Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
శృంగారం అవగానే ఇలా చేసుకుంటే మస్తు మజా.. సెక్స్‌ని మించిన సుఖం, ఏంటో తెలుసుకోండి?
చాలా మంది శృంగారంపై అమితమైన ఆసక్తి ఉంటుంది. శృంగారానికి ముందు ఏం చేయాలి, సెక్స్ చేసుకునే సమయంలో ఏం చేయాలో తెలుస్తుంది. కానీ సెక్స్ అయిపోగానే ఇద్దరూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు. అంటే బట్టలు వేసుకోవడం, స్నానం చేయడం, ఫోన్ చూస్కోవడం, పడుకోవడం. కానీ సెక్స్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని పనులు కలిసి చేసుకోవాలని వాటి వల్ల సెక్స్ ను మించిన తృప్తి దొరుకుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫోర్ ప్లే, సెక్స్, ఆఫ్టర్ ప్లే లాగానే మేము చెప్పబోయే కొన్ని పనులు కూడా చేసుకోవాలి. అప్పుడే సెక్స్ ద్వారా పొందిన సుఖం, ప్రేమ, మజా మధురానుభూతిగా గుర్తిండిపోతుంది. అలా కాకుండా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు దూరంగా ఉంటే ఆ ఫీల్ పోతుంది. అందుకే ఆఫ్టర్ సెక్స్ ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. కలిసి స్నానం చేయడం:
చాలా మంది ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడానికి శృంగారానికి ముందు కలిసి స్నానం చేస్తుంటారు. వీలు దొరికినప్పుడు కూడా రొమాంటిక్ గా ఇలా చేస్తుంటారు. కానీ సెక్స్ తర్వాత కూడా కలిసి స్నానం చేస్తే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుందని వివరిస్తున్నారు. సెక్స్ అయిపోయిన తర్వాత కూడా ఒకరికొకరు ప్రేమ పంచుకుంటే అది జీవితాంతం గుర్తిండిపోతుంది.
2. మంచిగా మాట్లాడుకోవాలి:
సెక్స్ అయిపోగానే ఈ మధ్య కాలంలో చాలా మంది ఫోన్లు చేత పట్టుకొని ఛాటింగ్, బ్రౌజింగ్ చేసుకుంటున్నారు. కానీ ఇలా కాకుండా ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ.. ఒకరి మనసులోని భావాలను మరొకరితో పంచుకోవాలి. సెక్స్ సమయంలో అనుభవించిన సుఖాన్ని ఒకరికొకరు చెప్పుకోవాలి. అలాగే ఇద్దరూ కలిసి వారికి నచ్చిన మ్యూజిక్ ని వింటూ ఎంజాయ్ చేయాలి. దీనివల్ల మానసిక స్థితి మెరుగ్గా పని చేస్తుంది. శృంగారం తర్వాత మ్యూజిక్ వినడం వల్ల శరీరం, మనసు రెండూ అలిసిపోకుండా చేస్తాయి.
3. మెచ్చుకోవడం:
శృంగారం తర్వాత స్త్రీ, పురుషులిద్దరూ అలసిపోతారు. అలాగే నిద్రపోతారు. కానీ విలైతే ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరనొకరు మెచ్చుకోవడం, ప్రేమను పంచుకోవడం, భావాలను పంచుకోవడం వంటివి చేస్తుంటే అనుబంధం మరింత బలపడుతుంది. దీనివల్ల భాగస్వామి మెప్పు కోసమైనా కార్యాన్ని మరింత రక్తి కట్టిస్తారు.
4. మసాజ్ చేసుకోవడం:
సెక్స్ తర్వాత చాలా మంది జంటలకు ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. కానీ సెక్స్ వల్ల పొందిన ఆనందం, సుఖంలో అవి అతగా తెలియవు. కానీ పొద్దున లేచిన తర్వాత ఆ నొప్పులు బాగా తెలుస్తుంటాయి. కానీ సెక్స్ తర్వాత కాసేపు భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు మసాజ్ చేసుకుంటే మంచిది. ఇద్దరిలో ప్రేమ మరింత పెరగడంతో పాటు మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పులు మాయం అవుతాయి.
5. ఒకరికొకరు బట్టలు వేసుకోవాలి:
శృంగారానికి ముందు ఒకరి బట్టలు మరొకరు విప్పుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. రొమాంటిక్ గా ఒక్కకొక్కటి విప్పుతూ ఉద్రేకాన్ని పెంచుకుంటారు. కానీ సెక్స్ అయిపోయిన తర్వాత ఆ బట్టలను ఒకరికొకరు ప్రేమగా తొడుక్కోవాలి. కార్యం పూర్తికాగానే అయిపోయిందని వదిలేసుకోకుండా ఒకరినొకరు పట్టించుకోవాలి. రొమాన్స్ చేస్తూనే ఇలా చేసుకుంటుంటే ప్రేమ, ఉద్రేకం రెండూ పెరుగుతాయి. రెండో రౌండ్ వేసుకునే అవకాశమూ ఉంటుంది. సో ఇలా చేసుకుంటూ లైప్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేయండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications