకంగా 500 కంటే ఎక్కువ కేలరీలను కరిగించుకునే అవకాశం ఉండగా, స్త్రీలు 100-150 కేలరీల వరకు కోల్పోతారు.
ఇతర భంగిమలు
కమలం భంగిమలో స్త్రీలు 100 కేలరీలు, ఓరల్ ద్వారా ఇద్దరూ దాదాపు 60-70 కేలరీల వరకు తగ్గవచ్చు.



Click it and Unblock the Notifications