Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
శృంగారంలో ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే.. కచ్చితంగా భావప్రాప్తి పొందాల్సిందే!
రెండు మనుసులు, రెండు శరీరాలు కలిసి పెనవేసుకొని పోయే బంధమే శృంగారమే. అయితే స్త్రీపురుషులిద్దరూ సెక్స్ లో పాల్గొన్న ప్రతీసారి.. మగవాళ్లు తొందరగా భావప్రాప్తి పొందుతారు. కానీ ఆడవాళ్ల విషయంలో మాత్రం ఇలా అస్సలే జరగదు. స్త్రీ ఎప్పుడో ఒకసారి మాత్రమే భావప్రాప్తిని పొందుతారట.
కానీ ఆడవాళ్లు భావప్రాప్తి గురించి పట్టించుకునే వాలళ్లు కూడా చాలా తక్కువగా ఉంటారు. స్త్రీలలో ఉద్వేగం గురించి ఇప్పటికీ చాలానే సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ దని గురించి ఎవరూ మాట్లాడరు, చాలా మంది పురుషులు స్త్రీ భావప్రాప్తి గురించి కూడా ఆలోచించరు.

సోషియో అఫెక్టివ్ న్యూరో సైన్స్ అండ్ సైకాలజీ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కొన్నిసార్లు భావప్రాప్తి జననేంద్రియాల్లో లయబద్ధంగా సంభవిస్తుంది. ఇది జననేంద్రియాల దగ్గరే ఉంటుంది. జననేంద్రియాల ఉద్దీపన భావప్రాప్తికి దారి తీస్తుంది. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. అయితే చాలామంది భావప్రాప్తి పొందకపోవడానికి ఒత్తిడే కారణం అని తెలుస్తోంది. దాన్ని తగ్గించుకొని సెక్స్ లో పాల్గొన్న ప్రతీసారి భావప్రాప్తి పొందాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పోర్ ప్లే కచ్చితంగా ఫాలో కావాల్సిందే..!
శృంగారంలో పాల్గొన్న ప్రతీసారి సెక్స్ లో పాల్గొనడానికి హడావుడిగా ఉండకండి. స్ట్రెయిట్ సెక్స్ కంటే ఫోర్ ప్లేకు ఫుల్ టైం కేటాయించాలి. ఒకరినొకరు బాగా ఉద్రేక పరుచుకోవాలి. దీని వల్ల ఇద్దరిలోనూ శృంగార కోరికలు పురివిప్పుతాయి. స్త్రీ భావప్రాప్తి పొందాలంటే ఫోర్ ప్లేలోనే ఆమెను ఎక్కువగా ఉద్రేక పరచాలి. దీంతో మీ మెదడు మీ గుండె లయను మారుస్తుంది. దీని వల్ల ఇద్దరూ ఒకేసారి భావప్రాప్తి పొందవచ్చు.
కెగెల్ వ్యాయామాల వల్ల మస్తు లాభాలు:
సెక్స్ అంటే కేవలం ఆ రెండు నిమిషాలే కాదు. ఇది మీకు ఆనందాన్ని, పూర్తి మనశ్శాంతిని ఇవ్వాలి. ఆ పారవశ్య స్థితికి చేరుకోవాలంటే భాగస్వామితో కొంచెం స్పైసీగా ఉండండి. సెక్స్ ప్రతిశైలిని ఉపయోగించాలి. నోటితో లేదా మీ స్పర్శతో పని చేస్తుంది. అలాగే కెగెల్ వ్యాయామాలు కంటి కండరాలను బలోపేత చేయడమే కాదండోయ్.. భావప్రాప్తి చేరుకోవడానికి కూా బాగా ప్రేరేపిస్తాయి. జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ మానిటర్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం బ్రిడ్జ్ భంగిమ, జంపింగ్ జాక్స్, స్క్వాట్స్ వంటి కొన్ని సులభమైన కెగెల్ వ్యాయామాలను ఇంట్లోనే చేసుకోవచ్చు.
ఉత్తేజపరిచే అవయవాలు:
మిమ్మల్ని మరింత ఉత్తేజపిరేచ అవయవాల గురించి మీ భాగస్వామి తెలుసుకోవాలి. జర్నల్ ఆఫ్ ఎవిడెన్స్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మెడ, చెవి వెనుక వంటి ఉత్తేజ పిరచే అవయవ జననేంద్రియాలను ఉత్తేజపరచడానికి సహాయపడతాయి. ఇది మీ లిబిడోను కూడా పెంచుతుదని అధ్యయనం చెబుతోంది. కాబట్టి సెక్స్ ను ముందు వీటిని తాకండి. కొన్నిసార్లు ఉద్వేగం గురించి ఎక్కువగా ఆలోచించడం కూడా భావప్రాప్తికి చేరుకోకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది. కాబట్టి మీ శృంగార క్షణాలను వృథా చేయకండి. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications