Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సెక్స్ అంటే మీ భార్య భయపడుతోందా? ఇలా భయం పోగొట్టి కోరికలు రగిలించండి
భారత్ లో అరెంజ్డ్ మ్యారేజెస్ చాలా ఎక్కువ. తక్కువలో తక్కువ మంది మాత్రమే ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారు. చాలా రోజులుగా ఉన్న ఆ పరిచయం వల్ల మొదటి కలయిక సమయంలో భయం, ఆందోళన ఉన్నా.. పెద్దగా ఆందోళన కలిగించే స్థాయిలో మాత్రం ఉండదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో భార్యాభర్తలు ఇద్దరికి పెద్దగా పరిచయాలు ఉండవు. మొదటిసారి శోభనం గదిలోనే సన్నిహితంగా ఉండటం ప్రారంభించాలి. ఇలాంటప్పుడు కొందరు శృంగారం అంటే భయపడిపోతారు.
సౌకర్యవంతంగా ఉంటేనే సెక్స్ సంతోషాన్ని ఇస్తుంది. శృంగారంలో ఎంతగా కంఫర్ట్ అంతే మజా అందిస్తుంది. భయంభయంగా ఉంటే సెక్స్ లోని మధురానుభూతిని ఆస్వాదించలేం.

సెక్స్ సమయంలో స్త్రీలు సురక్షితంగా ఉండేలా చేసే మార్గాలు
1. స్త్రీలో విశ్వాసాన్ని కలిగించడం:
మహిళలు చాలా మంది తాము శారీరకంగా ఆకర్షణగా ఉన్నామా లేదా అనే విషయంలో చాలా మదనపడిపోతుంటారు. దాని వల్ల ఉత్సాహం లేకుండా సెక్స్ ను ఆస్వాదించలేకపోతారు. ఇదే విషయాన్ని పలు పరిశోధనలు రుజువు చేశాయి. స్త్రీలకు వారి శరీరాలపై విశ్వాసం అవసరం. అయితే ఈ విశ్వాసాన్ని భర్తలు అందించగలరు. ఈ ఆందోళన వల్ల కోరికలు తగ్గి శృంగార సమయంలో అసౌకర్యంగా ఉంటుంది.
2. భాగస్వామిపై నమ్మకాన్ని పెంచుకోవడం:
సెక్స్ కు ముందు, సెక్స్ సమయంలో భాగస్వామి చాలా అందమైన చాలా అందగత్తె అని విశ్వాసాన్ని వారిలో కలిగించాలి. ఆమె మీ కలల రాణి అని చెప్పాలి. చాలా అందంగా ఉన్నావని, హాట్ గా కనిపిస్తున్నావని చెప్పే మాటల వల్ల మహిళల్లో కోరికలు రగుల్తాయి. ఆ తర్వాత శృంగారంలో మునిగితేలవచ్చు.
3. మనసును ఉత్తేజపరచాలి:
శృంగారం అనేది కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. మానసికంగా కూడా సంతోషంగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరూ శారీరకంగా, మానసికంగా పెనవేసుకుపోవాలి. సెక్స్ కు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. ఎలాంటి పదాలైనా పర్లేదు. కొందరికి బూతులు తిడితే కోరికలు రగులుతాయి. అలాంటప్పుడు మీరూ అలా ప్రయత్నించి మనసును ఉత్తేజపరచుకోవాలి.
4. రొమాన్స్ కీలకం:
భాగస్వామితో నేరుగా సెక్స్ ఎప్పుడూ చేయకూడదు. శృంగారం చేయడానికి ముందు శృంగారభరితంగా ఉండాలి. ఫోర్ ప్లే చేసుకోవాలి. వీలైనంత సమయం ఫోర్ ప్లే లో గడిపి ఆ తర్వాత అసలు కార్యం మొదలు పెట్టాలి. ఫోర్ ప్లే వల్ల భావప్రాప్తి కలిగే అవకాశాలు పెరుగుతాయి. ఇద్దరిలో కోరికలు రగిలే వరకు సమయం దొరుకుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications