Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చలికాలంలో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలంటే ఈ పనులు చేయాలి.. శృంగారంలో మీరే కింగ్!
చలికాలంలో సాధారణంగా శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణం చల్లగా ఉండడంతో ఎక్కువగా శృంగారంలో పాల్గొనాలని కోరిక పుడుతుంది. అయితే కోరిక ఉన్నా కొంతమంది ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనలేకపోతారు. వెంటకే స్కలనం అయిపోవడం వలన భావప్రాప్తి పొందలేకపోతారు. భాగస్వామికి కూడా సరైన రీతిలో సుఖాన్ని ఇవ్వలేకపోతారు. అయితే చలికాలంలో శృంగార కోరికల మాదిరిగానే ఎక్కువ సేపు రాణించాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.
అలాగే ఈ టిప్స్ పాటిస్తే కచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు. దీంతో పాటు కొన్ని ఆహార పదార్థాలు కూడా తినడం వల్ల టైం కౌంట్ పెంచుకోవచ్చు. భావప్రాప్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది. భాగస్వామికి కూడా సుఖాన్ని ఇవ్వగలుగుతారు.

ప్రశాంతంగా మెదడు చెప్పేది వినండి
శృంగారంలో ఎక్కువ సేపు రాణించాలంటే ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదు. మెదడు చెప్పే మాటను వింటూ ప్రశాంతంగా శృంగారంలో పాల్గొనాలి. సహజంగా శృంగారానికి గ్యాప్ వచ్చిన శీఘ్రస్కలనం జరుగుతుంటుంది. అందుకే చాలా రోజుల తరువాత శృంగారంలో పాల్గొంటే కచ్చితంగా ప్రశాంతమైన మనసుతో పాల్గొనాలి. అప్పుడే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనగలరు.
ఫోర్ ప్లే చేయాలి
శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలన్నా, శృంగారాన్ని ఎంజాయ్ చేయాలన్నా కచ్చితంగా ఫోర్ ప్లే చేయాలి. భాగస్వామిని ఫోర్ ప్లే చేసి శృంగారంలో భావప్రాప్తి పొందే విధంగా చేయాలి. ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం వంటివి చేయడం వల్ల మీతో పాటు మీ భాగస్వామి కూడా భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది.
స్టాప్ అండ్ స్క్వీజ్
శృంగారంలో చాలా మంది వేగంగా పాల్గొంటారు. చాలా వేంగంగా చేస్తున్నాం, అరిపించేస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు ఆలోపే స్కలనం అయిపోవడంతో, నిరాశలో కూరుకుపోతారు. ఈ చేయడం వల్ల అలసట తప్పా ఇంకేమి ఉండదు. కాబట్టి స్లో అండ్ స్టడీగా చేస్తూ ఆటలో విజయం సాధించాలి. కాస్త వేగంగా చేస్తే అంగం గట్టి పడుతుంది. అలా అయినా తరువాత స్కలనం అవబోతుంది అని అనిపించేంత వరకు వేగంగా చేయాలి. అలా అనిపించినా వెంటనే బయటికి తీసేసి కాసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటారు.
కండోమ్ వాడండి..
కొందరికి హైపర్ సెన్సివిటీ వల్ల కూడా వేగంగా స్కలనం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంగం లోపలికి వెళ్ళినప్పుడు సున్నితంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే కండోమ్ వాడడం మొదలు పెట్టండి. కండోమ్ వాడడం వల్ల హైపర్ సెన్సివిటీ తగ్గిపోతుంది. దీని ద్వారా శీఘ్రస్కలనం అనేది కాకుండా ఉంటుంది. శృంగారంలో రాణించొచ్చు.
ఆహరం అతిగా తినకూడదు
శృంగారంలో పాల్గొనే ముందు అతిగా ఆహరం తినకూడదు. కనీసం ఒక గంట లేదా రెండు గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలి. అతిగా ఆహరం తినడం వల్ల అతిగా అలిసిపోతారు. దీని ద్వారా శీఘ్రంగా స్కలనం చేసేయాలి అని అనుకుంటూ ఉంటారు. అందుకే రతిలో పాల్గొనకముందే అన్నం తినేయాలి. అతిగా తినకూడదు. ఈ టిప్స్ పాటించడం వల్ల కచ్చితంగా మీరు శృంగారంలో కింగ్ అవుతారు.



Click it and Unblock the Notifications