Latest Updates
-
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.! -
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్! -
భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే!
శృంగారంలో ఏ రాశి వారు ఏమి కోరుకుంటారో తెలుసా?
శృంగారం.. దాని గురించి ఎంత చెప్పినా, ఎన్ని విశ్లేషణలు చేసినా ఒకసారిగా నేరుగా అనుభవిస్తేనే దాని అసలు రుచి తెలుస్తుంది. ఆ మత్తును అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెబితే అర్థం కాదు. శృంగారం జీవితం బాగుంటే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చినా.. రాత్రి పడక సుఖం పొందారంటే వాటన్నిటినీ ఇట్టే మర్చిపోతారు.

ప్రతి విషయాన్ని ఇద్దరూ కలిసి ఆస్వాదించినప్పుడు సెక్స్ లోని మధురమైన అనుభూతి తెలుస్తుంది. పడగ్గదిలో ఇద్దరు వ్యక్తులు సంతృప్తి పరచడం, సుఖపెట్టడం అంత సులభమేమీ కాదు. శృంగారంలో ఇష్టాలు, కోరికలు, ఆశలు ఎవరికీ ఒకేలా ఉండవు. దంపతులు శారీరకంగా ఒకటైనప్పుడు వారి కోరికలను ఒక్క రోజులోనో, ఒక్క వారంలోనో తెలుసుకోవడం సాధ్యం కాదు. రాశుల బట్టి కొందరు కొన్ని రకాల శృంగార కోరికలను కలిగి ఉంటారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఏ రాశి వారికి ఎలాంటి శృంగార కోరికలు ఉంటాయో చూద్దాం.
1. మేషరాశి:
మేషరాశి వారికి సహజంగానే కోపం కాస్తంత ఎక్కువ. ఈ కోపాన్ని శృంగారంలోనూ చూపిస్తారు. ఇదే మేషరాశి వారికి ప్లస్ పాయింట్. వారి కోసం భాగస్వామికి చాలా హాట్ గా కనిపిస్తుంది. శృంగారంలో వారి డామినేటింగ్ నేచర్ విపరీతమైన ఉద్రేకాన్ని కలిగిస్తుంది.
2. వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఫుల్ బాడీ మసాజ్ అంటే ఇష్టం. వీరు కలయిక సమయంలో కూడా అదే కోరుకుంటారు. వీరికి బాడీ మసాజ్ తో మంచి ఉద్రేకం కలుగుతుంది.
3. మిథునరాశి:
శృంగార సమయంలో మిథున రాశి వారు మాట్లాడటాన్ని ఇష్టపడతారు. డర్టీ టాక్ తో సెక్స్ సమయంలో ఉద్రేకంతో ఊగిపోతారు. డర్టీ టాక్ వీరిలో శృంగార కోరికల సెగలను పుట్టిస్తుంది.
4. కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సెక్స్ వేళ భాగస్వామి కళ్లల్లోకి చూస్తూ సంభోగించడాన్ని ఎంజాయ్ చేస్తారు. కళ్లల్లోకి చూస్తూ వారి పనితీరుతో భాగస్వామి చెందే అనుభూతిని గమనిస్తూ తృప్తి చెందుతారు.
5. సింహ రాశి:
సింహ రాశి వారి శృంగారంలో డామినేట్ చేయడాన్ని ఇష్టపడతారు. భాగస్వామిపై ఉంటూ వారిదే పైచేయిగా ఉండటాన్ని చాలా ఆనందిస్తారు.
6. కన్యరాశి:
కన్యరాశి వారు శృంగారం సమయంలో కొత్తదనాన్ని ఇష్టపడతారు. రొటీన్ శృంగారాన్ని ఏమాత్రం ఇష్టపడరు. కొత్తగా, కొత్త ప్లేసుల్లో, కొత్త భంగిమల్లో శృంగారాన్ని ఇష్టపడతారు.
7. తులా రాశి:
తులారాశి వారు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కేవలం చేతలతోనే కాదు మాటలతో కూడా శృంగారం చేస్తుంటారు. డర్టీ టాక్, సంభోగం సమయంలో మూలగడం, అరవడం లాంటివి చేస్తారు. అలా చేయడాన్ని ఇష్టపడతారు.
8. వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు పడగ్గదిలో ప్రయోగశాలగా ఫీలవుతారు. శృంగారంలో కొత్త కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు. అలాగే డామినేటింగ్ గా ఉండటం అంటే వీరికి చాలా ఇష్టం.
9. ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి శృంగారంలో సాహసాలు చేయడానికి ముందుంటారు. వీరికి బెడ్రూమ్ సెక్స్ బోరింగ్ గా ఉంటుంది. కొత్త కొత్త ప్రాంతాల్లో, పబ్లిక్ ప్లేసుల్లో రొమాంటిక్ గా ఉంటారు.
10. మకర రాశి:
మకర రాశి వారు డామినేటింగ్ గా ఉంటారు. భాగస్వామిపై తమ పెత్తనం చెలాయిస్తారు. సుఖ పడటానికి, సుఖ పెట్టడానికి ముందుంటారు.
11. కుంభ రాశి:
కుంభ రాశి వారు శృంగార సమయంలో సెక్స్ టాయ్స్ ని వాడటాన్ని ఇష్టపడతారు. ఫోర్ ప్లే ఎక్కువగా చేస్తారు.
12. మీనరాశి:
మీనరాశి వారు మసాజ్ చేయడాన్ని ఇష్టపడతారు. వీరి శృంగార కోరికలు రోజురోజుకూ మారుతుంటాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications